Wednesday, 27 May 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Divi Vadthya 6686.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 27 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
దివి వడ్త్య
దివి వడ్త్య
-
దివి వడ్త్య
-
దివి వడ్త్య
-
దివి వడ్త్య
-
దివి వడ్త్య
-
దివి వడ్త్య
-
దివి వడ్త్య
-
దివి వడ్త్య
-
దివి వడ్త్య
-
దివి వడ్త్య
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలువబడే భోగాపురం విమానాశ్రయాన్ని జూలై 5న ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించే దిశగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూలై 5న ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు ఎం. శ్రీభరత్ మీడియాకు తెలిపారు.
నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
మాట్లాడితే కాపు సామాజిక వర్గం అంటుంటారు కొంతమంది నాయకులు, ఇలాంటి నాయకులు అసలు కాపు సామాజిక వర్గానికి ఏమైనా ప్రయోజనాలు చేకూరుస్తున్నారా అని ప్రశ్నించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆయన మాట్లాడుతూ... నన్ను ఎన్నికల్లో ఓడించకపోతే తన పేరు మార్చుకుంటాను అని ఒకాయన అన్నారు. తన పేరు వెనుక రెడ్డి సామాజిక వర్గం అయిన రెడ్డి అని పెట్టుకుంటానని అన్నారు. కాపు నాయకులు అలా వున్నారు. మరి ఇతర కులాలకు చెందినవారు ఎవరైనా జగన్ ఓడించకపోతే తన పేరును మరో కులాన్ని సూచించే విధంగా పేరు పెట్టుకుంటామని అన్నారా.
TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ
టీజీఎస్సార్టీసీ తన నగర బస్సుల సముదాయానికి బుధవారం నాడు మరో 60 ఎలక్ట్రిక్ బస్సులను జోడించడానికి సిద్ధమైంది. ఈవీఈవై ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో 500 బస్సులను బరిలోకి దించనుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రాజెక్టులో భాగంగా, టీజీఎస్సార్టీసీ ఇప్పటికే కంటోన్మెంట్, హెచ్‌సీయూ, మియాపూర్, హయత్‌నగర్, రాణిగుంజ్ ఇతర డిపోల నుండి 440 లో-ఫ్లోర్ ఎలక్ట్రిక్ నగర బస్సులను నడుపుతోంది. ఈ బస్సుల సౌకర్యం, పర్యావరణ అనుకూల లక్షణాల కారణంగా ప్రయాణికుల నుండి వీటికి విశేష ఆదరణ లభించింది.
ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్
విధి నిర్వహణలో పోలీసు వాహనంలో ప్రయాణిస్తున్న మహిళా కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జయ్యింది. దీనితో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆ మహిళా కానిస్టేబుల్‌కు స్వయంగా సహాయం చేసి, ఆమెను అంబులెన్స్‌లోకి ఎక్కించడంలో తోడ్పడ్డారు. దిక్కుతోచని స్థితిలో నొప్పితో పడి ఉన్న ఒక మహిళా పోలీస్ అధికారిని రక్షించి ఆమెను అంబులెన్సులో ఎక్కించిన తేజస్వి యాదవ్ మాట్లాడుతూ... మన సోదరి త్వరగా కోలుకుని తిరిగి తన విధుల్లోకి రావాలని నా ప్రార్థన అని అన్నారు.
సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్
సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అతి చిన్నదేశమైన ఉక్రెయిన్‌తో గత నాలుగేళ్లుగా రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. ఈ యుద్ధంలో రష్యా అనేక మంది సైన్యాన్ని కోల్పోయింది. దీంతో సైన్యంలో కొత్తగా యువతను చేర్చుకునే అంశంపై దృష్టిసారిస్తోంది. దీంతో సైన్యంలో చేరేవారికి అనేక రకాలైన ప్రోత్సాహకాలను కల్పిస్తోంది. ఇందులోభాగంగా, సైన్యంలో చేరే యువత కుటుంబాలకు ఉండే రుణాల్లో 10 మిలియన్ రూబుల్స్ (సుమారు రూ.1.33కోట్లు) వరకు రుణం నుంచి విముక్తి కలిగిస్తామని ప్రకటించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?
గింజ ధాన్యాలను నీటిలో నానబెట్టుకుని తింటుంటే శరీరానికి పోషకాలు అందుతాయి. బాదంపప్పును నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయని నిపుణులు చెపుతారు. అలాగే 6 ప్రసిద్ధ ఆహారాలను నీటిలో నానబెట్టి తింటే శరీరానికి పోషక విలువలను మరింగా పెంచుతాయి. అవేంటో తెలుసుకుందాము. కలుషితాలను తొలగించడానికి బియ్యాన్ని కాసేపు నీటిలో నానబెట్టాలని చెపుతారు, బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి ఉడికిస్తే త్వరగా ఉడికిపోతుంది. నీటిలో నానబెట్టిన తర్వాత ఓట్స్, క్వినోవా ఉపయోగించడం ద్వారా హానికరమైన రసాయనాలను తొలగించి పోషక విలువలు పెరుగుతాయి.
తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?
స్వీట్లు లేదా చక్కెర తక్కువ మొత్తంలో ఆరోగ్యానికి మంచిది. మోతాదుకి మించి తీసుకుంటే అధిక బరువు పెరగడం, మొటిమలు, టైప్ 2 మధుమేహం ఇంకా అనేక తీవ్రమైన అనారోగ్యాలకు మూలకారణం అవుతుంది. తరచుగా చక్కెర-తీపి పానీయాలను సేవించడం అనేది ఊబకాయానికి ప్రధాన కారణమని తేలింది. అధిక చక్కెర ఆహారాలు గుండె జబ్బులతో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. చక్కెర ఆహారాలు, పానీయాలతో సహా శుద్ధి చేసిన పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం మొటిమలు రావడానికి కారణమవుతాయి. అధిక చక్కెర వినియోగంతో మధుమేహం వచ్చే ప్రమాదం వున్నట్లు వైద్యులు చెపుతారు. అధిక మొత్తంలో చక్కెర తినడం కొన్ని క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది
మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణాల్లో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తమ వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్లివచ్చి చల్లటి నీటిని సేవిస్తుంటారు. ఇలా తాగడం వల్ల కొద్దిసేపు ఉపశమనం కలుగినట్టు కనిపిస్తుంది. కానీ, కొన్నిసార్లు దానివల్ల శరీరానికి తీవ్ర అసౌకర్యం కలగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?
నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్లూ, ప్రోటీన్లూ వంటి ఎన్నో ఖనిజాలు దాగి ఉన్నాయి. వీటిల్లోని యాంటీఆక్సీడెంట్ క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుంటుంది. వీటిల్లోని పీచు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి, వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనె వాడుతుంటే మధుమేహం, బీపీలను నివారిస్తుంది. నువ్వులు ఎముకల వృద్ధికి తోడ్పడి ఆస్టియోపోరోసిస్‌ని తగ్గిస్తాయి. నువ్వులను తీసుకోవడం వలన చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.
మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో అనేర రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి. స్థూలకాయం, చెడు కొలస్ట్రాల్ మదుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మెంతి ఆకులలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. మెంతి ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos