Thursday, 23 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Ananya Pandey 7982.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 23 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
అనన్యా పాండే
అనన్యా పాండే
-
అనన్యా పాండే
-
అనన్యా పాండే
-
అనన్యా పాండే
-
అనన్యా పాండే
-
అనన్యా పాండే
-
అనన్యా పాండే
-
అనన్యా పాండే
-
అనన్యా పాండే
-
అనన్యా పాండే
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
తోటి ఉద్యోగులు పట్టించుకోలేదు.. ఆ స్ట్రీట్ డాగ్ విశ్వాసం చూపింది (వీడియో)
ఓ మహిళా టెక్కీకి ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తన బిడ్డ కోసం మూడు రోజుల సెలవు అడిగితే ప్రముఖ టెక్ కంపెనీ మహీంద్రా నిరాకరించింది. అంతటితో ఊరుకోని ఆ కంపెనీ.. ఆ మహిళా ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ మహిళ పేరు భావన. తనకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేని ఆ మహీళా టెక్కీ... టెక్ కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. తనకు న్యాయం చేయాలంటూ ఆమె డిమాండ్ చేశారు.
ప్రధాని మోడీ ట్వీట్‌తో ఒరిగేదేమీలేదు : ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందే : సీజేపీ
ఢిల్లీ వేదికగా నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అవకతవలకు వ్యతిరేకంగా విద్యార్థులు సాగిస్తున్న పోరాటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ట్వీట్‌తో ఒరిగేది ఏమీ లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీ ట్వీట్‌తో ఒరిగేదేమీ లేదన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
విద్యార్థుల ఆందోళనపై బాలీవుడ్ నటుల మౌనం : శశిథరూర్ విమర్శలు
ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనపై బాలీవుడ్ నటులు మౌనం దాల్చడంపై కాంగ్రెస్ నేత శశిథరూర్ విమర్శలు గుప్పించారు. ఇదే అంశంపై ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. గతంలో 2012లో యుపీఏ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో నిరసనకారులపై పోలీసుల చర్యలను విమర్శిస్తూ బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ చేసిన ఒక పాత ట్వీట్‌ను థరూర్ తన ఎక్స్ ఖాతాలోఎలాంటి అదనపు వ్యాఖ్యలు జోడించకుండా రీపోస్ట్ చేశారు.
ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించిన ఏపీ మంత్రి నారా లోకేష్
ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గురువారం స్వాగతించారు. విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించే దిశగా ఇది ఒక కీలకమైన అడుగు అని ఆయన పేర్కొన్నారు. యువత ఆశయాలకు భంగం కలిగించే పనులకు పాల్పడేవారు చట్టం ప్రకారం కఠిన శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందనే బలమైన సందేశాన్ని ఈ నిర్ణయం ఇస్తుందని లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థుల ప్రశ్నలకు బారికేడ్లు - లాఠీ దెబ్బలతో సమాధానమా? కమల్ ప్రశ్న
దేశంలో జరిగిన నీట్ ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీ వేదికగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఢిల్లీ వేదికగా ఆందోళనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనకు విపక్ష పార్టీల నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ కోవలోనే రాజ్యసభ సభ్యుడు, ఎంఎన్ఎన్ నేత, సినీ నటుడు కమల్ హాసన్ కూడా సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిందని, దేశం తన బిడ్డలను నిరాశపరిచిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్‌లోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వైద్య బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన ఓ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ శిశువు కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో, 816 గ్రాముల బరువుతో అత్యంత ప్రీటర్మ్‌గా జన్మించింది. గర్భధారణ సమయంలో తల్లికి PPROM (ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్), తీవ్రమైన ఒలిగోహైడ్రామ్నియోస్, కొరియోఅమ్నియోనైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) వంటి పలు క్లిష్ట సమస్యలు ఎదురయ్యాయి. జననం వెంటనే శిశువుకు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే NICUలో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు.
మూలకణ మార్పిడి చికిత్సతో వ్యక్తికి పునర్జన్మ - ప్రభుత్వ వైద్యుల విజయం
మూలకణ మార్పిడి చికిత్సతో ఓ వ్యక్తికి చెన్నైలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన మూల కణాలతో ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే, దాత, రోగి కూడా దాదాపు రెండేళ్ల తర్వాత బుధవారం నగరంలో కలుసుకున్నారు. రక్త క్యాన్సర్, థలసేమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి ఇతర రక్త సంబంధిత రుగ్మతలపై పోరాటానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన డీకేఎంఎస్ ఫౌండేషన్ ఇండియా ఈ ఆపరేషన్‌లో అన్ని రకాలుగా సహాయం చేసింది.
కావేరీ ఆస్పత్రిలో మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ సౌకర్యం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి గ్రూపునకు చెందిన ఆసుపత్రులన్నింటిలోనూ మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీని ఒకే సమీకృత కార్యక్రమం కిందకు తీసుకువచ్చింది. నగరంలోని తన మూడు ఆసుపత్రులలో నాలుగో తరం రోబోటిక్ సర్జరీ, బహుళ విభాగాల నైపుణ్యం, ఏకరూప సంరక్షణ ప్రమాణాలను విస్తరిస్తూ ‘కావేరీ 3X చెన్నై’ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం జీర్ణాశయ శస్త్రచికిత్స, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, గైనకాలజీ మరియు కిడ్నీ మార్పిడితో సహా పలు విభాగాలను కవర్ చేస్తుంది.
రేలా ఆస్పత్రిలో అద్భుత ఆవిష్కరణ - 97 యేళ్ల వృద్ధుడికి బెలూన్‌తో భుజం సర్జరీ
ఇంట్లో ప్రమాదవశాత్తు కిందపడటం వల్ల భుజం కండరంలో తీవ్రమైన, కోలుకోలేని గాయంతో బాధపడుతున్న 97 ఏళ్ల వృద్ధుడికి చెన్నై క్రోంపేటలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది. అత్యాధునిక మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ ద్వారా, వైద్యులు అతని భుజంలో సహజంగానే గాలి పోయే ఒక ప్రత్యేక బెలూన్ను అమర్చి, అతని నొప్పిని తగ్గించి, చేయి పనితీరును పునరుద్ధరించారు.
క్లెఫ్ట్స్- గ్రహణం మొర్రి ముందస్తు నిర్ధారణ కోసం అవగాహనకు స్మైల్ ట్రైన్ ఇండియా కృషి
శస్త్రచికిత్స రంగంలో భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్‌లోని స్మైల్ ట్రైన్ ఇండియాకు చెందిన రెండు క్రియాశీల భాగస్వామ్య ఆసుపత్రుల నెట్వర్క్ 8,000కు పైగా ఉచిత క్లెఫ్ట్ శస్త్రచికిత్సలకు మద్దతు ఇచ్చింది. ఇది చికిత్స నుండి దృష్టిని మళ్ళించి, ముందస్తు నిర్ధారణ, అవగాహనపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్లెఫ్ట్ (గ్రహణం మొర్రి) అవగాహన దినోత్సవంగా(WCAD) జూలై 20న పాటిస్తున్నారు
Home
Horoscope
Shorts
Photos
Videos