Saturday, 6 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Heroine Manasa Chowdary Interview 8101.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 6 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
హీరోయిన్ మానసా చౌదరి ఫోటోలు
హీరోయిన్ మానసా చౌదరి ఫోటోలు
-
హీరోయిన్ మానసా చౌదరి ఫోటోలు
-
హీరోయిన్ మానసా చౌదరి ఫోటోలు
-
హీరోయిన్ మానసా చౌదరి ఫోటోలు
-
హీరోయిన్ మానసా చౌదరి ఫోటోలు
-
హీరోయిన్ మానసా చౌదరి ఫోటోలు
-
హీరోయిన్ మానసా చౌదరి ఫోటోలు
-
హీరోయిన్ మానసా చౌదరి ఫోటోలు
-
హీరోయిన్ మానసా చౌదరి ఫోటోలు
-
హీరోయిన్ మానసా చౌదరి ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
జంతర్ మంతర్ వద్ద కామెడీ పీస్‌లా మారిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసన? వీడియో చూడండి
పేపర్ పులి అంటాం కదా... అచ్చం అలాగే వున్నట్లుంది కాక్రోచ్ జనతా పార్టీ వ్యవహారం అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఇ ఓఎస్ఎం వ్యవస్థలో అవకతవకలపై జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన కాక్రోచ్ పార్టీకి హాజరైన వారు ఒకింత వింతగా అనిపించినట్లు చెబుతున్నారు. ముఖాలకు బొద్దింక పోస్టర్లు ధరించారు. ఎక్కడబడితే అక్కడ రీల్స్, షార్ట్ వీడియోస్ తీసుకునే పనిలో మునిగిపోయారు. విచిత్ర వేషధారణతో కొంతమంది కనిపించారు. ఈ నిరసనలకు మేము కూడా హాజరవుతామంటూ చెప్పిన పెద్ద తలకాయలు ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలో మాత్రం బొద్దింక జనతా పార్టీ చేపట్టిన నిరసనలపై సెటైర్లు పేలుతున్నాయి.
సహారా ఎడారి.. వారం రోజులు అక్కడే.. 49మంది మృతి
ఉత్తర నైజర్‌లోని సహారా ఎడారి ప్రాంతంలో ఒక మారుమూల ప్రదేశంలో కనీసం 49 మంది దాహంతో మరణించారు. ఒక ట్రక్కు పాడవడంతో వారు రోజుల తరబడి అక్కడే చిక్కుకుపోవాల్సి రావడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అగాడెజ్ గవర్నరేట్ వారి ఫేస్బుక్ పోస్ట్ ప్రకారం, మరణించినవారు మాలి నుండి నైజర్‌లోని తమ కుటుంబాలతో కలిసి ఈద్-అల్-అధా పండుగను జరుపుకోవడానికి తిరిగి వస్తున్న బృందానికి చెందినవారు.
అసంతృప్త మంత్రిని బుజ్జగించిన కర్నాటక సీఎం డీకే శివకుమార్
కర్నాటక మంత్రివర్గంలో శాఖల కేటాయింపులు మంత్రుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. పలువురు సీనియర్ మంత్రులు తమకు కేటాయించిన తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి వారిలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న సీనియర్ మంత్రి రామలింగా రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో జయనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో మంత్రితో శుక్రవారం అర్ధరాత్రి సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు డీకే శివకుమార్ వెల్లడించారు.
జూన్ 18న తమిళనాడు శాసనసభ తొలి సమావేశాలు
కొత్తగా ఎన్నికైన టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వం ఆధ్వర్యంలో తమిళనాడు శాసనసభ తొలి సమావేశాలు జూన్ 18న ప్రారంభం కానున్నాయని, ఆ రోజున గవర్నర్ సభను ఉద్దేశించి సాంప్రదాయ ప్రసంగం చేస్తారని స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ శుక్రవారం ప్రకటించారు. సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, జూన్ 18న ఉదయం 10 గంటలకు ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లోని అసెంబ్లీ హాల్లో శాసనసభ సమావేశం అవుతుందని స్పీకర్ తెలిపారు.
మేక్ ఇన్ ఇండియా అడిగితే లీక్ ఇన్ ఇండియా ఇచ్చారు : కాక్రోచ్ జనతా పార్టీ
దేశంలోని యువత మేక్ ఇన్ ఇండియా అడిగితే కేంద్రంలోని పెద్దలు లీక్ ఇన్ ఇండియా ఇచ్చారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అన్నారు. నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఎసా, సీయూఈటీ, ఎస్ఎస్సీ, జీడీ పరీక్షల అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణం రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో సీపీజే డిమాండ్ చేస్తోంది. ఇందులోభాగంగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. ఇందుకోసం సీజీపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన భారీ భద్రత నడుమ ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆ.. కొబ్బరినీళ్లే కదా ఏం చేస్తాయి అని వీళ్లు మాత్రం తాగరాదు, ఎవరు?
ఆరోగ్యానికి కొబ్బరి నీరు ఎంతగానో మేలు చేస్తాయి. ఐతే కొంతమంది మాత్రం కొబ్బరి నీరు తాగరాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము. మధుమేహ వ్యాధిగ్రస్తులు: మధుమేహం వున్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఎందుకంటే కొబ్బరి నీటిలో సహజ చక్కెరలు వుంటాయి. అందువల్ల మోతాదుకి మించి కొబ్బరి నీళ్లు తాగితే రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగి సమస్య వస్తుంది. రక్తపోటు మందులు వాడేవారు: కొబ్బరినీళ్లు రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి వుంటాయి. అందువల్ల రక్తపోటు తగ్గేందుకు మందులు వాడేవారు మోతాదుకి మించి తాగితే రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా మైకం, మత్తుగా అనిపించడం జరుగుతుంది.
సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?
సబ్జా గింజలు. ఇవి ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిది.
కావేరీ ఆస్పత్రిలో అరుదైన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై, వడపళని కావేరి ఆసుపత్రి వైద్య రంగంలో ఒక అరుదైన ఘనతను సాధించింది. వివిధ వైద్య విభాగాల నిపుణుల సమష్టి కృషితో ఒక సంక్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. స్త్రీ జననేంద్రియాలలోని పెద్దప్రేగు (కోలన్), యోని భాగం మధ్య ఏర్పడిన అసాధారణ రంధ్రం కారణంగా, 73 ఏళ్ల వృద్ధురాలు 2018 నుండి తరచుగా యోని స్రావాలు, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ల వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతోంది. సాధారణంగా గుండెలోని రంధ్రాలను మూసివేయడానికి ఉపయోగించే ఒక వైద్య పరికరాన్ని ఉపయోగించి, వైద్యులు ఈ మహిళ పెద్ద ప్రేగు, యోని మధ్య ఉన్న రంధ్రాన్ని విజయవంతంగా మూసివేశారు.
ఎంజీఎం మలర్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో అతి క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై నగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం మలర్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఒకేసారి పక్షపాతం, గుండెపోటు వచ్చిన 68 మంది యేళ్ల మహిళకు ఏకకాలంలో ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను పూర్తి చేశారు. వైద్యులు అతి తక్కువ కోతతో చేసే సింగిల్ - పోర్టల్ విధానం ద్వారా మెదడులో స్టెంట్ అమర్చడం, కెరోటిడ్ యాంజియోప్లాస్టీ, కరోనరీ యాంజియోప్లాస్టీని విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
టీలో కల్తీని ఎలా గుర్తించాలి?
టీ అనేది కేవలం ఒక అలవాటు కంటే ఎక్కువ; అది సౌకర్యం, సంప్రదాయంలో లోతుగా మిలితమైపోయిన ఒక ఆచారం. అయినప్పటికీ, దాని సుపరిచితమైన సువాసన, రుచి వెనుక ఒక ఆందోళనకరమైన విషయం దాగి ఉంది: అదే టీ ఆకులు లేదంటే ప్యాకెట్లు కాకుండా వదులుగా వుండే టీ పొడిలో కల్తీ. ఆహార భద్రతపై అవగాహన పెరగడంతో వినియోగదారులు అసలైన టీని ఎలా గుర్తించాలో, నాణ్యత, ఆరోగ్యం రెండింటికీ హాని కలిగించే ఉత్పత్తులను ఎలా నివారించాలో తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos