Thursday, 13 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Banu Shree 8055.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 13 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
బాను శ్రీ
బాను శ్రీ
-
బాను శ్రీ
-
బాను శ్రీ
-
బాను శ్రీ
-
బాను శ్రీ
-
బాను శ్రీ
-
బాను శ్రీ
-
బాను శ్రీ
-
బాను శ్రీ
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
పంచదార్ల అక్రమ మైనింగ్.. పార్లమెంట్‌లో ఆందోళనకు దిగనున్న వైకాపా
అనకాపల్లి జిల్లా పంచదార్ల అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం శాశ్వత ఉత్తర్వులు జారీ చేయని పక్షంలో పార్లమెంట్‌లో ఆందోళనకు దిగుతామని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) నాయకులు ప్రకటించారు. రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు, అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్‌లు కేంద్ర మంత్రులను కలిసి మైనింగ్ అంశంపై మీడియాతో ఫిర్యాదులు సమర్పించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లావ్యాప్తంగా కూటమి నాయకులు సహజ వనరులను దోచుకుంటూ, కొండలను, ఆలయ పరిసర ప్రాంతాలను ధ్వంసం చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు పేర్కొన్నారు.
ఆ ఉగ్రవాదికి బానిసను - భారత్ గుళ్లలో గంటలు మోగవంటూ పాక్ మాజీ మంత్రి హెచ్చరిక
లష్కరే ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు తాను బానిసని పాకిస్థాన్ మాజీ మంత్రి షేక్ రషీద్ అన్నారు. పైగా, భారత్ గుళ్లలో గంటలు మోగవని, భారత్‌ను సర్వనాశనం చేస్తామంటూ ఆయన హెచ్చరించారు. దిగ్గజ క్రికెటర్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో షేక్ రషీద్ పాక్ అంతర్గత వ్యవహారాల శాఖామంత్రిగా పని చేశారు. ఆయన తాజాగా ఉగ్రవాదులతో కలిసి వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా భారత్‌ను సర్వనాశనం చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. అదేసమయంలో లష్కర్ ఉగ్ర సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రేమ ఒకవైపు.. వివాహేతర సంబంధం మరోవైపు.. ప్రియుడి చేతిలో ప్రియురాలి హత్య
ప్రేమ, వివాహ బంధాలు పెటాకులు అవుతున్నాయి. వివాహేతర సంబంధాలు నేరాలను పెంచేస్తున్నాయి. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలో ఒక మహిళ తన ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. ఇంకా తన ప్రియురాలిని హత్య చేసిన ఆ దుండగుడు ఆమెను దహనం చేశాడు. వివరాల్లోకి వెళితే.. కోట్ర గ్రామానికి చెందిన 22 ఏళ్ల నరుమల్ల అనుష కల్వకుర్తి పట్టణంలోని ఒక లేడీస్ కార్నర్ దుకాణంలో పనిచేసేది. ఆమె భర్త చెన్నయ్య ఒక హోటల్లో పనిచేస్తుండగా, వారికి ఒక కుమారుడు ఉన్నాడు. అనుషకు అదే గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది.
రైస్ మిల్ ఓనర్ కుమారుడిని కిడ్నాప్ చేశారు.. రూ.50లక్షలు డిమాండ్ చేశారు.. చివరికి?
ఒక రైస్ మిల్లు యజమాని కుమారుడిని ఐదుగురు సభ్యుల ముఠా పగటిపూట కత్తితో బెదిరించి కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత అతడిని విడిపించేందుకు రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ, 30 నిమిషాల్లోగా ఆ డబ్బు సమకూర్చకపోతే చంపేస్తామని బెదిరించింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కాంచీపురం పోలీసులు వెంటనే స్పందించి, తిరువణ్ణామలై జిల్లాలోని చెయ్యార్ సమీపంలో ఉన్న ఒక తోటలో కిడ్నాపర్ల ఆచూకీని కనుగొని, బాధితుడిని సురక్షితంగా కాపాడారు. ఈ ఘటనకు సంబంధించి, ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తితో సహా నలుగురు పెద్దలను, ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడిని 26 ఏళ్ల సురేంద్రన్‌గా గుర్తించారు.
మురికి కాలువ నుంచే బొద్దింకలు వస్తాయి : కంగనా రనౌత్
మురికి కాలువ నుంచి బొద్దింకలు వస్తాయంటూ తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు. ఇటీవల ఆమె జన్ జీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలు దేశంలోని యువత మొత్తాన్ని ఉద్దేశించినవి కావని.. కొందరు వ్యక్తులను మాత్రమే ఉద్దేశించి అన్నట్లు ఆమె స్పష్టం చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్‌నెస్ ఫ్యామిలీ కార్డ్ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు
అంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.
#SRMPrimeHospital : అరుదైన, సంక్లిష్టమైన భుజ పునర్నిర్మాణం విజయవంతం
చెన్నై మహానగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం ప్రైమ్ ఆస్పత్రిలో అత్యంత సంక్లిష్టమైన, అరుదైన భుజ పునర్నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి దాదాపు ఆరు నెలలుగా తన ఎడమ భుజం ఫ్రాక్చర్-డిస్ లొకేషన్‌ను నిర్లక్ష్యం చేయగా, ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్ వైద్య బృందం అరుదైన, సంక్లిష్టమైన పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా ఎడమ పై చేయిలోని నొప్పిని తగ్గించడంతో పాటు తిరిగి కదలికను పునరుద్ధరించింది.
జ్ఞాపకశక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే...
మతిమరుపు. ఈ సమస్య కొంతమందిలో వుంటుంది. చాలాసార్లు కీలకమైన విషయాలను మర్చిపోతుంటారు. పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టామో అని వెతుక్కుంటుంటారు. ఇలాంటి మతిమరుపు పోవాలంటే ఈ క్రింద చెప్పుకునే పదార్థాలు తీసుకుంటే ప్రయోజనం వుంటుందని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. బాదం గింజలు తింటుంటే మతిమరుపు తగ్గటానికి ఎంతో దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. మతిమరుపును దూరం చేసే వాటిలో వాల్నట్స్ కూడా వున్నాయి. వీటిని ఆక్రోట్లు అంటారు. అంజీరతో కలిపి ఆక్రోట్లను తింటుంటే మతిమరుపు సమస్యను నిరోధించవచ్చు. యాపిల్ పండ్లను తింటుంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా చేయగలవని చెపుతారు.
Home
Horoscope
Shorts
Photos
Videos