Thursday, 21 May 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Rukshar Dhillon 6920.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 21 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
రుక్షర్ థిల్లాన్
రుక్షర్ థిల్లాన్
-
రుక్షర్ థిల్లాన్
-
రుక్షర్ థిల్లాన్
-
రుక్షర్ థిల్లాన్
-
రుక్షర్ థిల్లాన్
-
రుక్షర్ థిల్లాన్
-
రుక్షర్ థిల్లాన్
-
రుక్షర్ థిల్లాన్
-
రుక్షర్ థిల్లాన్
-
రుక్షర్ థిల్లాన్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
నిప్పుల కుంపటిగా తెలుగు రాష్ట్రాలు - పిడుగురాళ్లలో రికార్డు స్థాయిలో 48 డిగ్రీలు
రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిగా మారిపోతున్నాయి. వేసవి ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా పిడుగురాళ్లలో 48 డిగ్రీలు, తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లీ ముత్తారంలో 46.5, సూర్యాపేట జిల్లాలో మునగాలలో 46.5 డిగ్రీలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నా ఫోటోతో తమిళనాట విజయ్ గెలిచారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హుందాగా సమాధానం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా దూకుడుగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత, రాజకీయ పరంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సమావేశం చివరలో, మీడియా ప్రతినిధులు అడిగిన ఒకటి రెండు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సరిగ్గా ఆ సమయంలోనే, తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ సాధించిన అద్భుత విజయంతో జగన్‌కు ఉన్న సంబంధం లేదా ప్రభావం గురించి ఆయనను ప్రశ్నించారు
దూసుకుపోతున్న బంగారం ధర, మహిళను కిందపడేసి చైన్ స్నాచింగ్, వీడియో
బంగారం ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని చూస్తున్నాయి. దీనితో ఏ చిన్న బంగారు ఆభరణం తస్కరించినా లక్షలలో డబ్బు వస్తుందని చైన్ స్నాచర్లు పట్టపగలే దోపిడీలకు పాల్పడుతున్నారు. ఛండీగర్ రాష్ట్రంలో ఓ మహిళ తన బిడ్డను వాకర్ లో తీసుకుని వెళ్తుండగా బైకుపై వచ్చారు ఇద్దరు దుండగులు. వారిలో ఒకడు మహిళ మెడలో వున్న బంగారు గొలుసును లాక్కునే ప్రయత్నంలో మహిళ పెనుగులాడింది. ఐనా ఆమెను వదలకుండా కిందపడేసి ఆమె మెడలోని బంగారు గొలుసుని తెంచుకుని పారిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కనుక ఒంటరిగా ఆదమరిచి ఎవ్వరూ వుండకూడదని ఈ ఘటన చెబుతోంది.
లాహోర్‌లో మైనర్ క్రైస్తవ బాలిక కిడ్నాప్.. మతం మార్చి పెళ్లి చేసుకున్న 41 యేళ్ళ వ్యక్తి
పాకిస్థాన్‌లో ఓ దారుణం జరిగింది. 14 యేళ్ల మైనర్ క్రిస్టియన్ బాలికను 41 యేళ్ల వ్యక్తి కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్నాడు. ఈ దారుణం లాహోర్ నగరంలో జరిగింది. బాధితురాలు మూర్ఛ వ్యాధి, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో నిందితుడు ఆమె నిస్సహాయతను ఆసరాగా చేసుకున్నాడు.
పాకిస్తాన్: క్రైస్తవ బాలిక కిడ్నాప్-ఇస్లాం మతంలోకి మార్పిడి, 41 ఏళ్ల ముస్లిం వ్యక్తితో వివాహం
పాకిస్థాన్‌లో ఓ క్రైస్తవ బాలికను అపహరించి.. ఇస్లాంలోకి మతమార్పిడి చేసి వివాహం చేసుకున్నాడు ఓ వ్యక్తి. లాహోర్‌లో, మూర్ఛ వ్యాధి, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 14 ఏళ్ల క్రిస్టియన్ బాలికను, 41 ఏళ్ల వివాహితుడైన ముస్లిం వ్యక్తి అపహరించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని ఆసరాగా చేసుకుని బలవంతంగా ఇస్లాంలోకి మార్చి వివాహం చేసుకున్నాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు
హైదరాబాద్: గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ దీని అనుబంధ సంస్థలతో కలిపి డాక్టర్ రెడ్డీస్గా వ్యవహరిస్తారు) టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ చికిత్స కోసం నోటి ద్వారా తీసుకునే తన 'సెమాగ్లుటైడ్ బయోసిమిలర్' ను విడుదల చేసినట్లుగా నేడిక్కడ ప్రకటించింది. డాక్టర్ రెడ్డీస్ సంస్థకు చెం దిన ఈ ఓరల్ సెమాగ్లుటైడ్, భారతదేశంలో ‘ఒబెడా’ (Obeda) బ్రాండ్ పేరుతో టాబ్లెట్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ రెడ్డీస్ ఇటీవల భారత్, కెనడాలలో విడుదల చేసిన జెనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ల సిరీస్ తర్వాత ఈ టాబ్లెట్ ఆవిష్కరణ జరిగింది.
ప్రీ-డయాబెటిస్ బాధితులకు బాదంతో ఎంతో మేలు, ఎలాగంటే?
జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన డాక్టర్ అనూప్ మిశ్రా, డాక్టర్ సీమా గులాటిల పరిశోధన.. 24 వారాల పాటు క్రమం తప్పకుండా బాదం పప్పులు తినడం వల్ల కార్యనిర్వాహక పనితీరు, రక్తంలో చక్కెర స్థాయిలు, శరీర నిర్మాణంలో ఆశాజనక మార్పులు. ప్రతిరోజూ కొన్ని బాదం పప్పులు తినడం లాంటి చిన్న ఆహారపు అలవాటు.. ప్రీ-డయాబెటిస్తో బాధపడుతున్న మధ్యవయస్కులైన భారతీయుల్లో ఆలోచనా సామర్థ్యాన్ని, జీవక్రియల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన తాజా పరిశోధన వెల్లడించింది. అలాగే శరీరంలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడి సూచికలను కూడా బాదం తగ్గిస్తుందని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ... బైటకు రావద్దండీ...
తెలుగు రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిందని చెబుతున్నారు. దీనితో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వడగాలులు, ఉక్కపోతగా వుంటోంది. ఎండల తీవ్రత దృష్ట్యా విపత్తు నిర్వహణ చర్యలు ముమ్మరం చేసినట్లు రెండు తెలుగు ప్రభుత్వాధికారులు వెల్లడించారు. కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎండ తీవ్రంగా వుంటుంది కనుక బైటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్పించి చిన్నారు, గర్భిణులు, వృద్ధులు బైటకు రాకూడదని తెలియజేస్తున్నారు.
లివర్ ఆరోగ్యం కోసం ఏం చేయాలి?
కాలేయం ఆరోగ్యం ఎంతో ముఖ్యం. చిన్నచిన్న అనారోగ్య సమస్యలకే మందులను అతిగా తీసుకున్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మందులను వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి. కాలేయాన్ని కాపాడేందుకు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. సరైన నూనె వాడకుండా వండిన ఆహారం తింటే లివర్ చెడిపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మద్యం సేవించడం కూడా లివర్ నాశనానికి కారణమవుతుంది. కాబట్టి మద్యాన్ని పూర్తిగా మానేయడమే మంచిది. ఆహారాన్ని సరిగా ఉడికించకుండా తింటే లివర్‌పై భారం పెరుగుతుంది, కాబట్టి పూర్తిగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తినాలి.
మామిడి పండ్లు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి
మామిడి పండ్లు. వేసవి సీజన్లో వచ్చే ఈ మామిడి పండ్లలో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే పోషకాలు వున్నాయి. వాటితో మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడి పండ్లలో విటమిన్ సి వుంది, ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను పెంపొదిస్తుంది. మామిడి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి, ఇవి రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మామిడి పండ్లలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి, అందువల్ల ఇది ఆరోగ్యకరమైన స్నాక్. మామిడి పండ్లు ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన విటమిన్లు ఎ, సిలకు మంచి మూలం. మామిడి పండ్లలో కంటి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండే లుటీన్, జియాక్సంతిన్ వంటి కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos