Friday, 5 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Ankita Jadhav 8159.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 5 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
అంకితా జాదవ్
అంకితా జాదవ్
-
అంకితా జాదవ్
-
అంకితా జాదవ్
-
అంకితా జాదవ్
-
అంకితా జాదవ్
-
అంకితా జాదవ్
-
అంకితా జాదవ్
-
అంకితా జాదవ్
-
అంకితా జాదవ్
-
అంకితా జాదవ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
తెలంగాణాను అస్థిరపరిచే రాజకీయాలకు దూరం : పవన్ కళ్యాణ్
తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరిచే రాజకీయాలకు తాను దూరమని జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, శాంతి, సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాలన్నదే తన అభిమతమని ఆయన పేర్కొన్నారు.
భాగ్యనగరంలో ఎబోలా వైరస్ కలకలం.. గాంధీ ఆస్పత్రికి ప్రయాణికుల తరలింపు
భాగ్యనగరంలో ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. ఎబోలా తరహా లక్షణాలతో ముగ్గురు వ్యక్తులు సికింద్రాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో చేరడం ఇపుడు ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామంతో అప్రమత్తమైన తెలంగాణ ఆరోగ్య శాఖాధికారులు, బాధితులను ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి, వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
బాలికకు మద్యం తాగించి అత్యాచారం.. నిందితుడికి దేహశుద్ధి
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లా ఈస్ట్ నియోజకవర్గం పరిధిలో 14 యేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఆ బాలికకు ఓ కామాంధుడు మద్యం తాగించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడుని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
వాళ్లు అంత ద్వేషంతో నిండి వున్నారని నాకు తెలీదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
తెలంగాణలో జనసేన కార్యకర్తల సమావేశానికి అడ్డు తగలడమే కాకుండా మీడియా సమావేశానికి కూడా మోకాలడ్డిన తెలంగాణలోని కొందరు నాయకుల గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తమ తెలంగాణ జనసేన నాయకుల కోరిక మేరకు తను అక్కడికి వెళ్లి దిశానిర్దేశం చేద్దామని అనుకున్నాననీ, ఐతే కొందరు నాయకులు తెలంగాణ వచ్చి పుష్కర కాలం దాటినా ఇంకా ద్వేషంతో నిండి వుండటం చూసి షాక్ తిన్నానంటూ వ్యాఖ్యానించారు. కాగా పవన్ కల్యాణ్ సమావేశాన్ని అడ్డుకోవడంపై భాజపా, తెదేపా తప్పుబట్టాయి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చనీ, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని వెల్లడించాయి.
ఏపీలో రాజ్యసభ సీట్ల పంపకం పూర్తి - టీడీపీకి 3, జనసేనకు 1
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఖాళీకానున్న నాలుగు రాజ్యసభ సీట్ల కేటాయింపుపై ఎన్డీయే కూటమి నేతల మధ్య ఓ అవగాహన కుదిరింది. మొత్తం నాలుగు సీట్లలో టీడీపీకి మూడు, జనసేన పార్టీకి ఒకటి చొప్పున కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జనసేన పార్టీ నేత నాదెండ్ల భాస్కర్ రావులు పాల్గొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?
సబ్జా గింజలు. ఇవి ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిది.
కావేరీ ఆస్పత్రిలో అరుదైన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై, వడపళని కావేరి ఆసుపత్రి వైద్య రంగంలో ఒక అరుదైన ఘనతను సాధించింది. వివిధ వైద్య విభాగాల నిపుణుల సమష్టి కృషితో ఒక సంక్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. స్త్రీ జననేంద్రియాలలోని పెద్దప్రేగు (కోలన్), యోని భాగం మధ్య ఏర్పడిన అసాధారణ రంధ్రం కారణంగా, 73 ఏళ్ల వృద్ధురాలు 2018 నుండి తరచుగా యోని స్రావాలు, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ల వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతోంది. సాధారణంగా గుండెలోని రంధ్రాలను మూసివేయడానికి ఉపయోగించే ఒక వైద్య పరికరాన్ని ఉపయోగించి, వైద్యులు ఈ మహిళ పెద్ద ప్రేగు, యోని మధ్య ఉన్న రంధ్రాన్ని విజయవంతంగా మూసివేశారు.
ఎంజీఎం మలర్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో అతి క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై నగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం మలర్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఒకేసారి పక్షపాతం, గుండెపోటు వచ్చిన 68 మంది యేళ్ల మహిళకు ఏకకాలంలో ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను పూర్తి చేశారు. వైద్యులు అతి తక్కువ కోతతో చేసే సింగిల్ - పోర్టల్ విధానం ద్వారా మెదడులో స్టెంట్ అమర్చడం, కెరోటిడ్ యాంజియోప్లాస్టీ, కరోనరీ యాంజియోప్లాస్టీని విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
టీలో కల్తీని ఎలా గుర్తించాలి?
టీ అనేది కేవలం ఒక అలవాటు కంటే ఎక్కువ; అది సౌకర్యం, సంప్రదాయంలో లోతుగా మిలితమైపోయిన ఒక ఆచారం. అయినప్పటికీ, దాని సుపరిచితమైన సువాసన, రుచి వెనుక ఒక ఆందోళనకరమైన విషయం దాగి ఉంది: అదే టీ ఆకులు లేదంటే ప్యాకెట్లు కాకుండా వదులుగా వుండే టీ పొడిలో కల్తీ. ఆహార భద్రతపై అవగాహన పెరగడంతో వినియోగదారులు అసలైన టీని ఎలా గుర్తించాలో, నాణ్యత, ఆరోగ్యం రెండింటికీ హాని కలిగించే ఉత్పత్తులను ఎలా నివారించాలో తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.
కొందరు వెల్లకిలా పడుకుంటే విపరీతంగా గురక పెడతారు, కారణం ఏంటి?
గురక. ఈ గురక పెట్టేవారితో ఇబ్బందిపడే కుటుంబ సభ్యులను అడిగితే తెలుస్తుంది వారు పడే బాధ ఏమిటో? కొన్నిసార్లు రాత్రివేళ చేసే రైలు ప్రయాణాలు, బస్సు ప్రయాణాల్లో కూడా కొందరు విపరీతంగా గురకపెడుతూ పక్కవారికి నిద్ర లేకుండా చేస్తుంటారు. ఐతే కొంతమందిలో ప్రత్యేకించి వెల్లకిలా పడుకున్నప్పుడు విపరీతంగా గోండ్రుమంటూ గురక ఎక్కువ పెట్టడం జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణాలను కూడా విశ్లేషిస్తున్నారు. కండరాలు లూజ్ అవ్వడం వల్ల గురక వస్తుంది. మనం గాఢనిద్రలోకి వెళ్లినప్పుడు మన గొంతు, నాలుక, నోటి పైభాగంలో ఉండే మెత్తటి అంగిలి కండరాలు పూర్తిగా రిలాక్స్ అవుతాయి. ఫలితంగా గురక వస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos