Tuesday, 13 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Actress Varsha Bollamma 8155.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Tue, 13 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
నటి వర్షా బొల్లమ్మా
నటి వర్షా బొల్లమ్మా
-
నటి వర్షా బొల్లమ్మా
-
నటి వర్షా బొల్లమ్మా
-
నటి వర్షా బొల్లమ్మా
-
నటి వర్షా బొల్లమ్మా
-
నటి వర్షా బొల్లమ్మా
-
నటి వర్షా బొల్లమ్మా
-
నటి వర్షా బొల్లమ్మా
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
ఎన్టీఆర్ జిల్లాలోని వెస్ట్ బైపాస్‌లో ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఎన్టీఆర్ జిల్లాలోని వెస్ట్ బైపాస్‌పై జరిగిన ప్రమాదంలో, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులతో సహా నలుగురు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న ఎలక్ట్రిక్ కారు రోడ్డు రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. భవానిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు జిల్లా నంబూరులో జరిగిన ఒక కుటుంబ వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎల్‌నినో ఎఫెక్ట్.. గోగర్భంలో తగ్గిన నీరు.. తిరుమలలో నీటి కొరత తప్పదా?
ఎల్‌నినో ప్రభావం కారణంగా తిరుమల కొండపై ఉన్న గోగర్భంలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో తిరుమలలో నీటి కొరత ఏర్పడే ప్రమాదం పొంచివుంది. ఒకవైపు ఎల్‌నినో ప్రభావం, మరోవైవు, ఉష్ణోగ్రతలు పెరగిపోతున్నాయి. దీంతో వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తున్నాయి. ఈ కారణంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు గణనీయంగా అడుగంటిపోతున్నాయి.
విమానంలో హాలీవుడ్ నటి వీరంగం - ఫ్లైట్ అటెండెంట్‌ను కొట్టి కొరికింది..
హాలీవుడ్ నటి సెల్మా బ్లెయిర్ విమాన ప్రయాణంలో వీరంగం సృష్టించారు. ఇది ఇపుడు పెద్ద చర్చతో పాటు వివాదానికి దారితీసింది. లాస్ ఏంజెలెస్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో నటి సెల్మా బ్లెయిర్ హడావుడి చేశారు. విమాన సిబ్బందిని కొట్టడంతో పాటు కొరికినట్లు ఆరోపణలు వచ్చాయి. విమానం దిగిన తర్వాత ఓ పోలీసు అధికారి, ఆసుపత్రి నర్సుపైనా ఆమె దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనలో ఇద్దరు విమాన సిబ్బంది గాయపడ్డారు.
పిల్లలు చూస్తుండగానే భార్య గొంతు కోసి హత్య
హైదరాబాద్ నగరంలో ఓ దారుణం జరిగింది. కన్నబిడ్డలు చూస్తుండగానే ఓ కిరాతక భర్త తన భార్యను గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జల్పల్లిలోని న్యూబాబానగర్ ఉండే ముస్తఫా (35), అజ్మీరా (30) అనే దంపతులకు ముగ్గురు సంతానం. తాను పనికి వెళ్లాక మరో వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ముస్తఫా అనుమానించసాగాడు. ఇదే విషయంపై పలుమార్లు కన్నబిడ్డల ముందే ఘర్షణపడ్డాడు.
తెలుగు రాష్ట్రాల వాతావరణ నివేదిక ఎలా వుందంటే?
హైదరాబాద్ - పరిసర ప్రాంతాలు: పొడి వాతావరణం, ఆకాశం నిర్మలంగా ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 32°C - 33°C వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20°C - 21°C వరకు ఉండే అవకాశం ఉంది. ఉత్తర - తూర్పు జిల్లాలు (ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్): పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయి. ఉదయం వేళ స్వల్ప చలి వాతావరణం ఉండే అవకాశం ఉంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వాముతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
వాముని సాంప్రదాయ భారతీయ వంటకాలు, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుంటారు. ఇవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉన్నాయి. ఫలితంగా పెప్టిక్ అల్సర్లకు చికిత్స చేయడంలో, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తుంది. వామును ఆహారంలో తీసుకుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. వాము శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. డయాబెటిస్తో బాధపడుతుంటే, వాము తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వాము చూర్ణంతో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
నిలబడి మంచినీళ్లు తాగకూడదా? ఎందుకని?
మంచినీళ్లు. కొంతమంది మంచినీళ్లను నిలబడి తాగేస్తుంటారు. ఐతే అలా నిలబడి నీరు తాగితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయని చెపుతున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. నిలబడి నీళ్లు తాగితే ఆ నీరు నేరుగా ఎముకలపై ప్రభావం చూపవచ్చు, ఫలితంగా ఆర్థరైటిస్ సమస్యకు అది కారణం కావచ్చు. నిలబడి నీళ్లు తాగితే ఎసిడిటీ సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు. నిలబడి ఉన్న స్థితిలో నీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదం వుంటుంది. దాహం తీరేందుకు నిలబడి నీళ్లు తాగినప్పటికీ తిరిగి మళ్లీ దాహం వేస్తుందని అధ్యయనం చెపుతోంది. నుంచుని మంచినీళ్లు తాగితే అజీర్ణ సమస్యతో బాధపడే అవకాశం వుంది.
బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం
హైదరాబాద్: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, మహిళలను ఆరోగ్య పరిరక్షణ వైపు ప్రోత్సహించడం లక్ష్యంగా పింక్ అక్టోబర్- బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశంలో మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ప్రతి సంవత్సరం దేశంలో రెండు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం, సమయానికి చికిత్స పొందడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మెడికవర్ హాస్పిటల్స్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
మటన్ కైమా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
మాంసాహారుల్లో కొందరికి మటన్ కైమా అంటే ఎంతో ఇష్టం. ఐతే ఈ కైమా తింటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాము. కైమా ఉత్తమమైన ప్రోటీన్ మూలం. కైమాలో "హై-క్వాలిటీ ప్రోటీన్" సమృద్ధిగా ఉంటుంది. ఇది కండరాల బలానికి, శరీర కణజాలాల పునరుద్ధరణకు,నీరసాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తహీనత నివారణ చేస్తుంది. కైమాలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాలు (RBC) వేగంగా పెరగడానికి, రక్తహీనత తగ్గడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అదేవిధంగా విటమిన్ B12, జింక్ ఇందులో లభిస్తాయి. నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ B12 అవసరం.
ఈ దీపావళి వేళ, మీ ప్రతి స్నేహితునికీ బాదం పప్పులను బహుమతిగా ఇవ్వండి
ఈ దీపావళి వేళ, ‘బాదం ఫర్ ఎవ్రీబడ్డీ’ ('ప్రతి స్నేహితునికి బాదం') అనే కొత్త పండుగ ప్రచారాన్ని కాలిఫోర్నియా ఆల్మండ్స్ ప్రారంభిస్తూ, వినియోగదారులు తమ దీపావళి బహుమతుల జాబితాను పునరాలోచించుకునేలా చేస్తోంది. ఒక ఉత్సాహభరితమైన సంగీత చిత్రం ద్వారా తీర్చిదిద్దబడిన ఈ ప్రచారం, యువ వినియోగదారులను వారి సాధారణ కుటుంబ జాబితాను దాటి ఆలోచించమని ఆహ్వానిస్తోంది. కార్యాలయ స్నేహితుల నుంచి జిమ్ స్నేహితుల వరకు, ప్రయాణంలో స్నేహితుల నుంచి కాఫీ స్నేహితుల వరకు, తమ జీవితంలో అర్థవంతమైన పాత్ర పోషించే అనేక మంది స్నేహితులకు కూడా బాదం బహుమతిగా ఇవ్వాలని కోరుతోంది.
Home
Horoscope
Shorts
Photos
Videos