Tuesday, 24 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Aditi Rao Hydari 6469.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Tue, 24 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
అదితిరావు హైదరి
అదితిరావు హైదరి
-
అదితిరావు హైదరి
-
అదితిరావు హైదరి
-
అదితిరావు హైదరి
-
అదితిరావు హైదరి
-
అదితిరావు హైదరి
-
అదితిరావు హైదరి
-
అదితిరావు హైదరి
-
అదితిరావు హైదరి
-
అదితిరావు హైదరి
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
తిరుమల చరిత్రలోనే తొలిసారి... విరాళంగా రూ.160 కోట్ల విలువైన 121 కిలోల బంగారం
ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి వేంకటేశ్వర ఆలయానికి సుమారు రూ. 160 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా ఇవ్వడానికి ఒక భక్తుడు ముందుకు వచ్చాడని, ఈ విరాళం ఇప్పటివరకు ఒక వ్యక్తి అందించిన అతిపెద్ద విరాళంగా నిలుస్తోందని ప్రభుత్వ, టీటీడీ వర్గాలు తెలిపాయి. నవంబర్ 26న తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి ఒక భక్తుడు 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించనున్నారు. ఈ సమర్పణలో తొమ్మిది సెట్లుగా అమర్చిన 45 ఆభరణాలు ఉంటాయని, వీటి అంచనా విలువ రూ. 150 నుంచి 160 కోట్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది.
రెండు దశాబ్దాలు పనిచేస్తే చెప్పాపెట్టకుండా తీసేసారు... మైక్రోసాఫ్ట్ టెక్కీ ఆవేదన
ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో లే ఆఫ్‌లు కొనసాగుతున్నాయి. అనేక కంపెనీలు ఉద్యోగులను చెప్పాపెట్టకుండా తొలగిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు మాత్రం ముందుగానే సమాచారం ఇస్తున్నాయి. మరికొన్ని సంస్థల విధుల్లో పని చేస్తుండగా లే ఆఫ్ మెయిల్స్ పంపి షాకిస్తున్నాయి.
ముసుగు ధరించని ముస్లిం వధువులు వేశ్యలతో సమానం : బీహార్ ఎంఐఎం అధ్యక్షుడు
వివాహ సమయంలో ముసుగు ధరించని ముస్లిం వధువులు వేశ్యలతో సమానంటూ బీహార్ రాష్ట్ర ఎంఐఎం అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆమె కేవలం నా సోదరి మాత్రమే కాదు, నా పెద్ద కుమార్తె లాంటిది.. జగన్
వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య ఉన్న విభేదాలు ఎంత తీవ్రస్థాయికి చేరుకున్నాయంటే, ఆస్తి పంపకాల్లో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, బెంగళూరులోని ఇంట్లో నిరసన తెలపడానికి షర్మిల సిద్ధమయ్యారు. బెంగళూరులోని యలహంక ఇల్లు తనదేనని జగన్ వాదిస్తూ, అందుకు అనుగుణంగా కోర్టు ఉత్తర్వులను కూడా పొందారు.
గాజు గ్లాసు గుర్తుపై గెలిచి ఏం చేస్తున్నావ్? ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను తరిమికొట్టిన ప్రజలు
రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు స్థానిక ప్రజలు చుక్కలు చూపించారు. తమ ప్రాంతంలోకి రావొద్దంటూ తరిమికొట్టారు. గాజు గ్లాసు గుర్తుపై ఇతరులకు ప్రచారం చేస్తావా అంటూ నిలదీశారు. పార్టీ బలపరిచిన అభ్యర్థిని కాదని వేరొకరికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని చిట్వేల్ మండలం కొత్తపల్లిలో అరవ శ్రీధర్‌ను స్థానిక ప్రజలు నిలదీయడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో నిల్చొండిపోయారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
విటమిన్ డి లోపంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి?
విటమిన్ డి శరీరంలో క్యాల్షియం, ఫాస్పరస్‌లను గ్రహించడానికి సహాయపడుతుంది. దీని లోపం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు రోగనిరోధక శక్తి తగ్గుతుంది. విటమిన్ డి లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటంటే.... ఎముకలు బలహీనపడి తరచూ నడుము, వెన్ను, కీళ్ల నొప్పులు వస్తాయి. పెద్దలలో ఎముకలు మెత్తబడి విరిగే ప్రమాదం (ఆస్టియోమలాసియా) పెరుగుతుంది. పిల్లలలో ఎముకలు వంగిపోవడం (రికెట్స్) జరుగుతుంది. కండరాలు పట్టేయడం, నడవడంలో లేదా మెట్లు ఎక్కేటప్పుడు బలహీనంగా అనిపించడం. తగినంత నిద్ర పోయినా రోజంతా నీరసంగా, అలసటగా ఉండటం.
క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ
ఆంధ్రప్రదేశ్: వేదాంత పవర్(వేద్పవర్) అనుబంధ సంస్థ అయిన వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ (ఎంఈఎల్), నెల్లూరులోని ఎస్‌విఐసిసిఎఆర్ ఆసుపత్రితో భాగస్వామ్యం చేసుకుని ప్రారంభించిన 'ప్రాజెక్ట్ ఆరోగ్య' ద్వారా తాము కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ప్రాంతాల్లోని చుట్టుపక్కల సమాజాలలో నివారణ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను మరింతగా చేరువ చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, కంపెనీ 120 మందికి పైగా లబ్ధిదారుల ఇంటి వద్దనే ఒక ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో గర్భాశయ, రొమ్ము, నోటి క్యాన్సర్ల కోసం పరీక్షలను నిర్వహించారు.
శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?
శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.
డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి
సాంప్రదాయ వైద్య పరిశోధనను ప్రయోగశాల నుండి మార్కెట్‌కు తీసుకువచ్చే దిశగా ఒక అడుగు వేస్తూ, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఎంఐఎస్టీ), భారతదేశం అంతటా మధుమేహ నిర్వహణ కోసం తన పేటెంట్ పొందిన బహుళ మూలికల ఫార్ములేషన్ యొక్క తయారీ, మార్కెటింగ్ కొరకు డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక నాన్-ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం యొక్క జీవితకాల విలువ ₹125 లక్షలు.
సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్
చెన్నై నగరం, స్థానిక వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్నేళ్లుగా అయోర్టోఆర్టరైటిస్తో బాధపడుతున్న అతి చిన్న వయసు రోగికి ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద అయోర్టిక్ అనూరిజం శస్త్రచికిత్సను సిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos