Photo Gallery Cinema Actresses Mehreen Pirzada Photos 6523.htm

Notifications

నటి మెహరీన్ ఫోటోలు

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌కు అంతర్జాతీయ అరెస్ట్ వాంటెడ్ నోటీసు

ఆగస్టు 12వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో మాత్రం చూసే ఛాన్స్ లేదు

ఆగస్టు 12వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో మాత్రం చూసే ఛాన్స్ లేదుఅరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం 2026 ఆగస్టు 12వ తేదీన సంభవించనుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని భారతదేశంలో మాత్రం వీక్షించే అవకాశం లేదు. రాత్రిపూట ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 12 రాత్రి 9:45 గంటలకు ప్రారంభమయ్యే ఈ గ్రహణం, ఆగస్టు 13 తెల్లవారుజామున 2:15 గంటల వరకు కొనసాగుతుంది. భారతదేశం నుంచి ఈ ఖగోళ అద్భుతాన్ని నేరుగా చూడలేకపోయినప్పటికీ, ఆసక్తి గల వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వంటి ప్రముఖ అంతరిక్ష సంస్థల అధికారిక వెబ్‌సైట్లు అలాగే యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని లైవ్ స్ట్రీమింగ్‌లో వీక్షించవచ్చు.

విజయవాడ మహిళా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జోగి రమేష్ ఫ్యామిలీ

దేశాన్ని నేపాల్ చేస్తామని ప్రధానిని దుర్భాషలాడిన బొద్దింకలను పరుగులు పెట్టించి కొడుతున్న జనం, వీడియో

దేశాన్ని నేపాల్ చేస్తామని ప్రధానిని దుర్భాషలాడిన బొద్దింకలను పరుగులు పెట్టించి కొడుతున్న జనం, వీడియోCJP జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్న కొంతమంది భారతదేశం గురించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడి గురించి దుర్భాషలాడారు. అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. వీరిపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేసారు. ఐతే దుర్భాషలాడినవారు పొరబాటున బైట కంటికి కనిపిస్తే... ప్రజలు వారికి దేహశుద్ధి చేస్తున్నారు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనబడినవారిని కనబడ్డట్లు నడిరోడ్డు మీదే చితక్కొడుతున్నారు. దీనితో జంతర్ మంతర్ వద్ద నోటికి వచ్చినట్లు మాట్లాడిన బొద్దింకలు బైటకు రావాలంటేనే జడుసుకుంటున్నాయి. దేశంలో అశాంతికి కారణమయ్యేవారిని ఎవ్వరినీ ప్రజలు ఉపేక్షించరని ఎన్నోసార్లు రుజువైంది కూడా.

కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...

మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...హైదరాబాద్: భారతీయ ఆర్థోపెడిక్ వైద్యరంగానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరో కీలక మైలురాయి చేరింది. భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్(Sironix) సంస్థ దేశంలోనే తయారుచేసిన హై టిబియల్ ఆస్టియోటమీ(HTO) ఇంప్లాంట్‌ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించారు. 28 ఏళ్ల యువ వైద్యుడికి మోకాలి కార్టిలేజ్(లేత ఎముక) తీవ్రంగా దెబ్బతినడం, మోకాలి అమరికలో లోపం (Malalignment) కారణంగా ఎదురైన తీవ్రమైన అరుగుదల సమస్యతో బాధపడుతున్నాడు. దిగుమతి ఇంప్లాంట్లకు దేశీయ ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ సాంకేతికత రోగుల్లో సహజ మోకాలి కీళ్లను ఎక్కువకాలం పరిరక్షించే దిశగా కీలక ముందడుగుగా వైద్య నిపుణులు అభివర్ణించారు.

ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి

లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు