Saturday, 6 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Deepika Singh 7936.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 6 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
దీపికా సింగ్
దీపికా సింగ్
-
దీపికా సింగ్
-
దీపికా సింగ్
-
దీపికా సింగ్
-
దీపికా సింగ్
-
దీపికా సింగ్
-
దీపికా సింగ్
-
దీపికా సింగ్
-
దీపికా సింగ్
-
దీపికా సింగ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
భూ వివాదం.. వేట కొడవళ్లతో మహిళపై దాడి..ఎక్కడ?
భూ తగాదాలు తీవ్ర రక్తపాతానికి దారితీసింది. అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బండ్లపల్లికి చెందిన నాగభూషణ్ రెడ్డి, నారాయణరెడ్డిల మధ్య కొంతకాలంగా నడుస్తున్న వివాదం తాజాగా మరోసారి భగ్గుమంది. ఈ క్రమంలో నాగభూషణ్ రెడ్డి, సాయి భూషణ్ రెడ్డి కలిసి నారాయణరెడ్డి కుటుంబంపై ఒక్కసారిగా వేటకొడవళ్లతో దాడి చేసారు. ఈ దాడిలో నారాయణరెడ్డి భార్య తిరుపాలమ్మ తలకు తీవ్ర గాయాలకు గురైంది. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గోదావరి పుష్కర ఘాట్‌కు దేవాన్ష్ పేరా? మంత్రి నారా లోకేశ్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే యేడాది గోదావరి పుష్కరాలు జరుగనున్నాయి. ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నారు. ఈ పుష్కరాల ఏర్పాట్ల బాధ్యతను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వీకరించారు. అయితే, ఈ పుష్కరాల కోసం ఏర్పాటు చేస్తున్న ఓ ఘాట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ పేరు పెట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ విషయంపై ఐటీ, మానవవనరుల శాఖామంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ఇది చాలా హాస్యాస్పదమని వ్యాఖ్యానిస్తూ, ఆ పేరును వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలాంటివి తగవని ఆయన స్పష్టం చేశారు.
గొడ్డలి పార్టీ ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టబోం : సీఎం చంద్రబాబు హెచ్చరిక
గొడ్డలి పార్టీ ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అందువల్ల గొడ్డలి పార్టీ నేతలు వళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఎన్టీఆర్ భవన్లో శిక్షణ పొందుతున్న టీడీపీ క్లస్టర్ ఇన్చార్జిలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దేందుకే ఈ తరహా శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ఒక భోజనం జీవితాలను మార్చగలదు: మలబార్ గ్రూప్ యొక్క హంగర్ ఫ్రీ వరల్డ్
ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా, మలబార్ గ్రూప్‌కు చెందిన మానవతా కార్యక్రమం హంగర్ ఫ్రీ వరల్డ్, తన స్ట్రీట్ మీల్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ప్రభావాన్ని రీహాబిలిటేషన్ ఇంపాక్ట్ రిపోర్ట్: ఇంపాక్ట్ స్టోరీస్ ఒక రోజువారీ భోజనం ఎలా మారిన జీవితానికి ద్వారం తెరుస్తుంది అనే నివేదిక ద్వారా వెల్లడించింది. ఈ నివేదికలో, థనల్ సంస్థ భూమి స్థాయిలో నిర్వహిస్తున్న ప్రతిరోజు భోజన పంపిణీ కార్యక్రమం వీధుల్లో జీవిస్తున్న బలహీన వర్గాల వారికి రక్షణ, వైద్య సహాయం, ఆశ్రయం, గౌరవప్రదమైన జీవితం పునరుద్ధరణ, కుటుంబాలతో మళ్లీ కలయిక వంటి అవకాశాలను ఎలా కల్పించిందో వివరించబడింది.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తాను : లింగమనేని రమేష్
రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తానని జనసేన పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన లింగమనేని రమేష్ వెల్లడించారు. ఆయన రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'తనపై నమ్మకంతో రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు. రాజ్యసభ వేదికగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తాను అని ఆయన అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆ.. కొబ్బరినీళ్లే కదా ఏం చేస్తాయి అని వీళ్లు మాత్రం తాగరాదు, ఎవరు?
ఆరోగ్యానికి కొబ్బరి నీరు ఎంతగానో మేలు చేస్తాయి. ఐతే కొంతమంది మాత్రం కొబ్బరి నీరు తాగరాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము. మధుమేహ వ్యాధిగ్రస్తులు: మధుమేహం వున్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఎందుకంటే కొబ్బరి నీటిలో సహజ చక్కెరలు వుంటాయి. అందువల్ల మోతాదుకి మించి కొబ్బరి నీళ్లు తాగితే రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగి సమస్య వస్తుంది. రక్తపోటు మందులు వాడేవారు: కొబ్బరినీళ్లు రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి వుంటాయి. అందువల్ల రక్తపోటు తగ్గేందుకు మందులు వాడేవారు మోతాదుకి మించి తాగితే రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా మైకం, మత్తుగా అనిపించడం జరుగుతుంది.
సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?
సబ్జా గింజలు. ఇవి ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిది.
కావేరీ ఆస్పత్రిలో అరుదైన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై, వడపళని కావేరి ఆసుపత్రి వైద్య రంగంలో ఒక అరుదైన ఘనతను సాధించింది. వివిధ వైద్య విభాగాల నిపుణుల సమష్టి కృషితో ఒక సంక్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. స్త్రీ జననేంద్రియాలలోని పెద్దప్రేగు (కోలన్), యోని భాగం మధ్య ఏర్పడిన అసాధారణ రంధ్రం కారణంగా, 73 ఏళ్ల వృద్ధురాలు 2018 నుండి తరచుగా యోని స్రావాలు, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ల వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతోంది. సాధారణంగా గుండెలోని రంధ్రాలను మూసివేయడానికి ఉపయోగించే ఒక వైద్య పరికరాన్ని ఉపయోగించి, వైద్యులు ఈ మహిళ పెద్ద ప్రేగు, యోని మధ్య ఉన్న రంధ్రాన్ని విజయవంతంగా మూసివేశారు.
ఎంజీఎం మలర్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో అతి క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై నగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం మలర్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఒకేసారి పక్షపాతం, గుండెపోటు వచ్చిన 68 మంది యేళ్ల మహిళకు ఏకకాలంలో ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను పూర్తి చేశారు. వైద్యులు అతి తక్కువ కోతతో చేసే సింగిల్ - పోర్టల్ విధానం ద్వారా మెదడులో స్టెంట్ అమర్చడం, కెరోటిడ్ యాంజియోప్లాస్టీ, కరోనరీ యాంజియోప్లాస్టీని విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
టీలో కల్తీని ఎలా గుర్తించాలి?
టీ అనేది కేవలం ఒక అలవాటు కంటే ఎక్కువ; అది సౌకర్యం, సంప్రదాయంలో లోతుగా మిలితమైపోయిన ఒక ఆచారం. అయినప్పటికీ, దాని సుపరిచితమైన సువాసన, రుచి వెనుక ఒక ఆందోళనకరమైన విషయం దాగి ఉంది: అదే టీ ఆకులు లేదంటే ప్యాకెట్లు కాకుండా వదులుగా వుండే టీ పొడిలో కల్తీ. ఆహార భద్రతపై అవగాహన పెరగడంతో వినియోగదారులు అసలైన టీని ఎలా గుర్తించాలో, నాణ్యత, ఆరోగ్యం రెండింటికీ హాని కలిగించే ఉత్పత్తులను ఎలా నివారించాలో తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos