Photo Gallery Cinema Actresses Heroine Rukshar Dhillon 8030.htm

Notifications

హీరోయిన్ రుక్సర్ థిల్లాన్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

ఒక్కసారిగా కుప్పకూలిన వాటర్‌ హెడ్‌ట్యాంక్, కుక్క కూడా పరిశీలించింది, వీడియో

ఒక్కసారిగా కుప్పకూలిన వాటర్‌ హెడ్‌ట్యాంక్, కుక్క కూడా పరిశీలించింది, వీడియోకాలం తీరిన వాటర్ హెడ్ ట్యాంక్ ఒకటి ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టవశాత్తూ అది కూలిన ప్రాంతంలో, ఆ సమయంలో ఎవరు లేరు. వీడియో కనబడుతున్న దాని ప్రకారం కొన్ని అది కూలబోతున్న కొన్ని క్షణాలు ముందే స్కూల్ బస్సు ఒకటి వెళ్లింది. చిన్నారులంతా లక్కీ కిడ్స్. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగినట్లు పలువురు నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇదిలావుంటే ట్యాంక్ శబ్దం చేస్తూ కూలిపోగా అక్కడున్నవారంతా భయంతో పరుగులు తీసారు. జంతువులు కూడా పరుగులు పెడతాయి. కానీ ఓ కుక్క మాత్రం అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకన్నట్లుగా అక్కడికి వచ్చి అంతా తేరిపార చూసి వెళ్లిపోయింది.

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. ఏర్పాట్లు పూర్తి.. జెండాను ఆవిష్కరించనున్న లోకేష్

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. ఏర్పాట్లు పూర్తి.. జెండాను ఆవిష్కరించనున్న లోకేష్విజయవాడలోని సింగ్ నగర్‌లో ఉన్న మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో శనివారం జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి, సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. శుక్రవారం స్టేడియంలో జరిగిన పూర్తి స్థాయి రిహార్సల్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు పరిశీలించారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఒక పరేడ్ వాహనంపై నుండి జెండా ఆవిష్కరణ, పోలీస్ పరేడ్, గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్), మోటార్‌సైకిల్ విన్యాసాలు, వివిధ ప్రభుత్వ శాఖల కవాతులతో సహా కార్యక్రమాలను పరిశీలించారు

దెయ్యాలు.. రాత్రిపూట గజ్జెల చప్పుడు, నవ్వులు, ఏడుపు శబ్ధాలు.. హాస్టల్ ఖాళీ

దెయ్యాలు.. రాత్రిపూట గజ్జెల చప్పుడు, నవ్వులు, ఏడుపు శబ్ధాలు.. హాస్టల్ ఖాళీమహారాష్ట్రలోని అమరావతిలో ఉన్న ఒక ప్రభుత్వ బోర్డింగ్ హాస్టల్‌లో దెయ్యాలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయన్న వదంతుల కారణంగా మొత్తం 608 మంది విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నివేదికల ప్రకారం, డోమా ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్‌కు చెందిన కొందరు విద్యార్థులు రాత్రిపూట వింత శబ్దాలు.. అంటే గజ్జెల చప్పుడు, నవ్వులు, ఏడుపు వంటివి విన్నట్లు పేర్కొన్నారు. హాస్టల్ అధికారులు ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి, కొంతమంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు ఏర్పాటు చేశారు. గజ్జెల చప్పుడు, నవ్వులు, ఏడుపు వంటి శబ్దాలు వినిపిస్తున్నాయని పలువురు బాలికలు ఫిర్యాదు చేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంజయ్ చౌదరి తెలిపారు.

ఆటోమొబైల్ షోరూంలో హ్యాపీగా లుంగీ డ్యాన్స్ చేసి రూ. 4.71 లక్షల KTM బైకుతో పారిపోయాడు, వీడియో

ఆటోమొబైల్ షోరూంలో హ్యాపీగా లుంగీ డ్యాన్స్ చేసి రూ. 4.71 లక్షల KTM బైకుతో పారిపోయాడు, వీడియోఈమధ్య దొంగలకు బొత్తిగా భయం వుండటంలేదు. బహుశా అక్కడి పరిస్థితి ఏమిటన్నది ముందుగానే రెక్కీ చేసి తాపీగా దొంగతనాలు చేసేస్తున్నారు. దొంగతనానికి వచ్చి కడుపు నిండా భోజనం చేసి హ్యాపీగా కాసేపు నిద్రకూడా లాగించి ఆ తర్వాత హుషారుగా దోపీడి చేసి పరారవుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఆశ్చర్యకరమైనరీతిలో ఓ దొంగ ఏకంగా రూ. 4.71 లక్షల విలువున్న బైకుతో పరారయ్యాడు. ఈ ఘటన తాలూకు విషయం అంతా సీసీ కెమేరాలో రికార్డయ్యింది. ఆ దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాము. వారణాసిలోని ఓ ఆటోమొబైల్ షోరూంలోకి ఓ దొంగ ప్రవేశించాడు.

ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు

ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలుఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.

ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్

ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్‌నెస్ ఫ్యామిలీ కార్డ్ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు

రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలుఅంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.