Thursday, 15 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Karthika Muralidharan 7799.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 15 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
కార్తీక మురళీధరన్
కార్తీక మురళీధరన్
-
కార్తీక మురళీధరన్
-
కార్తీక మురళీధరన్
-
కార్తీక మురళీధరన్
-
కార్తీక మురళీధరన్
-
కార్తీక మురళీధరన్
-
కార్తీక మురళీధరన్
-
కార్తీక మురళీధరన్
-
కార్తీక మురళీధరన్
-
కార్తీక మురళీధరన్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
పాకిస్థాన్ పైలెట్లపై నిషేధం - ఎయిర్ ఫ్రాన్స్ సంచలన నిర్ణయం
ఫ్లైదుబాయ్ సంఘటన ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేశాయి. కో-పైలెట్ ఏకంగా విమానాన్ని కూల్చివేసేందుకు పన్నిన కుట్రను ప్రధాన పైలెట్ స్మిత్ మచ్చర్ భగ్నం చేశాడు. దీంతో ముస్లిం దేశాలకు చెందిన పైలెట్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇపుడు ఇజ్రాయెల్‌కు వెళ్లే తమ విమానాల్లో పని చేసే సిబ్బంది విషయంలో ప్రభుత్వం కొత్త నిబంధన విధించింది. ఈ నిబంధనను పాటించనున్నట్టు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఫ్రాన్స్ వెల్లడించింది.
మార్చ్ ఫర్ డెమోక్రసీపై వివరణ ఇవ్వండి.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఆగ్రహం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 12వ తేదీన మార్చ్ ఫర్ డెమోక్రసీ పేరుతో సుప్రీంకోర్టు వైపు రాహుల్ అధ్యక్షతన ర్యాలీ జరిగింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియా కూటమి నేతలతో కలిసి సుప్రీంకోర్టు వరకు రాహుల్ పాదయాత్రగా వెళ్లి, అక్కడక నిరసన చేపట్టారు. దీన్ని అపెక్స్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ నిరసన ర్యాలీపై వివరణ ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ఇలాంటి చర్యల ద్వారా న్యాయవ్యవస్థను బెదిరించలేరని మందలించింది.
నాలోని రగ్గడ్ లుక్‌ను బయటికి తీసుకొచ్చే సమయం వచ్చింది.. కేటీఆర్ (video)
దక్షిణ భారత రాజకీయ నాయకులు తమ బాహ్య రూపం విషయంలో చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు. వారు చాలా కాలం పాటు ఒకే విధమైన రూపాన్ని కొనసాగించడానికి ఇష్టపడతారు. చంద్రబాబు, జగన్, కేసీఆర్, రేవంత్ రెడ్డి వంటి నాయకులు చాలా కాలంగా ఒకే రకమైన ఆహార్యాన్ని కలిగి ఉండటం మనం చూస్తుంటాం. కేటీఆర్ కూడా ఇదే కోవకు చెందినప్పటికీ, ఆయన దుస్తుల ఎంపికలో మాత్రం కొంత వైవిధ్యం చూపుతుంటారు. బయటకు వెళ్లేటప్పుడు రకరకాల రంగుల్లో కనిపిస్తుంటారు. తాజాగా ఆయన తన బాహ్య రూపంలో కూడా మార్పు చేసుకున్నారు.
పాఠశాల పై కప్పుకూలి 29 మంది మృత్యువాత .. ఎక్కడ?
దాయాది దేశం పాకిస్థాన్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాల పైకప్పు కూలి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అత్యధికులు 13 యేళ్లలోపు చిన్నారులు ఉండటం గమనార్హం. ఈ ఘోర ఘటన పెషావర్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
మీకు ఎంత చెప్పినా అర్థం కాదా : విద్యుత్ శాఖ అధికారులపై సీఎం రేవంత్ మండిపాటు
విద్యుత్ శాఖ అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఎంత చెప్పినా అర్థం కాదా లేదా చెవికెక్కదా అంటూ మండిపడ్డారు. అతేకాకుండా తన ఆదేశాలను పాటించని విద్యుత్ శాఖ ఉన్నతాధికారిపై సస్పెండ్ వేటు కూడా వేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?
విరేచనాలు అవుతున్నప్పుడు చాలామంది చల్లగా ఏదో ఒకటి తాగాలని అంటుంటారు. ఐతే ఆ సమయంలో ఎలాంటి పానీయాలు తాగాలో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా కర్బూజా జ్యూస్ అస్సలు తాగరాదు. వీటిలో నీటి శాతం ఎక్కువ. విరేచనాలు అవుతున్న సమయంలో ఇది కడుపులో ఉబ్బరాన్ని పెంచి, మరింత తరచుగా మోషన్స్ అయ్యేలా చేస్తుంది. కర్బూజా శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం (Fiber) పేగులపై భారాన్ని పెంచి విరేచనాలను తగ్గనివ్వదు. మోషన్స్ అవుతున్నప్పుడు ఏం తీసుకోవాలి? ఎలక్ట్రోలైట్ నీరు లేదా ఓఆర్ఎస్: శరీరంలో నీటిశాతం తగ్గకుండా (Dehydration నివారించడానికి) ఓఆర్ఎస్ ద్రావణం లేదా ఉప్పు-చక్కెర కలిపిన నీరు తాగాలి.
తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్‌ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో అధునాతన ఎక్మో వైద్య సేవలు
చెన్నై వడపళనిలోని కావేరీ ఆసుపత్రి, గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలను సమిష్టిగా పరిగణనలోకి తీసుకునే సమగ్ర క్రిటికల్ కేర్ విధానంలో భాగంగా, క్లిష్టమైన వైద్య అవసరాలు ఉన్న రోగులకు మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకమైన ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO) సేవల శ్రేణిని ప్రారంభించింది. ఆసుపత్రి యొక్క కావేరీ సెంటర్ ఫర్ ECMO అండ్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్, తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం కోసం VV-ECMO, గుండె వైఫల్యం కోసం VA-ECMO, గుండె, ఊపిరితిత్తుల సంయుక్త వైఫల్యం కోసం V-AV ECMO (హైబ్రిడ్ ECMO), అవేక్ ECMO, ECMO-సహాయక రోడ్డు, విమాన రవాణాతో సహా అనేక రకాల ప్రత్యేక సేవలను అందిస్తుంది.
హైదరాబాద్‌లో మధుమేహ భారం: ముందస్తు పరీక్షలు, జీవనశైలిపై అవగాహన అవసరం
హైదరాబాద్: హైదరాబాద్, యావత్ తెలంగాణలో మధుమేహం ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉంది. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, అదుపులో లేని బ్లడ్ షుగర్ స్థాయిల వల్ల కలిగే సమస్యలపై అవగాహన పెంచుకోవడం ప్రాముఖ్యతను ఆరోగ్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-6) నుండి వెలువడిన ఇటీవలి గణాంకాలు ఈ సవాలు తీవ్రతను సూచిస్తున్నాయి. తెలంగాణలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులలో 24.5% మందికి, మహిళలలో 19.6% మందికి అధిక రక్త చక్కెర స్థాయిలు ఉన్నాయని లేదా మధుమేహాన్ని నియంత్రించడానికి మందులు తీసుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది.
వాముతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
వాముని సాంప్రదాయ భారతీయ వంటకాలు, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుంటారు. ఇవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉన్నాయి. ఫలితంగా పెప్టిక్ అల్సర్లకు చికిత్స చేయడంలో, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తుంది. వామును ఆహారంలో తీసుకుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. వాము శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. డయాబెటిస్తో బాధపడుతుంటే, వాము తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వాము చూర్ణంతో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos