Photo Gallery Cinema Actresses Anikha Surendran 7846.htm

Notifications

అనిఖ సురేంద్రన్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

తెలిసినవారితో తెలుగు అమ్మాయిలు జాగ్రత్త, 80 శాతం లైంగిక దాడులకు వీళ్లే కారకులు, రిపోర్ట్

తెలిసినవారితో తెలుగు అమ్మాయిలు జాగ్రత్త, 80 శాతం లైంగిక దాడులకు వీళ్లే కారకులు, రిపోర్ట్తమకు బాగా తెలిసినవారితోనే తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు ఎంతో జాగ్రత్తగా వుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే... గత ఏడాది కాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అత్యాచార కేసుల్లో తెలిసినవారే 98 శాతం నిందితులగా తేలడం గమనార్హం. గత ఏడాది తెలంగాణ పోలీసు వార్షిక నివేదిక 2025 వివరాలను పరిశీలిస్తే షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. 98 శాతం తెలిసినవారే కామాంధులు రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై నమోదైన మొత్తం నేరాల సంఖ్య 20,551గా వున్నాయి. 2024 లోని 19,922 కేసులతో పోలిస్తే 3.16 శాతం పెరుగుదల కనబడుతోంది. వీటిలో అత్యాచార కేసులు 2,549 నమోదయ్యాయి. 2024తో పోలిస్తే 13 శాతం పెరుగుదల చోటుచేసుకున్నది.

జామ కాయలు ఆరోగ్య ప్రయోజనాలు

జామ కాయలు ఆరోగ్య ప్రయోజనాలుజామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్‌లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆస్తమాను నియంత్రణలో ఉంచే గుణాలు జామ కాయల్లో అధికంగా ఉంటాయి.

సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ మూవ్‌మెంటమ్ 2026

గర్భిణీలకు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఎందుకు?

ఈ వర్షాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ కుటుంబ రోగనిరోధక శక్తిని పదిలంగా ఉంచుకోండి