Sunday, 21 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Heroine Ketika Sharma 7790.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 21 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
హీరోయిన్ కేతికాశర్మ ఫోటోలు
హీరోయిన్ కేతికాశర్మ ఫోటోలు
-
హీరోయిన్ కేతికాశర్మ ఫోటోలు
-
హీరోయిన్ కేతికాశర్మ ఫోటోలు
-
హీరోయిన్ కేతికాశర్మ ఫోటోలు
-
హీరోయిన్ కేతికాశర్మ ఫోటోలు
-
హీరోయిన్ కేతికాశర్మ ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
మా అల్లుడు ఓ సైకో, భార్య బ్యాగులో ట్రాకర్ పెట్టేవాడు: రాధా గాయత్రి తల్లి ఆవేదన
బిట్స్ పిలానీలో చదివిన ఉన్నత విద్యావంతుడని, తమ కుమార్తె జీవితం ఉజ్జ్వలంగా వుంటుందని అతడికి ఇచ్చి పెళ్లి చేస్తే, ఓ సైకోలా మారి తమ కుమార్తెను బలి తీసుకున్నాడంటూ రాధా గాయత్రి తల్లి ఆవేదన వ్యక్తం చేసారు. పెళ్లయిన కొద్దిరోజులకే అతడి నిజరూపం బైట పెట్టాడనీ, భార్య బ్యాగులో ట్రాకర్ పెట్టి ఆమె ఎటు వెళ్తుందా అని ప్రతినిత్యం గమనిస్తుండేవాడనీ, అంతటి అనుమానంతో భార్యపై విశ్వాసం లేని వ్యక్తిని భర్తగా తమ కూతురికిచ్చి పెళ్లి చేసినందుకు చింతిస్తున్నట్లు ఆమె ఉద్వేగం చెందారు. అట్లాంటి సైకో తత్వం కలిగిన వ్యక్తి ఏ అమ్మాయికి భర్తగా రాకూడదని కోరుకుంటున్నామని అన్నారు.
బ్యాంక్ లాకర్లో రూ. 1.50 కోట్ల నగదు.. ఏసీబీ చిక్కిన నరహరికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసిన అనంతరం, సర్వే, భూ రికార్డుల విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఎస్. నరహరి రావుకు చెందిన డజనుకు పైగా ప్రదేశాలలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో, షాహలీబండలోని కెనరా బ్యాంకులో రావు భార్య పేరిట ఉన్న లాకర్లలో ఒకదానిలో రూ. 1.50 కోట్లను అధికారులు గుర్తించారు. రావు, ఆయన బినామీలకు సంబంధించిన ప్రదేశాలలో జరిపిన ఈ సోదాల్లో, ఆయన భార్య పేరిట ఉన్న మరో రెండు లాకర్లను కూడా గుర్తించినట్లు ఒక అధికారి తెలిపారు.
నీట్ యూజీ- 2026.. అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ వేసిన ఎన్టీఏ.. విద్యార్థి షాక్
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఒక విద్యార్థికి, ఆదివారం జరగనున్న నీట్ యూజీ- 2026 పునఃపరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అబుదాబిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించింది. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఎన్టీఏ దృష్టికి తీసుకెళ్లి, సవరణ చేయాలని కోరారు. అబ్దుల్లా తాలిబ్ అనే ఆ విద్యార్థి పరీక్ష కోసం నాగ్‌పూర్, వార్ధా, భండారా కేంద్రాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే, ఎన్టీఏ జారీ చేసిన పరీక్షా పత్రాన్ని (అడ్మిట్ కార్డ్) చూసినప్పుడు, తనకు అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయించబడిందని తెలిసి అతను షాక్‌కు గురయ్యాడని అతని తండ్రి డాక్టర్ మహమ్మద్ తాలిబ్ చెప్పారు.
క్రైస్తవ ప్రార్థనా కేంద్రంలో దోపిడీ, వేధింపులు.. 17ఏళ్ల బాలుడిపై దాడి
క్రైస్తవ ప్రార్థనా కేంద్రంలో బాలికలు వేధింపులకు గురయ్యారు. ఒక క్రైస్తవ ప్రార్థనా కేంద్రం సిబ్బంది 17 ఏళ్ల బాలుడిపై దాడి చేశారన్న ఆరోపణలపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జరిపిన ప్రాథమిక విచారణలో, అక్కడ ఉన్న ఇతర పిల్లలు కూడా ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొన్నట్లు తేలిందని అధికారులు శనివారం తెలిపారు. పోలీసు కేసు నమోదైన తర్వాత విచారణ చేపట్టిన సీడబ్ల్యూసీ, ఆ కేంద్రంలో ఉంటున్న మరికొందరు పిల్లలు కూడా వేధింపులు, దోపిడీకి గురైనట్లు సూచించే ఆధారాలను గుర్తించింది. అనక్కరకు చెందిన ఒక బాలుడిపై దాడి చేశారన్న ఆరోపణలపై, పతనంతిట్టలోని 'ఎలోహిమ్ గ్లోబల్ వర్షిప్ సెంటర్'కు చెందిన ముగ్గురు సిబ్బందిపై ఇడుక్కి జిల్లాలోని కట్టప్పన పోలీసులు మొదట జూన్ 17న కేసు నమోదు చేశారు.
ప్రియుడితో రొమాన్స్‌కు అడ్డుగా వున్నాడని రెండేళ్ల కొడుకును చంపేసిన తల్లి
ప్రియుడి కోసం కన్నబిడ్డను కడతేర్చింది ఓ తల్లి. పరాయి వ్యక్తి వ్యామోహానికి లొంగిపోయిన ఒక కన్నతల్లి, తన ప్రియుడితో గడపడానికి అడ్డుగా వున్న రెండేళ్ల సొంత కొడుకును హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లాకు చెందిన జ్యోతి, స్వామి దంపతులు ఉపాధి వెతుక్కుంటూ మేడ్చల్ జిల్లా కీసరకు వలసవచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే జ్యోతికి వివాహానికి ముందే నవీన్ అనే వ్యక్తితో ప్రేమాయణం ఉంది. పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ ఆమె తన పాత ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే గత నెల 29న భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడు నవీన్ జ్యోతి ఇంటికి వచ్చాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?
గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. రక్తం తక్కువగా వున్నప్పుడు బీట్‌రూట్ తింటే మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు. మరికొందరు బీట్‌రూట్ తినకూడదు అంటుంటారు. గర్భిణీ స్త్రీలు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే మోతాదుకి మించి మాత్రం తినకూడదు. బీట్‌రూట్ దుంపల్లో ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులోని పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది. ఐతే వీటిని మోతాదుకి మించి తినకూడదు. అలాగే తక్కువ రక్తపోటు వున్నవారు, కిడ్నీ సమస్యలు వున్నవారు కూడా బీట్‌రూట్ తినడాన్ని దూరం పెట్టాలి.
ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు
మజ్జిగ. వేసవిలో మజ్జిగ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కానీ, ఇది కొన్ని పరిస్థితుల్లో దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. మజ్జిగలో సోడియం కంటెంట్ ఉంటుంది కనుక ఇవి కిడ్నీ రోగులకు మంచిది కాదు. జలుబుతో బాధపడేవారు మజ్జిగ తాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పసిబిడ్డలకు మజ్జిగ తాగిస్తే అది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ తాగకూడదు. మజ్జిగలో సహజంగా ఉప్పు వేస్తారు కనుక ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. లాక్టోస్ పడనివారికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పిని కలిగిస్తుంది.
శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు
నాజూకుతనం. ఈరోజుల్లో కూర్చుని పనిచేసేవారు ఎక్కువైపోతున్నారు. దీనితో నాజూకుతనం పోయి అధికబరువు, ఊబకాయం సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్యంగా వుండాలంటే శరీరానికి తగ్గ బరువు వుండటం చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాము. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని మంచినీళ్లలో తగిన మోతాదులో నిమ్మ లేదా తేనె కలిపి త్రాగాలి. ఉదయం- సాయంత్రం వారానికి రెండుసార్లు కరక్కాయను తీసుకుంటుండాలి. ఉదయాన్నే నిద్రలేచి 12 సార్లు సూర్య నమస్కారాన్ని చేయాలి. అల్పాహారం కోసం డ్రై ఫ్రూట్స్, మొలకలు, ఫ్రూట్ షేక్స్, స్మూతీస్ తీసుకోవాలి. తేలికపాటి డిన్నర్ తీసుకోవాలి, వీలైతే జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. కూరగాయలు- పండ్లు త్వరగా జీర్ణమవుతాయి కనుక వాటిని తీసుకుంటుండాలి.
వైద్యులు ముడిబియ్యం తినమని ఎందుకు చెబుతారు?
ముడి బియ్యం. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్‌లో ఎక్కువ.
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి మరియు ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది. ఈ నేరేడు పండు పురుషులు తింటుంటే అవసరమైన శక్తిని పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos