Friday, 14 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Harika Alekhya 8000.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 14 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
హారిక అలేఖ్య
హారిక అలేఖ్య
-
హారిక అలేఖ్య
-
హారిక అలేఖ్య
-
హారిక అలేఖ్య
-
హారిక అలేఖ్య
-
హారిక అలేఖ్య
-
హారిక అలేఖ్య
-
హారిక అలేఖ్య
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
బంగారం, సెల్ ఫోన్లు కొట్టేసి బెడ్రూంలోనే హాయిగా నిద్రపోయిన దొంగ, ఎక్కడ?
ఈమధ్య కాలంలో దొంగలు ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడటమే కాకుండా ఇంట్లోనే తాపీగా కూర్చుని వంటచేసుకుని తిని వెళ్తున్నారు. మరికొందరేమో కొద్దిసేపు టీవీ ఆన్ చేసి తమకు ఇష్టమైన సినిమా సైతం చూసి వెళ్తున్నారు. ఐతే పాతబస్తీలో ఒక దొంగ మాత్రం అంతకుమించి చేసాడు. దొంగతనం చేసేందుకు ఇంట్లో చొరబడిన సదరు దొంగ బంగారం, సెల్ ఫోన్లు వగైరా విలువైనవన్నీ దొంగలించాడు. ఆ తర్వాత మస్తుగా తినేసి మత్తుగా నిద్రపోయాడు. తెల్లారి సూరీడు వచ్చేవరకూ బెడ్రూంలోనే గురకలు పెడుతూ నిద్రపోయాడు. ఉదయాన్నే కుటుంబ సభ్యులు పరిశీలించగా ఆ దొంగ గంజాయి మత్తులో పడి నిద్రపోయినట్లు గుర్తించారు.
ఆడపులి దాడి చేసింది.. నా గేదెలు నన్ను కాపాడాయి.. అవి లేకుంటే ప్రాణాలతో...?
మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ అడవిలో ఒక ఆడపులి తనపై దాడి చేసినప్పుడు, చావు అంచుల వరకు వెళ్లిన తనకు ఊహించని విధంగా తన గేదెల నుండే రక్షణ లభించిందని, అవి ఆ పులిపైకి దూసుకెళ్లి దానిని తరిమికొట్టాయని బాధితుడు గురువారం తెలిపాడు. బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లోని పాన్‌పథా కోర్ ఏరియాలో రామ్‌నరేష్ సింగ్ తన పశువుల కోసం వెతుకుతుండగా బుధవారం నాడు ఓ ఆడపులి అతనిపై దాడి చేసిందని బీటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ అనుపమ్ సహాయ్ వెల్లడించారు. తమ రెండు గేదెల కోసం వెతుకుతున్న 36 ఏళ్ల వ్యక్తికి, తన పిల్లతో కలిసి సంచరిస్తున్న ఒక ఆడపులి ఎదురైంది. ఆ పులి సింగ్‌పై దాడి చేసి అతని చేతిని గాయపరిచింది.
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభం.. ఎగతాళి చేసినవారంతా తలదించుకోవాలి.. చంద్రబాబు (video)
అమరావతి రాజధానికి మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించే దిశగా ఒక కీలక ముందడుగుగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్‌ను, విజయవాడ-గుంటూరు పాత రహదారిని కలిపే ఉక్కు వంతెనలను ప్రారంభించారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్, అనుసంధాన వంతెనల ప్రారంభంతో, వాహనదారులకు అమరావతి రాజధాని నగరానికి నేరుగా చేరుకోవడం మరింత సులభం, సౌకర్యవంతంగా మారుతుంది. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఐదు సూత్రాలను అనుసరిస్తామని తెలిపారు.
ప్రధాని మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ... ఇంతకీ ఎవరీమె?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ నియమితులయ్యారు. బీహెచ్‌యూలో బయోకెమిస్ట్రీ పీజీలో బంగారు పతకం సాధించిన నిధి... బార్క్‌లో శాస్త్రవేత్తగా నిధి తివారీ పని చేశారు. 2008లో బార్క్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె సివిల్స్‌కు సిద్ధమై 2013లో యూపీపీఎస్సీలో జాతీయ స్థాయిలో 96వ ర్యాంకును సొంతం చేసుకుని ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యారు. 2022లో పీఎంవోలో అండర్ సెక్రటకరీగా చేరిన ఆమె ఇపుడు ప్రధాని ప్రైవేట్ సెక్రటరీగా నియమితులయ్యారు.
ఆస్పత్రి వాష్‌రూమ్‌లో విగతజీవిగా నర్సు... ఎక్కడ?
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఆస్పత్రి వాష్‌రూమ్‌లో ఓ నర్సు విగతజీవిగా పడివుంది. దీంతో ఆమెను ఎవరైనా హత్య చేశారా లేక గుండెపోటుతో మరణించారా అన్నదానిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్‌నెస్ ఫ్యామిలీ కార్డ్ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు
అంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.
#SRMPrimeHospital : అరుదైన, సంక్లిష్టమైన భుజ పునర్నిర్మాణం విజయవంతం
చెన్నై మహానగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం ప్రైమ్ ఆస్పత్రిలో అత్యంత సంక్లిష్టమైన, అరుదైన భుజ పునర్నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి దాదాపు ఆరు నెలలుగా తన ఎడమ భుజం ఫ్రాక్చర్-డిస్ లొకేషన్‌ను నిర్లక్ష్యం చేయగా, ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్ వైద్య బృందం అరుదైన, సంక్లిష్టమైన పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా ఎడమ పై చేయిలోని నొప్పిని తగ్గించడంతో పాటు తిరిగి కదలికను పునరుద్ధరించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos