Sunday, 29 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Heroine Nupur Sanon Interview 7960.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 29 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
హీరోయిన్ నుపుర్ సనన్ ఇంటర్వ్యూ
హీరోయిన్ నుపుర్ సనన్ ఇంటర్వ్యూ
-
Heroine Nupur Sanon interview
-
Heroine Nupur Sanon interview
-
Heroine Nupur Sanon interview
-
Heroine Nupur Sanon interview
-
Heroine Nupur Sanon interview
-
Heroine Nupur Sanon interview
-
Heroine Nupur Sanon interview
-
Heroine Nupur Sanon interview
-
Heroine Nupur Sanon interview
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
ఎంపీ సీట్లు పెరిగితే భారత్‌లో ప్రజాస్వామ్యం అంతమైపోతుంది : రాహుల్ (Video)
దేశంలో లోక్‌సభ సీట్ల సంఖ్య 850కు పెరిగిన మరుక్షణమే భారత్‌లో ప్రజాస్వామ్యం అంతమైపోతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. త్వరలో జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం సిద్దమైంది. అయితే, ఈ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని ఇండి కూటమి నేతలు సిద్ధమై, తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులోభాగంగా ఆదివారం డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను కలిసి డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వరాదంటూ కోరారు. స్టాలిన్‌ను కలిసిన వారిలో కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ, కర్నాటక, కేరళ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, సతీశన్‌తో పాటు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తదితరులు ఉన్నారు.
డీ-లిమిటేషన్ బిల్లుపై వెనకడుగు లేదు : సోనియా బృందానికి స్టాలిన్ స్పష్టీకరణ
డీలిమిటేషన్ బిల్లుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం తనను కలిసి కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ సారథ్యంలో తనను కలిసి ఇండి కూటమి నేతలకు తేల్చి చెప్పారు. దీంతో డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం నల్లేరుపై నడకలా మారింది.
డీలిమిటేషన్ బిల్లు పాస్ అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్?
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్ బిల్లు) బిల్లు ఆమోదం పొందితే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ ఎంకే స్టాలిన్ పగ్గాలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ - ఎన్డీయే ప్రభుత్వం, ఎలాగైనా అడ్డుకుని తీరాలని కాంగ్రెస్ సారథ్యంలోని ఇండి కూటమి తమతమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
హర్యానాలో రౌడీ ముఠాతో సహా నలుగురి కాల్చివేత
హర్యానా రాష్ట్రంలో ఓ రౌడీ ముఠా నేతతో పాటు మొత్తం నలుగురిని పోలీసులు కాల్చివేశారు. ఈ రాష్ట్రంలో ఇద్దరు ప్రముఖ రౌడీలైన అంకిత్ బాబా, హిమాంశు భావ్ల మధ్య గత 7 ఏళ్లుగా పగ నడుస్తోంది. ప్రస్తుతం అంకిత్ బాబా సోదరుడు సన్నీ రిడోలియా, బాబా కుంబ్లేకు నాయకత్వం వహిస్తున్నాడు.
పంచాయతీ ఎన్నికల పోరు : రాళ్ళు కర్రలతో చావబాదుతున్న టీడీపీ వైకాపా కార్యకర్తలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో దశ పోలింగ్ పోలింగ్ ఆదివారం జరిగింది. ఈ పోలింగ్ సమయంలో పలు ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా, బాపట్ల జిల్లా వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చీజ్ పఫ్‌తో ఆరోగ్య సమస్యలు... ఏంటవి?
ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ చీజ్ పఫ్ అంటే కొందరు లొట్టలేసుకుని తింటుంటారు. కానీ వీటిని మోతాదుకి మించి తింటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చీజ్ పఫ్స్ని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడంతోపాటు ఊబకాయం కూడా వస్తుంది. చీజ్ పఫ్‌లలో ఉప్పు ఎక్కువగా వుంటుంది కనుక ఇది అధిక రక్తపోటుకు, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. వీటిలో సంతృప్త కొవ్వులు వుండటం వల్ల ఇవి తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. చీజ్ పఫ్ కరకరలాడే స్నాక్స్ కనుక వీటిని ఎవరైనా అతిగా తినేస్తారు, ఫలితంగా అనారోగ్య సమస్య తలెత్తుతుంది,
శీతాకాలంలో నెయ్యి సైడ్ ఎఫెక్ట్స్
నెయ్యి. ఏ పదార్థంతోనైనా ప్రయోజనాలు, నష్టాలు రెండూ వుంటాయి. ఐతే కొన్ని సీజన్లలో కొన్నింటిని తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చలికాలంలో నెయ్యి తినడం వల్ల కలిగే కొన్ని నష్టాలు ఏమిటో తెలుసుకుందాము. శీతాకాలంలో నెయ్యి ఎక్కువగా తీసుకుంటే అజీర్ణం, విరేచనాలయ్యే సమస్యలు వస్తాయి. జలుబు, దగ్గుతో బాధపడుతుంటే నెయ్యికి దూరంగా ఉండాలి. నెయ్యి తీసుకోవడం వల్ల కఫం ఏర్పడి దగ్గు పెరుగుతుంది. చలికాలంలో నెయ్యి ఎక్కువగా తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి. శీతాకాలంలో నెయ్యి తింటే కాలేయ సమస్యలు కూడా రావచ్చు. చలికాలంలో నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ఏపీలో సమాజ ఆధారిత కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపులో ఫైజర్- టాటా కేన్సర్ కేర్ ఫౌండేషన్
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో కేన్సర్ అవగాహన, స్క్రీనింగ్, ఆరోగ్య కార్యకర్తల సామర్థ్య పెంపు కార్యక్రమాల ద్వారా 2,38,000 మంది లబ్ధిదారులకు చేరువయ్యాము. నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్ల గుర్తింపు కోసం మొత్తం 1,57,000 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 701 మందికి కేన్సర్ ఉన్నట్లు అనుమానించగా, 84 మందికి కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కేన్సర్ సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేసేందుకు 9,700 మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ భాగస్వామ్యం ద్వారా సమాజ స్థాయిలో కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు సేవలను బలోపేతం చేయడంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తుంది.
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే కొన్ని సహజ పద్ధతులు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపడానికి, కాలేయ కణాలను రక్షించడానికి తోడ్పడతాయి. ఉదయాన్నే ఒక ఉసిరికాయ తినడం లేదా ఉసిరి రసం తీసుకోవడం మంచిది. పసుపులోని 'కర్కుమిన్' కాలేయ వాపును తగ్గించడానికి, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తీసుకోవచ్చు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, సెలీనియం కాలేయ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తాయి. ఇది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట
మహబూబాబాద్: ఆసియాలోనే ప్రముఖ డయాలిసిస్ నెట్వర్క్ అయిన నెఫ్రోప్లస్, తెలంగాణలోని మహబూబాబాద్‌లో ధరణి హాస్పిటల్లో తొలిసారిగా ‘డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం’ (Dialysis-Friendly Food Festival) నిర్వహించింది. డయాలిసిస్ చికిత్స పొందుతున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో రోగులు, సంరక్షకులు, కుటుంబ సభ్యులు పాల్గొని, వివిధ ఇంటరాక్టివ్ కార్యకలాపాలు, ఆచరణాత్మక ప్రదర్శనలు, పోషకాహార అవగాహన కార్యక్రమాల ద్వారా తమకు అనువైన ఆహార ఎంపికల గురించి తెలుసుకున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos