Photo Gallery Cinema Actresses Cute Baby Krithi Shetty 7077.htm

Notifications

కియుట్ పెపి కృతిశెట్టి

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

ఇరాన్‌తో ఇపుడు యుద్ధం చేసే ప్రసక్తే లేదు : నెతన్యాహూ - ట్రంప్ మధ్య వాగ్వాదం

ఇరాన్‌తో ఇపుడు యుద్ధం చేసే ప్రసక్తే లేదు : నెతన్యాహూ - ట్రంప్ మధ్య వాగ్వాదంఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమని నెతన్యాహుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగించాల్సిందేనంటూ నెతన్యాహు పట్టుబట్టగా, ఇపుడు యుద్ధం చేసే ప్రసక్తే లేదని ట్రంప్ తెగేసి చెప్పినట్టు సమాచారం. ఇదే అంశంపై వారిద్దరి మధ్య రెండు గంటల పాటు ఫోనులో వాగ్వాదం జరిగినట్టు సమాచారం. ఇరాన్‌పై వెంటనే వైమానిక దాడులు ప్రారంభించాలని నెతన్యాహు ఒత్తిడి చేయగా, దౌత్య చర్చలకు మరో అవకాశం ఇవ్వాలని ట్రంప్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది.

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు

ప్రీ-డయాబెటిస్ బాధితులకు బాదంతో ఎంతో మేలు, ఎలాగంటే?

ప్రీ-డయాబెటిస్ బాధితులకు బాదంతో ఎంతో మేలు, ఎలాగంటే?జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన డాక్టర్ అనూప్ మిశ్రా, డాక్టర్ సీమా గులాటిల పరిశోధన.. 24 వారాల పాటు క్రమం తప్పకుండా బాదం పప్పులు తినడం వల్ల కార్యనిర్వాహక పనితీరు, రక్తంలో చక్కెర స్థాయిలు, శరీర నిర్మాణంలో ఆశాజనక మార్పులు. ప్రతిరోజూ కొన్ని బాదం పప్పులు తినడం లాంటి చిన్న ఆహారపు అలవాటు.. ప్రీ-డయాబెటిస్‌తో బాధపడుతున్న మధ్యవయస్కులైన భారతీయుల్లో ఆలోచనా సామర్థ్యాన్ని, జీవక్రియల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన తాజా పరిశోధన వెల్లడించింది. అలాగే శరీరంలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడి సూచికలను కూడా బాదం తగ్గిస్తుందని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ... బైటకు రావద్దండీ...

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ... బైటకు రావద్దండీ...తెలుగు రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిందని చెబుతున్నారు. దీనితో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వడగాలులు, ఉక్కపోతగా వుంటోంది. ఎండల తీవ్రత దృష్ట్యా విపత్తు నిర్వహణ చర్యలు ముమ్మరం చేసినట్లు రెండు తెలుగు ప్రభుత్వాధికారులు వెల్లడించారు. కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎండ తీవ్రంగా వుంటుంది కనుక బైటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్పించి చిన్నారు, గర్భిణులు, వృద్ధులు బైటకు రాకూడదని తెలియజేస్తున్నారు.

లివర్ ఆరోగ్యం కోసం ఏం చేయాలి?

మామిడి పండ్లు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

మామిడి పండ్లు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండిమామిడి పండ్లు. వేసవి సీజన్లో వచ్చే ఈ మామిడి పండ్లలో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే పోషకాలు వున్నాయి. వాటితో మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడి పండ్లలో విటమిన్ సి వుంది, ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను పెంపొదిస్తుంది. మామిడి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి, ఇవి రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మామిడి పండ్లలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి, అందువల్ల ఇది ఆరోగ్యకరమైన స్నాక్. మామిడి పండ్లు ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన విటమిన్లు ఎ, సిలకు మంచి మూలం. మామిడి పండ్లలో కంటి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండే లుటీన్, జియాక్సంతిన్ వంటి కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి.