Friday, 14 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Sharanya 7956.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 14 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
శరణ్య
శరణ్య
-
శరణ్య
-
శరణ్య
-
శరణ్య
-
శరణ్య
-
శరణ్య
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
దమ్ముంటే జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వండి.. అసెంబ్లీకి వస్తాం.. అంబటి రాంబాబు
ఆగస్టు 17న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, అసెంబ్లీకి జగన్ హాజరయ్యే అంశంపై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఒకవైపు, అధికార ఎన్డీయే ప్రభుత్వం జగన్‌ను అసెంబ్లీకి హాజరై పులివెందుల ఎమ్మెల్యేగా తన బాధ్యతను నిర్వర్తించాలని సవాలు చేస్తోంది. అయితే, సభకు హాజరయ్యే ముందు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా, దానికి సంబంధించిన ప్రోటోకాల్ కల్పించాలన్న డిమాండ్‌కు జగన్ కట్టుబడి ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలని ఆయన కోరుతున్నారు.
బార్ కౌన్సిల్‌పై మండిపడిన సుప్రీంకోర్టు సీజే : మీరెవరు జోక్యం చేసుకోవడానికంటూ ఆగ్రహం
హైదరాబాద్ నగరంలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి మీరెవరూ అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. సీజేఐ జోక్యంతో పాటు ఇతర వర్గాల నుంచి తీవ్రవిమర్శలు వెల్లువెత్తడంతో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
ఈశాన్య రాష్ట్రాల ప్రజలను గుర్తించని టెక్నాలజీ - వీడియోను షేర్ చేసిన మంత్రి
ఈశాన్య రాష్ట్రాల ప్రజలను కేవైసీ కష్టాలు చుట్టుముట్టాయి. ఆ ప్రాంత వాసులను టెక్నాలజీ గుర్తించడం లేదు. దీనికి సంబంధించిన వీడియోను నాగాలాండ్ మంత్రి టింజెన్ ఇమ్నా అలోంగ్ షేర్ చేశారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ సరదా వీడియో, ఇప్పుడు టెక్నాలజీ పరిమితులపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చనకే దారితీసింది.
అసభ్యకరం, ఇంతకన్నా రాహుల్ గాంధీ నుంచి ఏమి ఆశించగలం?: నటి ఖుష్బూ
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నుంచి ఇంతకంటే మనం ఏమి ఆశించగలం అంటూ భాజపా నాయకురాలు, నటి ఖుష్బూ అన్నారు. ఆమె ఎక్స్ వేదికగా పేర్కొంటూ... రాహుల్ గాంధీ అసభ్యకరమైన వాక్చాతుర్యం నన్ను ఆశ్చర్యపరచదు. దీనికి భిన్నంగా ఆశించడం మన అవివేకం అవుతుంది. ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న నాయకుడైన ప్రధానమంత్రి నరేంద్రమోదీజీతో సమానుడు కానే కాదు, కనీసం అణువంత కూడా సమానత్వం కలిగి లేడు. ప్రధానమంత్రిపై అతని ద్వేషం విషపూరితమైనది. అంతే అసహ్యకరమైన మరొక వ్యక్తి, వేరొక మహిళ గురించి చేసిన నీచమైన, అసభ్యకరమైన వ్యాఖ్యను ఆయన ఖండించకుండా నవ్వినప్పుడు ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
దెయ్యాల భయంతో హాస్టల్‌ను ఖాళీ చేసిన 608 మంది విద్యార్థులు
దెయ్యాల భయంతో 608 మంది విద్యార్థులు హాస్టల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో చోటు చేసుకుంది. హాస్టల్లో దెయ్యాలు తిరుగుతున్నాయనే భయం విద్యార్థుల్లో నెలకొంది. దీంతో వారంతా హాస్టల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్నెస్ ఫ్యామిలీ కార్డ్‌ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు
అంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.
#SRMPrimeHospital : అరుదైన, సంక్లిష్టమైన భుజ పునర్నిర్మాణం విజయవంతం
చెన్నై మహానగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం ప్రైమ్ ఆస్పత్రిలో అత్యంత సంక్లిష్టమైన, అరుదైన భుజ పునర్నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి దాదాపు ఆరు నెలలుగా తన ఎడమ భుజం ఫ్రాక్చర్-డిస్ లొకేషన్‌ను నిర్లక్ష్యం చేయగా, ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్ వైద్య బృందం అరుదైన, సంక్లిష్టమైన పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా ఎడమ పై చేయిలోని నొప్పిని తగ్గించడంతో పాటు తిరిగి కదలికను పునరుద్ధరించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos