Thursday, 13 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Bhavana Vazhapandal 8082.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 13 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
భావనా వఝాపాందల్
భావనా వఝాపాందల్
-
భావనా వఝాపాందల్
-
భావనా వఝాపాందల్
-
భావనా వఝాపాందల్
-
భావనా వఝాపాందల్
-
భావనా వఝాపాందల్
-
భావనా వఝాపాందల్
-
భావనా వఝాపాందల్
-
భావనా వఝాపాందల్
-
భావనా వఝాపాందల్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
బంధువులను సాగనంపేందుకు వచ్చి.. రైలు చక్రాల కింద నలిగి బాలుడి మృతి.. ఎక్కడ?
ధర్మపురి రైల్వే స్టేషన్లో ఒక విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. బంధువులను సాగనంపేందుకు తన తండ్రితో కలిసి వచ్చిన ఏడేళ్ల బాలుడు ప్లాట్‌ఫారమ్ నుండి జారిపడి, రైలు చక్రాల కింద నలిగి మరణించాడు. బాలుడి శరీరం ఛిద్రం కావడం అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇదే ప్రమాదంలో పట్టాలపై పడిన అతని తండ్రికి కాలు విరిగినప్పటికీ, ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.
పెళ్లికి ముందే వరకట్నం ఇచ్చేయమన్నాడు.. రూ.15లక్షలు మోసం.. యాసిడ్ పోస్తానని..?
హైదరాబాద్, వనస్థలిపురానికి చెందిన 33 ఏళ్ల బీమా సంస్థ డిప్యూటీ మేనేజర్ ఒకరు, డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన తిరుపతికి చెందిన వ్యక్తి తనను రూ.15 లక్షలు మోసం చేశాడని, ఆ తర్వాత వేధించి బెదిరించాడని ఆరోపించారు. రొమ్ము క్యాన్సర్ మందుల తయారీకి సంబంధించి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేయాలనే సాకుతో అతను ఆ డబ్బు తీసుకున్నాడని ఆమె పేర్కొన్నారు. వీరిద్దరికీ ఏప్రిల్‌లో నిశ్చితార్థం జరిగింది. అయితే కట్నం మొత్తాన్ని ముందే చెల్లించాలని అతను ఒత్తిడి చేయడంతో ఆమె ఆ సంబంధాన్ని రద్దు చేసుకున్నారు.
నా ప్రసంగం తర్వాత వేదిక వద్ద శుద్ధి చేశారు : మల్లికార్జున ఖర్గే
ఉత్తరాఖండ్ ర్యాలీలో భాగంగా తన ప్రసంగం తర్వాత వేదిక వద్ద శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రాజ్యసభ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వర్షాకాల చివరి రోజు సమావేశాల్లో భాగంగా, రాజ్యసభ సభలో గందరగోళం నెలకొంది. ఇందులో ఖర్గే పాల్గొని మాట్లాడుతూ, ఉత్తరాఖండ్ ర్యాలీలో భాగంగా తన ప్రసంగం తర్వాత వేదిక వద్ద శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Engaged Couple: ఎంగేజ్మెంట్ అయ్యింది.. ఇంతలో ఏమైందో ఏమో కానీ..?
ఎంగేజ్మెంట్ అయ్యింది.. ఇంతలో ఏమైందో ఏమో కానీ.. ఆ జంట తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. బ్యాంకులో పనిచేస్తున్న ఒక యువతి (25), ఆమె కాబోయే భర్త కొన్ని గంటల వ్యవధిలో కేరళ, కర్ణాటకలలో మరణించి కనిపించారని పోలీసులు గురువారం తెలిపారు. కాసరగోడ్‌లోని పూచక్కాడ్‌కు చెందిన పి. అనుశ్రీ, కన్నూర్‌లోని ఇరిట్టికి చెందిన వి. అమల్ (26)లకు ఇటీవల నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్లో వారి వివాహం జరగాల్సి ఉంది. అనుశ్రీ కర్ణాటకలోని బ్యాంకు శాఖలో పనిచేస్తుండగా, అమల్ ఎర్నాకులంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
యువకుడిపై విచక్షణా రహితంగా దాడి (వీడియో వైరల్)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సర్దార్ నగర్ ప్రాంతంలో ఓ యువకుడిపై మరో ఇద్దరు యువకులు విచక్షణా రహితంగా దాడి చేశారు. డబ్బు వ్యవహారాలకు సంబంధించి ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం, తోపులాట కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్నెస్ ఫ్యామిలీ కార్డ్‌ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు
అంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.
#SRMPrimeHospital : అరుదైన, సంక్లిష్టమైన భుజ పునర్నిర్మాణం విజయవంతం
చెన్నై మహానగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం ప్రైమ్ ఆస్పత్రిలో అత్యంత సంక్లిష్టమైన, అరుదైన భుజ పునర్నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి దాదాపు ఆరు నెలలుగా తన ఎడమ భుజం ఫ్రాక్చర్-డిస్ లొకేషన్‌ను నిర్లక్ష్యం చేయగా, ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్ వైద్య బృందం అరుదైన, సంక్లిష్టమైన పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా ఎడమ పై చేయిలోని నొప్పిని తగ్గించడంతో పాటు తిరిగి కదలికను పునరుద్ధరించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos