Monday, 7 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Gouri Kishan 6896.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 7 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
గౌరి కిషాన్
గౌరి కిషాన్
-
గౌరి కిషాన్
-
గౌరి కిషాన్
-
గౌరి కిషాన్
-
గౌరి కిషాన్
-
గౌరి కిషాన్
-
గౌరి కిషాన్
-
గౌరి కిషాన్
-
గౌరి కిషాన్
-
గౌరి కిషాన్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
తెలంగాణ అసెంబ్లీ వద్ద దుశ్శాసనపర్వం జరిగిందంటున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ప్రతిపక్ష సభ్యులైన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది అసెంబ్లీకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భద్రతా సిబ్బందికి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో తన చీర లాగేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. తన కాలికి కూడా గాయమైందని చెప్పారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.
నిశ్చితార్థం జరిగింది.. కానీ పెళ్లి ఆగిపోయింది... అయినా వెంటపడి... హెల్మెట్‌తో దాడి.. ఆపై?
కుటుంబాల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా వివాహ సంబంధం రద్దయిన నేపథ్యంలో, 24 ఏళ్ల యువతిపై హెల్మెట్‌తో దాడి చేశాడు. ఇంకా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెను బెదిరించిన 28 ఏళ్ల వ్యక్తిని చెన్నై పల్లావరం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, మడిపాక్కంకు చెందిన సదరు యువతికి, నందంబాక్కంకు చెందిన మహమ్మద్ సయ్యద్ అబూబకర్‌కు సుమారు ఏడాదిన్నర క్రితం నిశ్చితార్థం జరిగింది. అయితే, వారి వివాహం జరగలేదు. అబూబకర్ ఆ మహిళ వెంటపడుతూ వేధిస్తూ, తనను వివాహం చేసుకోవాలని పదేపదే ఒత్తిడి చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
మహిళ కడుపులో 14 పెన్నులు - 5 చెక్క స్పూన్లు
ఏపీలోని పల్నాడు జిల్లాలో అత్యంత అరుదైన, ప్రతి ఒక్కరిని విస్మయపరిచే అరుదైన ఘటన ఒకటి వెలుగు చూసింది. ఛాతి నొప్పని ఆస్పత్రికి వెళితే ఆ మహిళ కడుపు నుంచి ఏకంగా 14 పెన్నులు, ఐదు చెక్క స్పూన్లను వైద్యులు గుర్తించి ఆపరేషన్ చేసి తొలగించారు. మానసిక సమస్య కారణంగానే ఆ మహిళ వీటిని మింగినట్టు తెలుస్తోంది. కడుపులోని వస్తువులను లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా వైద్యులు వెలికితీసినట్టు వైద్యులు వెల్లడించారు.
తెలంగాణ అసెంబ్లీ వద్ద బిగ్ ఫైట్ : టీషర్టులు విప్పేసి బనియన్లతో నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలు
తెలంగాణ అసెంబ్లీ వద్ద సోమవారం బిగ్ ఫైట్ జరిగింది. భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపేలా నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీలోకి ప్రవేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీనియర్ ఎమ్మెల్యేలు హరీశ్ రావుతో సహా పలువురు ఎమ్మెల్యేలు టీషర్టులు విప్పేసి బనియన్లతో నిరసన తెలిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు తనపట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనల మధ్య మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పృహతప్పి పడిపోయారు.
తెలంగాణ, ఏపీల్లో వాతావరణం ఎలా వుంది..
తెలంగాణలో వాతావరణం తేమతో కూడి ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం వేళల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, మెదక్, సిద్దిపేట, జనగామ, కామారెడ్డి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్‌తో సహా పలు జిల్లాల్లో మధ్యాహ్నం నుండి అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎంజీఎం హెల్త్‌కేర్‌లో తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్లుయేషన్
చెన్నై మహానగరంలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం హెల్త్‌కేర్ చెన్నై నగరంలోనే తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్ ఎలక్ట్రోడ్ ఇంప్లాంటేషన్‌ను నిర్వహించింది. ఇది ఒక అధునాతన చికిత్స, దీనిలో నరాల కార్యకలాపాలను నియంత్రించి, కదలిక, పనితీరు పునరుద్ధరణకు సహాయపడే నియంత్రిత విద్యుత్ ప్రేరణలను అందించడానికి వెన్నెముకకు సమీపంలో చిన్న ఎలక్ట్రోడ్లను అమర్చే ప్రక్రియ.
గర్భిణీ స్త్రీలు చిలకడ దుంపలు తినవచ్చా?
గర్భిణులు చిలకడ దుంపలు... అంటే తీపి బంగాళాదుంపలు నిశ్చింతగా తినవచ్చు. ఇవి తల్లి ఆరోగ్యానికి, కడుపులో ఉన్న బిడ్డ సరైన ఎదుగుదలకు అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. గర్భిణులకు చిలకడ దుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బిడ్డ అవయవాల ఎదుగుదలకు అవసరమైన విటమిన్-A వీటిలో వుంటుంది. చిలకడ దుంపల్లో బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-A గా మారి బిడ్డ కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, ఇతర అవయవాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
హైదరాబాద్‌లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
హైదరాబాద్: ఓరల్ ఇంప్లాంటాలజీ రంగంలో తాజా పరిజ్ఞానం, ఆధునిక సాంకేతికతలు, నూతన చికిత్సా విధానాలపై అవగాహన కల్పించేందుకు Indian Society of Oral Implantologists (ISOI) 32వ జాతీయ సదస్సు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఈ ప్రతిష్టాత్మక జాతీయ సదస్సు నిర్వహించడం విశేషం. సెప్టెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డెంటల్ నిపుణులు, పోస్ట్‌గ్రాడ్యుయేట్, అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులు హాజరయ్యారు. సదస్సులో 60 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ, స్పీకర్లు పాల్గొంటున్నారు.
క్రమరహిత గుండె లయ: లయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స
గుండె లయ లోపాలు తరచుగా పెద్ద ఆరోగ్య సమస్యలతోనే ముడిపడి ఉంటాయని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు వాటి ప్రారంభ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉండవచ్చు. ఉదాహరణకు, క్రమరహితంగా కొట్టుకోవడం, గుండెలో దడ లేదా క్షణికంగా నాడి వేగమవ్వడం వంటివి. ఈ లక్షణాలు 'అరిథ్మియా' (arrhythmias)ను సూచించవచ్చు; ఇది గుండె కొట్టుకునే వేగం మరీ ఎక్కువగా, మరీ తక్కువగా లేదా క్రమరహితంగా ఉండే ఒక పరిస్థితి. అన్ని సందర్భాల్లోనూ గుండె లయలో అసాధారణత ప్రమాదకరం కానప్పటికీ, కొత్తగా కనిపించే, నిరంతరం ఉండే లేదా ఆందోళన కలిగించే లక్షణాలను అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణులచే పరీక్షించుకోవాలి.
డిమెన్షియాను ముందుగానే గుర్తించి నిర్ధారించాలని పిలుపునిచ్చిన టాటా ట్రస్ట్స్
ఈ ప్రపంచ అల్జీమర్స్ మాసం సందర్భంగా డిమెన్షియాపై టాటా ట్రస్ట్స్ దృష్టి సారించింది. డిమెన్షియా అనేది ఒక ముఖ్యమైన ఆరోగ్య సవాలు. ఇది మనం ఊహించిన దానికంటే ముందే భారతదేశం లోని వృద్ధులను తాకవచ్చు. కేవలం బాధితుల కుటుంబాలే కాకుండా, మొత్తం వ్యవస్థ స్థాయిలో కూడా ముందస్తు జోక్యాలు చేపట్టాలని టాటా ట్రస్ట్స్ చేపట్టిన 'వజూద్ రహే మౌజూద్' ప్రచారం పిలుపునిస్తోంది. భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. 2050 నాటికి, భారతదేశంలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు 347 మిలియన్ల కంటే ఎక్కువమంది ఉంటారని అంచనా.
Home
Horoscope
Shorts
Photos
Videos