Photo Gallery Cinema Actresses Aqsa Khan 6555.htm

Notifications

అక్సా ఖాన్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

బొద్దింకల ముసుగులో 2,873 నేరచరితులు, 989 మందిపై హత్య, లైంగిక దాడుల కేసులు...

బొద్దింకల ముసుగులో 2,873 నేరచరితులు, 989 మందిపై హత్య, లైంగిక దాడుల కేసులు...ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ విద్యార్థుల ఆందోళనలో సుమారు 3 వేల మంది దాకా నేర చరిత్ర వున్న వ్యక్తులు పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. జూలై 20 నుంచి 25 మధ్య ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా గుర్తించినట్లు వారు వెల్లడించారు. ఈ నేర చరితుల్లో 989 మందిపై హత్య, లైంగిక దాడులు తదితర తీవ్ర నేరాలు చేసినవారు వున్నట్లు గుర్తించారు. బొద్దింక జనతా పార్టీ విద్యార్థులు చేపట్టిన నిరసనా స్థలానికి వీరంతా పలుమార్లు వచ్చినట్లు తేలింది. దీనితో వీరు అక్కడికి ఎందుకు వచ్చారు... శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకా లేదంటే విద్రోహ చర్యలకు పాల్పడే కుట్ర చేసేందుకు వచ్చారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రశ్నపత్రాల లీక్ చేయాలంటేనే ఇకపై వెన్నులో వణుకు పుడుతుంది : కిషన్ రెడ్డి

కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...

మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...హైదరాబాద్: భారతీయ ఆర్థోపెడిక్ వైద్యరంగానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరో కీలక మైలురాయి చేరింది. భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్(Sironix) సంస్థ దేశంలోనే తయారుచేసిన హై టిబియల్ ఆస్టియోటమీ(HTO) ఇంప్లాంట్‌ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించారు. 28 ఏళ్ల యువ వైద్యుడికి మోకాలి కార్టిలేజ్(లేత ఎముక) తీవ్రంగా దెబ్బతినడం, మోకాలి అమరికలో లోపం (Malalignment) కారణంగా ఎదురైన తీవ్రమైన అరుగుదల సమస్యతో బాధపడుతున్నాడు. దిగుమతి ఇంప్లాంట్లకు దేశీయ ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ సాంకేతికత రోగుల్లో సహజ మోకాలి కీళ్లను ఎక్కువకాలం పరిరక్షించే దిశగా కీలక ముందడుగుగా వైద్య నిపుణులు అభివర్ణించారు.

ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి

లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు