Photo Gallery Cinema Actresses Shabnum 7036.htm

Notifications

షబ్నమ్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

<

రేపు నీకు గిఫ్ట్ ఇస్తా వస్తావా? విద్యార్థినికి కళాశాల లెక్చరర్ అసభ్య సందేశం, దేహశుద్ధి వీడియో

రేపు నీకు గిఫ్ట్ ఇస్తా వస్తావా? విద్యార్థినికి కళాశాల లెక్చరర్ అసభ్య సందేశం, దేహశుద్ధి వీడియోచదువులు నేర్పించాల్సిన గురువుల్లో కొంతమంది కామాంధులుగా మారుతున్నారు. ఇట్లాంటి వారివల్ల విద్యా వ్యవస్థలో ఎంతో గౌరవం పొందుతున్న గురువులకు చెడ్డపేరు వస్తోంది. సంగారెడ్డి జిల్లాలో ఓ కీచక ఉపాధ్యాయుడు తన క్లాసు విద్యార్థినికి వాట్సప్ ద్వారా అసభ్య సందేశాలు పంపాడు. వివరాలు ఇలా వున్నాయి. సంగారెడ్డి జిల్లా పటేల్ గూడలోని ఎల్లంకి పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతోంది ఓ విద్యార్థిని. ఈ విద్యార్థినికి కళాశాల ఆంగ్ల లెక్చరర్ వాట్సప్ ద్వారా అసభ్య సందేశాలు పంపినట్లు తేలింది. వాట్సప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో షేర్ కావడంతో అది చూసిన విద్యార్థులు లెక్చరర్ పైన దాడి చేసారు.

క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ

శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.