Saturday, 4 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Heroine Reba Monica John 7796.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 4 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
హీరోయిన్రే బా మోనికా జాన్
హీరోయిన్రే బా మోనికా జాన్
-
హీరోయిన్రే బా మోనికా జాన్
-
హీరోయిన్రే బా మోనికా జాన్
-
హీరోయిన్రే బా మోనికా జాన్
-
హీరోయిన్రే బా మోనికా జాన్
-
హీరోయిన్రే బా మోనికా జాన్
-
హీరోయిన్రే బా మోనికా జాన్
-
హీరోయిన్రే బా మోనికా జాన్
-
హీరోయిన్రే బా మోనికా జాన్
-
హీరోయిన్రే బా మోనికా జాన్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
తెలుగు రాష్ట్రాల్లో జూలై 4, 2026 నాటి వాతావరణం ఎలా వుంది...?
జూలై 4, 2026 నాటి వాతావరణ నివేదిక ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తెలంగాణవ్యాప్తంగా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాలు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడా కుండపోతగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రేయసికి నిశ్చితార్థం.. వివాహిత ప్రియుడి బెదిరింపులు.. పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
ప్రేమ పేరుతో ప్రియుడు మోసం చేశాడు. ప్రేమించానని గొంతు కోశాడు. ప్రేయసికి నిశ్చితార్థం జరుగుతుందని తెలిసి మిన్నకుండక ఆమెను బెదిరించాడు. వేధింపులకు గురిచేశాడు. చివరికి పెళ్లికి ముందు ఇలా ప్రియుడి చేతిలో వేధింపులకు గురికావడం కంటే.. అతడి బ్లాక్ మెయిల్‌కు తలొగ్గడం కంటే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడమే బెటర్ అనుకుంది ఓ మహిళ. అంతే పెళ్లి పీటలెక్కాల్సిన యువతి.. కన్నవారి పరువు కోసం పురుగుల మందు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా తోండ్రంగి గ్రామంలో వెలుగుచూసింది.
అమరావతిపై కోర్టును ఆశ్రయించనున్న విజయ్ సాయి రెడ్డి.. సిగ్గు సిగ్గు.. అంటూ ఫైర్
అమరావతిపై కోర్టును ఆశ్రయించబోతున్నట్లు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రకటించారు. అమరావతి రాజధాని నిర్మాణంలో జరిగినట్లు ఆరోపించబడుతున్న అవినీతిపై కోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించారు. 50 వేల కోట్ల రూపాయల వ్యయంపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన, ప్రభుత్వం ప్రాజెక్టు వ్యయాలను పెంచి చూపించిందని ఆరోపించడంతో పాటు పారదర్శకతను డిమాండ్ చేశారు.
హమ్మయ్య.. రుషికొండను అలా ఉపయోగించనున్న ఏపీ సర్కారు?
ఏపీ మాజీ సీఎం జగన్ కలల గృహ ప్రాజెక్ట్ అయిన రుషికొండ ప్యాలెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. ఆ ఆస్తిని ఎలా వినియోగించుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది. రుషికొండ భవనాల భవిష్యత్తుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు తుది నిర్ణయం తీసుకుంది. నెలల తరబడి చర్చల అనంతరం, ఆ ఆస్తి నిర్వహణ, మరమ్మత్తుల కోసం ఒక ప్రైవేట్ ఆపరేటర్‌కు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది.
గిరిజన గ్రామంలో తాగు నీటి కొరత.. ఖాళీ బిందెలతో మహిళల నిరసన
అనకాపల్లి జిల్లా, రవికమతం మండలం, చిమలపాడు పంచాయతీ పరిధిలోని తాటిపర్తి గ్రామానికి చెందిన గిరిజన మహిళలు, తమ గ్రామంలో నెలకొన్న దీర్ఘకాలిక తాగునీటి కొరతను ఎలుగెత్తి చాటేందుకు శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. 48 గిరిజన కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామం గత కొన్నేళ్లుగా తీవ్రమైన తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన ఏకైక సురక్షిత తాగునీటి ట్యాంక్ శిథిలావస్థకు చేరిందని, అది ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?
ఉలవలలో పీచుపదార్థం అధికంగా కొవ్వు తక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియ, జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. అనవసరమైన కోరికలను తగ్గిస్తుంది. భోజనానికి ముందు ఉలవల రసం లేదా సూప్ తీసుకోండి. ఇది సహజంగా ఆకలిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?
విటమిన్ మాత్రలను ఎలా వేసుకోవాలన్న విషయంలో కొంతమందికి కన్ఫ్యూజన్ వుంటుంది. అన్నం తిన్న తర్వాత క్యాల్షియం మాత్రలు వేసుకోవడానికి గంటల తరబడి ఆగాల్సిన అవసరం లేదు. వాడుతున్న క్యాల్షియం టాబ్లెట్ రకాన్ని బట్టి భోజనం చేసిన వెంటనే లేదా 30 నిమిషాల లోపు వేసుకోవడం ఉత్తమం. క్యాల్షియం మాత్రలు ఎప్పుడు, ఎలా వేసుకోవాలో పరిశీలిద్దాము. మార్కెట్లో దొరికే క్యాల్షియం మాత్రలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. మీ టాబ్లెట్ వెనుక ఉన్న పేరును బట్టి ప్లాన్ చేసుకోవాలి. మనకు సాధారణంగా లభించే టాబ్లెట్లు ఇవే వుంటాయి. శరీరం ఈ క్యాల్షియంను గ్రహించాలంటే కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వాలి.
వైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?
మన శరీరంలోని అత్యంత కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం దెబ్బ తినడానికి దారితీసే కారణాలనేకం. మోతాదును మించి మందులు వేసుకోవడం కూడా వాటిలో ఒకటి. చాలామంది డాక్టర్ సలహాతో పనిలేకుండా వాళ్ల ఇష్టానికి మందులు కొనుక్కుని తోచిన మోతాదులో వేసుకుంటుంటారు. ఇలాంటి అలవాట్ల వల్ల మధ్య వయసులోనే కాలేయం దెబ్బతిని, ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాకాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ సలహా తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
రక్తం వృద్ధి చేసే అద్భుత ఆహారాలు
రక్తంలో ఐరన్ లోపం, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం అనేది చాలా మందిలో కనిపించే సమస్యే. అయితే, సరైన ఆహార నియమాలతో చాలా వేగంగా రక్తం పట్టేలా చూసుకోవచ్చు. ఐరన్ త్వరగా పెరగాలంటే కేవలం ఐరన్ ఉన్న ఆహారాలు తినడమే కాదు, అది శరీరానికి అబ్బేలా చూసుకోవడం కూడా ముఖ్యం. రక్తం సత్వరమే పట్టడానికి మీరు తీసుకోవలసిన ఉత్తమ ఆహారాల జాబితా ఏమిటో తెలుసుకుందాము. మునగాకు & తోటకూర- ఆకుకూరల్లో మునగాకు ఐరన్‌కి పవర్‌హౌస్ వంటిది. పాలకూర, తోటకూరల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.
పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
హైదరాబాద్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డును అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా. నోరి దత్తాత్రేయుడు గారిని మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మెడికవర్ ఆంకాలజీ విభాగానికి చెందిన సీనియర్ వైద్యులు, నిపుణులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. సన్మాన కార్యక్రమం అనంతరం క్యాన్సర్ చికిత్సలో ఆధునిక సాంకేతికత, భారతదేశంలో ఆంకాలజీ రంగ భవిష్యత్, ప్రతి రోగికి నాణ్యమైన క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరంపై డా. నోరి వైద్య బృందంతో ప్రత్యేకంగా చర్చించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos