Friday, 13 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Divya Dekate 7445.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 13 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
దివ్య డెకాటే
దివ్య డెకాటే
-
దివ్య డెకాటే
-
దివ్య డెకాటే
-
దివ్య డెకాటే
-
దివ్య డెకాటే
-
దివ్య డెకాటే
-
దివ్య డెకాటే
-
దివ్య డెకాటే
-
దివ్య డెకాటే
-
దివ్య డెకాటే
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
టీటీడీకి రూ.10 కోట్లు విరాళం అందించిన హైదరాబాద్ భక్తుడు
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మరో భారీ విరాళం సమర్పించుకున్నారు హైదరాబాద్ నగరానికి చెందిన భక్తుడు. దీనికి సంబంధించి తితిదే ఓ ప్రకటనలో తెలియజేస్తూ... హైదరాబాద్‌కు చెందిన శ్రీ కొడాలి శ్రీకాంత్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10 కోట్లు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగ నాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతను అదనపు ఈవో అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు.
నువ్వు గొడ్రాలివే అంటూ నిత్యం వేధిస్తున్న భర్త... కత్తితో నరికి చంపేసిన భార్య
మద్యం సేవించి వచ్చి నువ్వు గొడ్రాలివే, నీకు పిల్లలు పుట్టరే అంటూ నిత్యం వేధిస్తున్న కట్టుకున్న భర్తను ఓ భార్య కిచెన్‌లోని కత్తితో నరికి చంపేసింది. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు సమీపంలోని కెంపేగౌడ నగర లక్ష్మీపురలో చోటుచేసుకుంది.
ఆర్ఏసీని రద్దు : కీలక నిర్ణయం దిశగా రైల్వే శాఖ
భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రయాణికులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటైన రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్. పూర్తి స్థాయిలో టికెట్ ధర చెల్లించినా.. చాలీచాలని సీటులో కూర్చుని ప్రయాణం చేయాల్సిందే. ఒకసారి ప్లాన్ చేసుకున్నాక వాయిదా వేసుకోలేని పరిస్థితుల్లో చాలా మంది అలానే ప్రయాణిస్తుంటారు. ఏళ్లుగా ఉన్న ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది. దీన్ని రద్దు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.
వివాహితతో ప్రేమా... జాగ్రత్తరా బాబు, సోషల్ మీడియాలో వీడియో
కొంతమంది టీనేజ్ అబ్బాయిలు తప్పుదారి పడుతున్నారంటూ సోషల్ మీడియాలో ఇటీవల వీడియోలు వస్తున్నాయి. చదువు కోసం అనో, ఫ్రెండ్ ఇంటికి వెళ్లి స్టడీస్ అనో, పార్టీలనో... ఇలా వెళ్లినవారు కొంతమంది పెళ్లయిన వివాహితలతో ప్రేమాయణం సాగిస్తున్నారనీ, ఆ తర్వాత వారితో పాటు వారి తల్లిదండ్రులకు కూడా పీకల్లోతు కష్టాలను తెచ్చిపెడుతున్నారంటూ మానసిక విశ్లేషకులు తెలియజేస్తున్నారు. తమ దృష్టికి ఇలాంటి కేసులు ఇటీవలి కాలంలో ఎక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. వివాహితతో పెళ్లికాని అబ్బాయి రిలేషన్ పెట్టుకుంటే వారి జీవితాలతో పాటు వారితో వున్నవారి జీవితాలు కూడా నాశనమవుతున్నాయనీ, కొన్ని కేసుల్లో రిలేషన్ పెట్టుకున్న వివాహితలను వదిలించుకునేందుకు అబ్బాయిలు నేరాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు.
స్తంభించిన మైక్రోసాఫ్ట్ సేవలు - స్పందించిన టెక్ దిగ్గజం
ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలు శుక్రవారం స్తంభించాయి. ఈ సేవలకు కొన్ని గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ప్రపంచ దేశాల్లోని అన్ని మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలపై దీని ప్రభావం పడింది. ఈ సమస్య వల్ల మైక్రోసాఫ్ట్ 365, అవుట్‌లుక్, టీమ్స్ సహా ఇతర మైక్రోసాఫ్ట్ అప్లికేషన్లలో అంతరాయం చోటుచేసుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బ్రౌన్ రైస్ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
బ్రౌన్ రైస్. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్‌లో ఎక్కువ.
చెన్నై రేలా ఆస్పత్రిలో అన్నవాహికకు అరుదైన చికిత్స - తమిళనాడులోనే తొలిసారి
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన రేలా ఆస్పత్రిలో అకలేసియా కార్డియా వ్యాధికి అరుదైన చికిత్స చేశారు. దుబాయ్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలికకు ఎండోస్కోపిక్ విధానం ద్వారా ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అకలేసియా కార్డియా అనేది అరుదైన రుగ్మతల్లో ఒకటని, లక్ష మందిలో ఒకరికి ఈ తరహా వ్యాధి వస్తుందని పేర్కొన్నారు. ఈ తరహా చికిత్స చేయడం తమిళనాడులోనే తొలిసారి అని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ రేలా వెల్లడించారు.
ప్రపంచ మధుమేహ దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో మేలు
మధుమేహంతో జీవిస్తున్న ప్రతి ఇద్దరిలో దాదాపు ఒకరికి తమకు ఆ వ్యాధి ఉన్న విషయమే తెలియడం లేదు. నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ, మరోసారి ముందస్తు చర్యల ప్రాధాన్యాన్ని ఇది గుర్తుచేస్తోంది. ఈ ఏడాది ‘మధుమేహంపై ముందస్తు చర్యలు’ అనే ఇతివృత్తంతో ప్రపంచ మధుమేహ దినోత్సవంను జరుపుకుంటున్న వేళ, వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం, మధుమేహ ముప్పును తగ్గించడంపై దృష్టి సారిస్తున్నారు. ప్రపంచంలోనే ‘మధుమేహ రాజధాని’గా తరచూ పేర్కొనే భారత్‌లో ఈ ముందస్తు చర్యల పిలుపు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
కిడ్నీలు 90 శాతం పాడైపోయేవరకూ లక్షణాలు కనిపించవా?
కిడ్నీలకు ఒక ప్రత్యేకత ఉంది. మూత్రపిండాల పనితీరు 60 శాతం నుండి 80-90 శాతం వరకు క్షీణించే వరకు శరీరంలో ఎలాంటి బయటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిని "సైలెంట్ కిల్లర్" అంటారు. మన మూత్రపిండాలలో మిలియన్ల కొద్దీ ఉండే 'నెఫ్రాన్లు' దెబ్బతింటున్నప్పుడు, మిగిలిన నెఫ్రాన్లు అధనపు భారాన్ని మోస్తూ శరీరాన్ని సాధారణంగా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. కానీ కిడ్నీల సామర్థ్యం 90-95 శాతం వరకు పడిపోయినప్పుడు మాత్రమే శరీరంపై తీవ్రమైన బయటి లక్షణాలు వ్యక్తమవుతాయి.
రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?
ఈమధ్యకాలంలో చాలామంది తినే పండు డ్రాగన్ ఫ్రూట్. ఇది పెద్దగా టేస్ట్ వుండదు. రుచీపచీ లేని ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ పండు వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. జీర్ణక్రియ సజావుగా సాగేట్లు చూస్తుంది. దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. ఆస్తమా రోగులు ఈ పండు తింటుంటే సమస్య రాకుండా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కోసం డ్రాగన్ ఫ్రూట్ తినాలి. జుట్టు, చర్మం, మెదడు, కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos