Friday, 26 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Actress Sangeetha Sringeri 6984.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 26 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
సంగీత శ్రింగేరి
సంగీత శ్రింగేరి
-
సంగీత శ్రింగేరి
-
సంగీత శ్రింగేరి
-
సంగీత శ్రింగేరి
-
సంగీత శ్రింగేరి
-
సంగీత శ్రింగేరి
-
సంగీత శ్రింగేరి
-
సంగీత శ్రింగేరి
-
సంగీత శ్రింగేరి
-
సంగీత శ్రింగేరి
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
చిన్నారిని గుండెలపై కాలితో తన్నిన అంగన్వాడీ టీచర్, వీడియో
అభంశుభం తెలియని చిన్నారిని గుండెలపై కాలితో తన్నింది ఓ కర్కశ అంగన్వాడి టీచర్. హృదయాన్ని కలచివేసే ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పన్వెల్ తాలూకలోని నాందావ్ ప్రాంతంలో జరిగింది. అంగన్వాడిలో చిన్నారిని కాలితో తన్నిన దృశ్యం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారి గుండె బరువెక్కుతోంది. ముక్కుపచ్చలారని ఆ చిన్నారని కాలితో అలా తన్నేందుకు ఆమెకి మనసు ఎట్లా ఒప్పింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని అలా కర్కశత్వంగా దాడి చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో చూసినవారు తమ బిడ్డలను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలంటే భయం వేస్తోందని అంటున్నారు.
వివాదాస్పద ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఎట్టకేలకు పోస్టింగ్ వచ్చింది..
భారతదేశంలోని అత్యంత వివాదాస్పద ఐఏఎస్ అధికారులలో ఒకరైన శ్రీలక్ష్మి, ఒబులాపురం మైనింగ్ కంపెనీ కుంభకోణంతో సహా అనేక ఆరోపణలను ఎదుర్కొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఆమె కీలక సభ్యురాలిగా వ్యవహరించారు. ఇక అసలు విషయానికి వస్తే, ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేక వర్గంగా పరిగణించబడిన శ్రీలక్ష్మికి ఇంతకాలం ఎటువంటి అధికారిక పదవీ లభించలేదు. అయితే, ఎట్టకేలకు ఆమె ప్రభుత్వంలో ఒక పదవిని పొందగలిగారు. కానీ ఇందులో ఒక మెలిక ఉంది.
కేతన్‌ను ప్రియుడితో కలిసి చంపేశాం.. పారిపోతే పరువు పోతుందని.. సియా
జూన్ 18న లోహగడ్ కోట పైనుంచి కేతన్ అగర్వాల్‌ను కిందకు తోసి చంపే ముందు, అతని కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరికి ముందుగా నిర్ణయించుకున్న సంకేతాన్ని ఇచ్చిందని ఒక పోలీసు అధికారి గురువారం తెలిపారు. తాము పారిపోయి పెళ్లి చేసుకుంటే కుటుంబాలకు చెడ్డపేరు వస్తుందన్న భయంతో, అగర్వాల్‌ను చంపాలని ఆ జంట నిర్ణయించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
వెనిజులా భారీ భూకంపం, 40 వేల మంది మిస్సింగ్, శిథిలాల కింద ఆర్తనాదాలు
ప్రకృతి ప్రకోపిస్తే దాని ఫలితం ఎంతో భయానకంగా వుంటుంది. ఇప్పుడు మరోసారి ప్రకృతి వెనిజులా దేశంపై చూపించింది. వెనిజులా (Venezuela) రాజధాని నగరం కారకాస్ సహా పలు నగరాలు భూకంపం (Earth quake) ధాటికి వణికిపోయాయి. ఇప్పటివరకూ 4 వేల మందికి పైగా మరణించినట్లు అధికారికంగా ధృవీకరించబడింది. మరో 40 వేల మంది గల్లంతైనట్లు చెబుతున్నారు. శిథిలాల క్రింద నుంచి ఆర్తనాదాలు విని తాము నిశ్చేష్టులైపోతున్నట్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నవారు గద్గద స్వరంతో చెబుతున్నారు. వెనెజులా తీర ప్రాంత నగరమైన గువేరాలో పరిస్థితి మరీ దారుణంగా వున్నట్లు చెబుతున్నారు. అక్కడ కనీసం 100కి పైగా బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి.
నెల్లూరు దర్గాలో రొట్టెల పండుగ ప్రారంభం
నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గాలో ప్రతిష్టాత్మకమైన రొట్టెల పండుగ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భక్తిశ్రద్ధలతో నిర్వహించే గంధోత్సవం కార్యక్రమంతో ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు దర్గాకు తరలివచ్చారు. ఈ నెల 30వ తేదీ వరకు జరిగే ఈ పండుగకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?
గర్భిణీలు తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. గర్భిణీ స్త్రీలు ఏమేమి తినాలన్నది గైనకాలజి వైద్యులు చెబుతారు. ఐతే గర్భిణీలు పొటాటో చిప్స్‌ను కొద్ది మొత్తంలో తినవచ్చు. దీనివల్ల తక్షణమే ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకుండా తినాలనే కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఒకటి రెండు చిన్న ముక్కలు రుచి కోసం తినడం మంచిది. దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. పొటాటో చిప్స్ తయారీలో చాలామంది ఇంగువ వాడుతారు. గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో ఇంగువ తీసుకోవడం సురక్షితం కాదు. ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉంది.
గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?
గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు అమృతం లాంటిది. సోంపును ఈ సమస్య వున్నవారు తినవచ్చు. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలతో బాధపడేవారికి సోంపు గింజలు ఒక అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాము. కడుపు మంట నుండి తక్షణ ఉపశమనం సోంపు గింజలలో యాంటీ-అల్సర్ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులో యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేసి, తిన్న తర్వాత వచ్చే గుండెల్లో మంట, కడుపు మంటను తక్షణమే తగ్గిస్తాయి. గ్యాస్ చేరకుండా చూస్తుంది ఇందులో ఉండే 'అనెథోల్' అనే సమ్మేళనం కడుపు మరియు ప్రేగులలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది.
గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు
గుండెపోటు. ఈరోజుల్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్న సమస్యల్లో ఇది ఒకటి. గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. అందుకోసం పాటించాల్సిన 7 ఆరోగ్య సూత్రాలు ఏమిటో తెలుసుకుందాము. రోజు రాత్రివేళ 7 నుంచి 8 గంటలు పాటు నిద్రపోవాలి. పోషకాహార నిపుణుల సలహా మేరకు గుండె ఆరోగ్యాన్ని పెంచే పోషకాహారాలని తీసుకోవాలి. నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు తింటుండాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. శరీరానికి సరిపడా మంచినీళ్ళు త్రాగాలి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చెయ్యాలి.
శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు
రాగులు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిని దోసెలలా చేసుకుని తినవచ్చు. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి. మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.
గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?
గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. రక్తం తక్కువగా వున్నప్పుడు బీట్‌రూట్ తింటే మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు. మరికొందరు బీట్‌రూట్ తినకూడదు అంటుంటారు. గర్భిణీ స్త్రీలు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే మోతాదుకి మించి మాత్రం తినకూడదు. బీట్‌రూట్ దుంపల్లో ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులోని పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది. ఐతే వీటిని మోతాదుకి మించి తినకూడదు. అలాగే తక్కువ రక్తపోటు వున్నవారు, కిడ్నీ సమస్యలు వున్నవారు కూడా బీట్‌రూట్ తినడాన్ని దూరం పెట్టాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos