Friday, 14 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Heroine Khushi Ravi Interview 8081.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 14 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
హీరోయిన్ కుషీ రవి ఇంటర్వ్యూ ఫోటోలు
హీరోయిన్ కుషీ రవి ఇంటర్వ్యూ ఫోటోలు
-
హీరోయిన్ కుషీ రవి ఇంటర్వ్యూ ఫోటోలు
-
హీరోయిన్ కుషీ రవి ఇంటర్వ్యూ ఫోటోలు
-
హీరోయిన్ కుషీ రవి ఇంటర్వ్యూ ఫోటోలు
-
హీరోయిన్ కుషీ రవి ఇంటర్వ్యూ ఫోటోలు
-
హీరోయిన్ కుషీ రవి ఇంటర్వ్యూ ఫోటోలు
-
హీరోయిన్ కుషీ రవి ఇంటర్వ్యూ ఫోటోలు
-
హీరోయిన్ కుషీ రవి ఇంటర్వ్యూ ఫోటోలు
-
హీరోయిన్ కుషీ రవి ఇంటర్వ్యూ ఫోటోలు
-
హీరోయిన్ కుషీ రవి ఇంటర్వ్యూ ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
శబరిమల ఆలయంలో బంగారం మాయంపై విచారణ చేసే ఎస్పీకి రాష్ట్రపతి పతకం
శబరిమల ఆలయంలో బంగారం మాయమైన ఘటనలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేస్తున్న ఎస్పీ ఎస్. శశిధరన్‌కు విశిష్ట సేవలకు గాను రాష్ట్రపతి పతకం లభించిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, కేరళ పోలీస్, అగ్నిమాపక, రక్షణ సేవలు, అలాగే జైలు, సంస్కరణ సేవల విభాగాలకు చెందిన 11మంది అధికారులు వివిధ రాష్ట్రపతి పోలీస్ అగ్నిమాపక సేవా పతకాలకు ఎంపికయ్యారు.
వివాహితతో ఎఫైర్‌ను కప్పిపెట్టేందుకు ఆమె తవ్విన గోతిలో ఆమెనే పాతిపెట్టిన పోలీసు
వివాహేతర సంబంధాల కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. క్షణిక సంతోషం కోసం నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగింది. సూర్యాపేట జిల్లాలో నడివయసున్న ఇద్దరు దంపతులు మిస్సింగ్ కేసు నమోదైంది. వీరి ఆచూకి కోసం లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు ఇద్దరు యువ కానిస్టేబుళ్లే నిందితులని ప్రాధమిక ఆధారాలు లభించడంతో ఖంగుతిన్నారు. ఐనా... పోలీసులు ఏమిటి.. ఇలాంటి పని చేయడం ఏంటి? అని పోలీసు డిపార్టుమెంటులోని వారే తొలుత నమ్మలేకపోయారు. ఐతే కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో సదరు నిందితులైన యువ పోలీసులు దంపతులిద్దర్నీ హత్య చేసి భూమిలో పాతిపెట్టినట్లు తేలింది.
రూ. 1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు.. విజయ్ సర్కారుపై ట్రోల్స్, ప్రశ్నల వర్షం
తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టి మూడు నెలలకు పైగా గడిచింది. ఈ కాలంలో ఆయన పనితీరు చాలా వరకు సంతృప్తికరంగానే ఉంది. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, ఆయన సమర్థవంతమైన పాలనను అందిస్తూ పనులను చక్కగా పూర్తి చేస్తున్నారు. అయితే, గత మూడు నెలల్లో తమిళనాడుకు రూ. 1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని విజయ్ ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటన మాత్రం ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. గత వంద రోజుల్లో రాష్ట్రానికి 67,000 ఉద్యోగాలు, రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం చేసిన ప్రచారం ప్రజల్లో సానుకూల స్పందనను పొందలేకపోయింది.
ఆస్తి కోసం కొడుకు ఘాతుకం - శవాన్ని కూడా వదల్లేదు... చనిపోయిన తండ్రి చేతి వేలిముద్ర తీసుకున్నాడు..
ఆస్తి కోసం ఓ కుమారుడు ఘాతుకానికి తెగబడ్డాడు. శవం అని కూడా చూడలేదు. చనిపోయిన తండ్రి చేతి వేలి ముద్రలను ఖాళీ పత్రాల్లో తీసుకున్నాడు. మృతదేహం వేలిని పట్టుకుని ఖాళీ కాగితాలపై వేలిముద్ర వేయించిన దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖరౌహా గ్రామంలో చోటుచేసుకుంది.
ఇండిగో విమానం రద్దు - లగేజీ బెల్ట్ ఎక్కి మహిళ నిరనస (వీడియో)
ఇండిగో విమానాన్ని ఆకస్మిరంగా రద్దు చేశారు. దీంతో అత్యవసరంగా వెళ్లాల్సిన సమయంలో విమానం రద్దు కావడంతో ప్రయాణికులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వీరిలో ఓ మహిళా ప్రయాణికురాలు లగేజీ బెల్టుపైకి ఎక్కి నిరసన తెలుపడంతో పాటు విమాన సంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన వీడియో వైరల్‌గా మారింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్‌నెస్ ఫ్యామిలీ కార్డ్ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు
అంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.
#SRMPrimeHospital : అరుదైన, సంక్లిష్టమైన భుజ పునర్నిర్మాణం విజయవంతం
చెన్నై మహానగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం ప్రైమ్ ఆస్పత్రిలో అత్యంత సంక్లిష్టమైన, అరుదైన భుజ పునర్నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి దాదాపు ఆరు నెలలుగా తన ఎడమ భుజం ఫ్రాక్చర్-డిస్ లొకేషన్‌ను నిర్లక్ష్యం చేయగా, ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్ వైద్య బృందం అరుదైన, సంక్లిష్టమైన పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా ఎడమ పై చేయిలోని నొప్పిని తగ్గించడంతో పాటు తిరిగి కదలికను పునరుద్ధరించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos