Sunday, 26 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Nivetha Thomas Latest Photos 7021.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 26 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
నివేతా థామస్ తాజా ఫోటోలు
నివేతా థామస్ తాజా ఫోటోలు
-
నివేతా థామస్ తాజా ఫోటోలు
-
నివేతా థామస్ తాజా ఫోటోలు
-
నివేతా థామస్ తాజా ఫోటోలు
-
నివేతా థామస్ తాజా ఫోటోలు
-
నివేతా థామస్ తాజా ఫోటోలు
-
నివేతా థామస్ తాజా ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
పని చేయని లిఫ్టు.. మేనేజర్‌ను హేళన చేస్తూ చెంప పగులగొట్టిన కరుణానిధి మనవరాలు (Video)
భారతీయ స్టేట్ బ్యాంకు మేనేజర్ చెంప పగులగొట్టారు. బ్యాంకు ఉన్న భవనంలో లిఫ్టు పని చేయకపోవడంతో మొదలైన చిన్నపాటి గొడవ... చివరకు బ్యాంకు మేనేజరుపై చేసుకునే స్థాయికి చేరింది. ఈ పనికి పాల్పడింది ఎవరో కాదు.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి మనవరాలు, కేంద్ర మాజీ మంత్రి అళగిరి కుమార్తె కయల్విళి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తిరుమల క్షేత్రంపై శబ్దం చేస్తే కేసు... అపరాధం
కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల క్షేత్రం ఇక నుంచి హార్న్ ఫ్రీ క్షేత్రంగా మారనుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రశాంత వాతావరణంలో స్వామి వారిని దర్శనం చేసుకులే తితిదే అధికారులు చేపట్టారు. ఇందులోభాగంగా తిరుమల గిరుల్లో వాహనాలు హార్న్ మోగించకుండా తితిదే దృష్టిసారించింది.
లైంగిక నేర బాధితురాలి గోప్యతను కాపాడేందుకు హైకోర్టు న్యాయవాది పోరాటం
లైంగిక నేర బాధితురాలి గోప్యత, గౌరవాన్ని పరిరక్షించే దిశగా తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. బాధితురాలి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తూ ప్రచురితమైన 200కు పైగా డిజిటల్ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని యూట్యూబ్, గూగుల్, మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్), ఎక్స్ (ట్విట్టర్) సంస్థలను ఆదేశించింది.
ఎర్ర చందనం స్మగ్లర్లకు సహకరించిన ఫారెస్ట్ ఆఫీసర్... పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
ఎర్ర చందనం స్మగ్లర్లు ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తనవంతుగా సహకరించి, ఇపుడు చిక్కుల్లోపడ్డారు. స్మగ్లర్లకు సహకరించిన ఫారెస్ట్ అధికారిని సస్పెండ్ చేశారు. పైగా ఈ చర్యపై ఏపీ అటవీ శాఖామంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే వారు ఎవరైనా సరే, ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఉంగరం కొనేందుకు వెళ్లి అనంతలోకాలకు చేరుకున్న తల్లీకొడుకు
బంగారు ఉంగరం కొనుగోలు చేసేందుకు ఇంటి నుంచి బయలుదేరిన తల్లీకొడుకులు అనంతలోకాలకు చేరుకున్నారు. ద్విచక్రవాహనంపై చీమకుర్తికి వచ్చారు. పని పూర్తి చేసుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. ఇంతలో ద్విచక్ర వాహనం, లారీ వారి పాలిట మృత్యువుగా మారాయి. పోలీసుల వివరాల మేరకు..
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి
గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అంతా ఆరోగ్యంగా వున్నా అలా హఠాత్తుగా ఎలా చనిపోయారని కొంతమంది అనుకుంటుంటారు. కానీ గుండె పోటు వచ్చే ముందు హెచ్చరిక సంకేతాలు శరీరం ఇస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అవసరమైనంత సమయం... అంటే గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం.
లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు
ఈ రోజుల్లో టీలో లెమన్ గ్రాస్ వేసి తాగుతున్నారు. ఈ గడ్డిని కుండీలలో కూడా మొక్కలుగా పెంచుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. లెమన్ గ్రాస్ శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా వుండేట్లు చేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఇనుము లోపాన్ని భర్తీ చేస్తుంది. అందుకే రక్తహీనత సమస్య వున్నవారు కూడా తీసుకుంటారు. మలబద్ధకం, అజీర్ణం మొదలైన ఉదర సమస్యలను అడ్డుకోవడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్‌లోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వైద్య బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన ఓ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ శిశువు కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో, 816 గ్రాముల బరువుతో అత్యంత ప్రీటర్మ్‌గా జన్మించింది. గర్భధారణ సమయంలో తల్లికి PPROM (ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్), తీవ్రమైన ఒలిగోహైడ్రామ్నియోస్, కొరియోఅమ్నియోనైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) వంటి పలు క్లిష్ట సమస్యలు ఎదురయ్యాయి. జననం వెంటనే శిశువుకు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే NICUలో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు.
మూలకణ మార్పిడి చికిత్సతో వ్యక్తికి పునర్జన్మ - ప్రభుత్వ వైద్యుల విజయం
మూలకణ మార్పిడి చికిత్సతో ఓ వ్యక్తికి చెన్నైలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన మూల కణాలతో ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే, దాత, రోగి కూడా దాదాపు రెండేళ్ల తర్వాత బుధవారం నగరంలో కలుసుకున్నారు. రక్త క్యాన్సర్, థలసేమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి ఇతర రక్త సంబంధిత రుగ్మతలపై పోరాటానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన డీకేఎంఎస్ ఫౌండేషన్ ఇండియా ఈ ఆపరేషన్‌లో అన్ని రకాలుగా సహాయం చేసింది.
కావేరీ ఆస్పత్రిలో మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ సౌకర్యం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి గ్రూపునకు చెందిన ఆసుపత్రులన్నింటిలోనూ మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీని ఒకే సమీకృత కార్యక్రమం కిందకు తీసుకువచ్చింది. నగరంలోని తన మూడు ఆసుపత్రులలో నాలుగో తరం రోబోటిక్ సర్జరీ, బహుళ విభాగాల నైపుణ్యం, ఏకరూప సంరక్షణ ప్రమాణాలను విస్తరిస్తూ ‘కావేరీ 3X చెన్నై’ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం జీర్ణాశయ శస్త్రచికిత్స, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, గైనకాలజీ మరియు కిడ్నీ మార్పిడితో సహా పలు విభాగాలను కవర్ చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos