Tuesday, 24 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Heroine Sonal Chauhan 6975.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Tue, 24 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
హీరోయిన్సో నాల్ చౌహాన్
హీరోయిన్సో నాల్ చౌహాన్
-
హీరోయిన్సో నాల్ చౌహాన్
-
హీరోయిన్సో నాల్ చౌహాన్
-
హీరోయిన్సో నాల్ చౌహాన్
-
హీరోయిన్సో నాల్ చౌహాన్
-
హీరోయిన్సో నాల్ చౌహాన్
-
హీరోయిన్సో నాల్ చౌహాన్
-
హీరోయిన్సో నాల్ చౌహాన్
-
హీరోయిన్సో నాల్ చౌహాన్
-
హీరోయిన్సో నాల్ చౌహాన్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
గాజు గ్లాసు గుర్తుపై గెలిచి ఏం చేస్తున్నావ్? ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను తరిమికొట్టిన ప్రజలు
రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు స్థానిక ప్రజలు చుక్కలు చూపించారు. తమ ప్రాంతంలోకి రావొద్దంటూ తరిమికొట్టారు. గాజు గ్లాసు గుర్తుపై ఇతరులకు ప్రచారం చేస్తావా అంటూ నిలదీశారు. పార్టీ బలపరిచిన అభ్యర్థిని కాదని వేరొకరికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని చిట్వేల్ మండలం కొత్తపల్లిలో అరవ శ్రీధర్‌ను స్థానిక ప్రజలు నిలదీయడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో నిల్చొండిపోయారు.
రేపు నీకు గిఫ్ట్ ఇస్తా వస్తావా? విద్యార్థినికి కళాశాల లెక్చరర్ అసభ్య సందేశం, దేహశుద్ధి వీడియో
చదువులు నేర్పించాల్సిన గురువుల్లో కొంతమంది కామాంధులుగా మారుతున్నారు. ఇట్లాంటి వారివల్ల విద్యా వ్యవస్థలో ఎంతో గౌరవం పొందుతున్న గురువులకు చెడ్డపేరు వస్తోంది. సంగారెడ్డి జిల్లాలో ఓ కీచక ఉపాధ్యాయుడు తన క్లాసు విద్యార్థినికి వాట్సప్ ద్వారా అసభ్య సందేశాలు పంపాడు. వివరాలు ఇలా వున్నాయి. సంగారెడ్డి జిల్లా పటేల్ గూడలోని ఎల్లంకి పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతోంది ఓ విద్యార్థిని. ఈ విద్యార్థినికి కళాశాల ఆంగ్ల లెక్చరర్ వాట్సప్ ద్వారా అసభ్య సందేశాలు పంపినట్లు తేలింది. వాట్సప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో షేర్ కావడంతో అది చూసిన విద్యార్థులు లెక్చరర్ పైన దాడి చేసారు.
ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ దంపతుల మృతి.. నారా లోకేష్ దిగ్భ్రాంతి
ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన దంపతులు మరణించారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను హైదరాబాద్‌కు చెందిన కిషోర్ రెడ్డి, లావణ్యగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తమిళనాడులో ఇద్దరు ఏపీ అయ్యప్ప భక్తుల మృతి
తమిళనాడులోని మైలం రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప భక్తులు మరణించగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధితులందరూ కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలానికి చెందిన పదిరికుప్పం వాసి తిరుపతిగా, తమిళనాడులోని గుమ్మిడిపూండికి చెందిన ముకుందన్గా గుర్తించారు.
సీఈవోగా జెన్సన్ హువాంగ్ పునరాగమనం - ఎన్విడియాకు కాసుల వర్షం
ప్రపంచ అగ్రగామి కృత్రిమ మేధ (ఏఐ) చిప్సెట్ల తయారీ సంస్థ ఎన్విడియా సీఈవోగా జెన్సన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఇది పెట్టుబడిదారుల్లో విశ్వాసం కలిగించింది. దీంతో ఎన్విడియాతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు సిరుల వర్షం కురిపించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
విటమిన్ డి లోపంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి?
విటమిన్ డి శరీరంలో క్యాల్షియం, ఫాస్పరస్‌లను గ్రహించడానికి సహాయపడుతుంది. దీని లోపం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు రోగనిరోధక శక్తి తగ్గుతుంది. విటమిన్ డి లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటంటే.... ఎముకలు బలహీనపడి తరచూ నడుము, వెన్ను, కీళ్ల నొప్పులు వస్తాయి. పెద్దలలో ఎముకలు మెత్తబడి విరిగే ప్రమాదం (ఆస్టియోమలాసియా) పెరుగుతుంది. పిల్లలలో ఎముకలు వంగిపోవడం (రికెట్స్) జరుగుతుంది. కండరాలు పట్టేయడం, నడవడంలో లేదా మెట్లు ఎక్కేటప్పుడు బలహీనంగా అనిపించడం. తగినంత నిద్ర పోయినా రోజంతా నీరసంగా, అలసటగా ఉండటం.
క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ
ఆంధ్రప్రదేశ్: వేదాంత పవర్(వేద్పవర్) అనుబంధ సంస్థ అయిన వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ (ఎంఈఎల్), నెల్లూరులోని ఎస్‌విఐసిసిఎఆర్ ఆసుపత్రితో భాగస్వామ్యం చేసుకుని ప్రారంభించిన 'ప్రాజెక్ట్ ఆరోగ్య' ద్వారా తాము కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ప్రాంతాల్లోని చుట్టుపక్కల సమాజాలలో నివారణ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను మరింతగా చేరువ చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, కంపెనీ 120 మందికి పైగా లబ్ధిదారుల ఇంటి వద్దనే ఒక ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో గర్భాశయ, రొమ్ము, నోటి క్యాన్సర్ల కోసం పరీక్షలను నిర్వహించారు.
శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?
శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.
డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి
సాంప్రదాయ వైద్య పరిశోధనను ప్రయోగశాల నుండి మార్కెట్‌కు తీసుకువచ్చే దిశగా ఒక అడుగు వేస్తూ, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఎంఐఎస్టీ), భారతదేశం అంతటా మధుమేహ నిర్వహణ కోసం తన పేటెంట్ పొందిన బహుళ మూలికల ఫార్ములేషన్ యొక్క తయారీ, మార్కెటింగ్ కొరకు డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక నాన్-ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం యొక్క జీవితకాల విలువ ₹125 లక్షలు.
సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్
చెన్నై నగరం, స్థానిక వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్నేళ్లుగా అయోర్టోఆర్టరైటిస్తో బాధపడుతున్న అతి చిన్న వయసు రోగికి ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద అయోర్టిక్ అనూరిజం శస్త్రచికిత్సను సిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos