Sunday, 28 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Ever Beauty Krithi Shetty 6674.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 28 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
ప్రతి అందం కృతిశెట్టి
ప్రతి అందం కృతిశెట్టి
-
ప్రతి అందం కృతిశెట్టి
-
ప్రతి అందం కృతిశెట్టి
-
ప్రతి అందం కృతిశెట్టి
-
ప్రతి అందం కృతిశెట్టి
-
ప్రతి అందం కృతిశెట్టి
-
ప్రతి అందం కృతిశెట్టి
-
ప్రతి అందం కృతిశెట్టి
-
ప్రతి అందం కృతిశెట్టి
-
ప్రతి అందం కృతిశెట్టి
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
శ్రీవారి సేవలో అనంత్ అంబానీ... శ్రీనివాసుడికి భారీ విరాళం
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ శ్రీవారి సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తితిదేకు రూ.27.5 కోట్లతో 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ప్రకటించారు. బస్సుల నిర్వహణ, డ్రైవర్ల జీతభత్యాలు అన్నీ కూడా తామే భరిస్తామని తితిదే అధికారులకు వెల్లడించారు.
నెల్లూరులో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల గల్లంతు
నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కోడూరులో సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు అలల ఉధృతికి గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఒక బాలుడు మృతి చెందగా, ఒక బాలికను స్థానికులు సురక్షితంగా రక్షించారు. గల్లంతైన బాలిక కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వైకాపా నేతల పర్యటనలో రౌడీషీటర్లు : 3 కేసులు నమోదు
వైకాపా బృందం రాజధాని పర్యటనలో ఘర్షణకు సంబంధించి తాడేపల్లి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. పెనుమాకకు చెందిన మాణిక్యం ఫిర్యాదు మేరకు వైకాపా నేతలపై అట్రాసిటీకేసు నమోదైంది. విధుల్లో ఉన్న పోలీసు అధికారిని నెట్టినందుకు మాజీ మంత్రి అబటి రాంబాబుపై తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు ఫిర్యాదు మేరకు పోలీసు 30 యాక్టు కింద కేసు నమోదు చేశారు. వైకాపా నేత నారాయణమూర్తి ఫిర్యాదు మేరకు కారు అద్దం పగలగొట్టిన తెదేపా నేతలపైనా పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.
ఆధ్యాత్మిక వేడుకలో డ్యాన్స్ చేసిందనీ.. భార్యను, పిల్లలను నరికి చంపేసిన భర్త
ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భార్య డ్యాన్స్ చేయడాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. దీంతో భార్యతో పాటు ఇద్దరు పిల్లలను పాశవికంగా నరికి చంపేశాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొరేనా జిల్లా మాతా బసైయా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ప్రకంపనలు : యూఎస్ స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ప్రకంపనలు మొదలయ్యాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్ ప్రారంభించింది. దీంతో గత రెండు రోజులుగా ఈ రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు లక్ష్యంగా అమెరికా దాడి చేయగా అగ్రరాజ్య సైనిక స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది. కువైట్, బహ్రెయిన్‌లోని స్థావరాలపై నౌక, వైమానిక దళాలు మిస్సైల్, డ్రోన్ ఆపరేషన్ ప్రారంభించాయని ఐఆర్జీసీ ఆదివారం తెల్లవారుజామున ప్రకటించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?
మన రోజువారీ ఆహారంలో బాదం పప్పుల వినియోగం ఎప్పటినుంచో ఆదరణ పొందుతూ వస్తోంది. ఆరోగ్యకరమైన అల్పాహారంలో భాగం చేసుకోవడం నుంచి.. తీపి లేదా కారం వంటకాలకు అదనపు రుచిని జోడించడం వరకు బాదం పప్పులను అన్ని రకాలుగా ఇష్టపడుతుంటారు. బాదంకు ఇంత ఆదరణ ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసరికి ఒక సాధారణ అపోహ పదే పదే తెరపైకి వస్తూ ఉంటుంది: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా? ఎండాకాలంలో బాదం పప్పులు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని, లేదా వేడి వాతావరణంలో ఇబ్బంది కలుగుతుందని నమ్మి, చాలా మంది వాటిని తినడానికి వెనుకాడతారు.
నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?
గర్భిణీలు తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. గర్భిణీ స్త్రీలు ఏమేమి తినాలన్నది గైనకాలజి వైద్యులు చెబుతారు. ఐతే గర్భిణీలు పొటాటో చిప్స్‌ను కొద్ది మొత్తంలో తినవచ్చు. దీనివల్ల తక్షణమే ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకుండా తినాలనే కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఒకటి రెండు చిన్న ముక్కలు రుచి కోసం తినడం మంచిది. దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. పొటాటో చిప్స్ తయారీలో చాలామంది ఇంగువ వాడుతారు. గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో ఇంగువ తీసుకోవడం సురక్షితం కాదు. ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉంది.
గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?
గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు అమృతం లాంటిది. సోంపును ఈ సమస్య వున్నవారు తినవచ్చు. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలతో బాధపడేవారికి సోంపు గింజలు ఒక అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాము. కడుపు మంట నుండి తక్షణ ఉపశమనం సోంపు గింజలలో యాంటీ-అల్సర్ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులో యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేసి, తిన్న తర్వాత వచ్చే గుండెల్లో మంట, కడుపు మంటను తక్షణమే తగ్గిస్తాయి. గ్యాస్ చేరకుండా చూస్తుంది ఇందులో ఉండే 'అనెథోల్' అనే సమ్మేళనం కడుపు మరియు ప్రేగులలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది.
గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు
గుండెపోటు. ఈరోజుల్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్న సమస్యల్లో ఇది ఒకటి. గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. అందుకోసం పాటించాల్సిన 7 ఆరోగ్య సూత్రాలు ఏమిటో తెలుసుకుందాము. రోజు రాత్రివేళ 7 నుంచి 8 గంటలు పాటు నిద్రపోవాలి. పోషకాహార నిపుణుల సలహా మేరకు గుండె ఆరోగ్యాన్ని పెంచే పోషకాహారాలని తీసుకోవాలి. నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు తింటుండాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. శరీరానికి సరిపడా మంచినీళ్ళు త్రాగాలి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చెయ్యాలి.
శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు
రాగులు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిని దోసెలలా చేసుకుని తినవచ్చు. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి. మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos