Tuesday, 21 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Heroine Sreeleela Interview 7963.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 21 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
హీరోయిన్ శ్రీలీల ఇంటర్వ్యూ ఫోటోలు
హీరోయిన్ శ్రీలీల ఇంటర్వ్యూ ఫోటోలు
-
Heroine Sreeleela interview
-
Heroine Sreeleela interview, Heroine, Sreeleela, interview, హీరోయిన్, శ్రీలీల, ఇంటర్వ్యూ, ఫోటోలు
-
Heroine Sreeleela interview
-
Heroine Sreeleela interview
-
Heroine Sreeleela interview
-
Heroine Sreeleela interview
-
Heroine Sreeleela interview
-
Heroine Sreeleela interview
-
Heroine Sreeleela interview
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
రౌడీ కళ్ళలో పెప్పర్ స్ప్రే చల్లి దారుణ హత్య
హైదరాబాద్ నగరంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీ దారుణ హత్యకు గురయ్యాడు. రౌడీ కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి చంపేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ నందనవనం సూరి అనే రౌడీ తన భార్య, బావమరిది సల్మాన్ హత్య కేసుల్లో నిందితుడైన సూరిపై వరంగల్, హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతనిపై నగర బహిష్కరణ కూడా అమల్లో ఉన్నట్లు సమాచారం.
రోజుకు 4 గంటలే పని చేస్తున్నా.. సగం జీతం మాత్రమే ఇవ్వండి : యోగి సర్కారుకు ఐఏఎస్ లేఖ
తాను రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే పని చేస్తున్నానని, అందువల్ల తనకు సగం వేతనం మాత్రమే ఇవ్వాలని ఓ ఐఏఎస్ అధికారి కోరుతున్నారు. ఆ అధికారి పేరు రింకూ సింగ్ రాహీ. ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. అందులే తన వేతనం తగ్గించాలని కోరుతూనే, రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు తాను తగినవాడినేనా అన్నది సమీక్షించాలని కూడా నియామకాలు, సిబ్బంది శాఖ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖలో కోరారు.
డీఎంకేకు విపక్షంలో ఉన్నా మద్దతిస్తా... ఆ పార్టీకి కట్టప్పను : సత్యరాజ్
డీఎంకే పార్టీకి తాను కట్టప్పను అని కోలీవుడ్ నటుడు సత్యరాజ్ అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా తాను మాత్రం ఆ పార్టీ ఎల్లవేళలా మద్దతుదారుడునేనని ఆయన వెల్లడించారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికార మార్పిడి చోటు చేసుకుందన్నారు. అయితే, గత డీఎంకే ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను యధావిధిగా అమలు చేయాలని కోరారు. అవసరమైతే డీఎంకే ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చుకుని వాటిని యధావిధిగా అమలు చేయాలని ఆయన కోరారు.
వైజాగ్‌లో ముగ్గురు అన్నదమ్ముల మిస్సింగ్.. ఎక్కడకు వెళ్లివుంటారు?
వైజాగ్ నగరంలో ముగ్గురు అన్నదమ్ములు అదృశ్యమయ్యారు. ఈ ముగ్గురు సోదరులు ఎక్కడకు వెళ్లివుంటారన్న చర్చ ఇపుడు వైజాగ్ వ్యాప్తంగా సాగుతోంది. పైగా, ఈ ముగ్గురు చిన్నారు తమ చిన్నాన్న వద్ద ఉండి చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ఎక్కడకి వెళ్లి ఉంటారో తెలియడం లేదు.
ఇక తగ్గేదే లేదు.. అమెరికాతో తాడోపేడో తేల్చుకుంటాం : ఇరాన్ ప్రకటన
అమెరికాపై ఇరాన్ మరింతగా కన్నెర్రజేసింది. ఇకపై ఏమాత్రం తగ్గేదే లేదని, అమెరికాతో తాడోపేడో తేల్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ షెజెష్కియాన్ ప్రకటించారు. గత కొన్ని నెలలుగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం సాగుతోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ రెండు దేశాల పరస్పర దాడుల కారణంగా హర్మూజ్‌లో నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు దిగజారిపోయాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జామ కాయలు ఆరోగ్య ప్రయోజనాలు
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆస్తమాను నియంత్రణలో ఉంచే గుణాలు జామ కాయల్లో అధికంగా ఉంటాయి.
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ మూవ్‌మెంటమ్ 2026
హైదరాబాద్: మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో మూవ్‌మెంటమ్ 2026 పేరుతో 25 వేలకుపైగా విజయవంతమైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. డా. ఉదయ్ కృష్ణ మైనేని, హెచ్‌వోడి & చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఆధ్వర్యంలో చికిత్స పొందిన సుమారు 100 మంది రోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జుంబా ఫిట్నెస్ సెషన్లో రోగులు ఉత్సాహంగా పాల్గొని, శస్త్రచికిత్సల అనంతరం తిరిగి పొందిన ఆరోగ్యం, చురుకుదనం, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు.
గర్భిణీలకు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఎందుకు?
గర్భిణీలకు గైనకాలజిస్టులు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్ష ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతాయి కొందరిలో. ఈ పరీక్ష ఎందుకు చేస్తారో తెలుసుకుందాము. గర్భిణీ స్త్రీలకు గ్లూకోజ్ నీరు తాగించిన 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేయడాన్ని వైద్య పరిభాషలో ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (OGTT) అంటారు. ఇది ముఖ్యంగా గర్భధారణ మధుమేహం ఉందో లేదో కనుగొనడానికి చేసే అత్యంత కీలకమైన పరీక్ష. గ్లూకోజ్ తాగిన 2 గంటల తర్వాతే పరీక్ష ఎందుకు చేస్తారనే దానికి ప్రధాన కారణాలు ఏమిటంటే.. శరీరం చక్కెరను ఎలా అరిగిస్తుందో చూడటానికే ఇలా పరీక్షిస్తారు.
ఈ వర్షాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ కుటుంబ రోగనిరోధక శక్తిని పదిలంగా ఉంచుకోండి
వర్షాకాలం వచ్చేసింది, దీనితో పాటే సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు మన కుటుంబం మొత్తానికీ ఉన్న రోగనిరోధక శక్తిని పరీక్షిస్తాయి. వాతావరణంలో వచ్చే ఈ మార్పులు ఇంట్లోని చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతాయి. కాబట్టి ముందుస్తుగా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. దీనిని ఎదుర్కోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడమే అత్యంత సులభమైన మార్గం. చురుకైన జీవనశైలికి తోడుగా కాలిఫోర్నియా బాదం, తృణధాన్యాలు, మొక్కలు మరియు జంతువుల నుంచి లభించే ప్రోటీన్ వంటి రోగనిరోధక శక్తికి మేలు చేసే సూపర్ ఫుడ్.
ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్
బ్లడ్ క్లాట్స్. ప్రతిరోజూ మనం తినే ఆహారాలు ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా కొన్ని హానిని కలుగజేస్తాయి. కొన్ని ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి, అంటే రక్తనాళాల్లో అడ్డుతగులుతాయి. అవేమిటో తెలుసుకుందాము. వెన్న అధికంగా ఉండే పిజ్జా ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా క్లాట్స్ ఏర్పడుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచి రక్తనాళాల్లో అడ్డుపడటంతో గుండెకు హాని కలిగిస్తుంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos