Photo Gallery Cinema Actresses Bhavana Vazhapandal 7833.htm

Notifications

భావనా వఝాపండల్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

రూ. 100కే అత్యాచారం, 15 ఏళ్ల బాలికపై వైద్యుడు అఘాయిత్యం

భార్య ప్రవర్తనపై అనుమానం.. తుపాకీతో కాల్చి చంపేసిన భర్త

భార్య ప్రవర్తనపై అనుమానం.. తుపాకీతో కాల్చి చంపేసిన భర్తభార్య ప్రవర్తనను అనుమానించిన భర్త... ఆమెను తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరధిలోని మారుతీ నగర్‌లో నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. గత కొంతకాలంగా దపంతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మాట్లాడుకుందామని చెప్పి మరో వ్యక్తితో కలిసి తెల్లవారుజామున ఇంటికి వచ్చిన అరుణ్.. భార్య నిషారాణిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Hyderabad rains: మీ ఆంధ్రోళ్ల వల్లే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకుండా రోడ్స్ వేసారు, SM మీమ్స్

Hyderabad rains: మీ ఆంధ్రోళ్ల వల్లే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకుండా రోడ్స్ వేసారు, SM మీమ్స్మంగళవారం నాడు హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. ఈ వర్భ బీభత్సంతో నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ జలాశయాలను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. గంటలకొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదిలావుంటే ఇటీవలే కల్వకుంట్ల కవిత ఆంధ్ర రాజధాని అమరావతి గురించి మాట్లాడుతూ... మీ నగరం మునిగిపోతుంది, సీఎం కుర్చీ కింద నీళ్లు వస్తున్నాయి, ముందు అది చూసుకో పవన్ అంటూ వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మీమ్స్ పడుతున్నాయి. ఓ నెటిజన్ స్పందిస్తూ.... హైదరాబాద్ డెవల్మెంట్ అయింది బ్రో. జస్ట్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ అంతే. మీ ఆంధ్రవాళ్లు జాబ్స్ చేయడం వలెనే డ్రైనేజ్ ప్రాబ్లంకి పరిష్కారం దొరకట్లేదు.

హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ నైపుణ్యాల కోసం మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్- డాక్టిన్ అకాడమీ భాగస్వామ్యం

హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ నైపుణ్యాల కోసం మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్- డాక్టిన్ అకాడమీ భాగస్వామ్యంహైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు డాక్టిన్ అకాడమీ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ఆరోగ్య విద్య, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ఆరోగ్య సేవల అందింపును మరింత బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఒప్పందం ద్వారా ప్రాక్టీసింగ్ నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు, టెక్నీషియన్లు మరియు వైద్య సిబ్బందికి ప్రత్యేక అకడమిక్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, సర్టిఫికేషన్ కోర్సులు, అబ్జర్వర్‌షిప్‌లు, వర్క్‌షాప్‌లు, నిరంతర వృత్తిపరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మృగశిర కార్తె రోజే చేప ప్రసాదం ఎందుకు ఇస్తారు?

ఆందోళన కలిగిస్తూన్న ఒక కప్పు: లూజ్ టీలో ఏం జరుగుతోందో వివరిస్తూన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

ఆందోళన కలిగిస్తూన్న ఒక కప్పు: లూజ్ టీలో ఏం జరుగుతోందో వివరిస్తూన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమినిలూజ్ టీలో జరుగుతున్న కల్తీపై పెరుగుతున్న ఆందోళనలు, టీ నాణ్యత, భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఫార్సు చేసిన, సులభమైన రీతిలో ఇంటిలో చేసుకునే పరీక్షలు కల్తీ టీని గుర్తించడంలో వినియోగదారులకు సహాయపడతాయి. భారతదేశ వ్యాప్తంగా రోజువారీ జీవితంలో ఒక అంతర్భాగంగా టీ కొనసాగుతోంది, ఇది లూజ్ టీ నాణ్యత, భద్రతపై మరింత దృష్టిని కేంద్రీకరించేలా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో, ప్రతి ఇంటిలోనూ నిత్యం సేవించే పానీయంగా టీ వెలుగొందుతున్నందున, టీ కల్తీ సమస్యపై అవగాహన కల్పిస్తూ వినియోగదారులు సరైన నిర్ణయాలు తీసుకునేలా టాటా టీ చక్ర గోల్డ్ జెమిని ప్రోత్సహిస్తోంది.

వేసవిలో ఫ్రిజ్ వాటర్ తాగితే తలెత్తే ఆరోగ్య సమస్యలు

వేసవిలో ఫ్రిజ్ వాటర్ తాగితే తలెత్తే ఆరోగ్య సమస్యలువేసవికాలంలో ఫ్రిజ్‌లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు.చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది.