Saturday, 20 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Sukrithi Stills 3499.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 20 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
సుకృతి స్టిల్స్
సుకృతి స్టిల్స్
-
Sukrithi Stills
-
Sukrithi Stills
-
Sukrithi Stills
-
Sukrithi Stills
-
Sukrithi Stills
-
Sukrithi Stills
-
Sukrithi Stills
-
Sukrithi Stills
-
Sukrithi Stills
-
Sukrithi Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
Telangana: తెలంగాణలో ఎల్లో అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో శనివారం, ఆదివారం వడగాల్పుల పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనితో రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ, మధ్య జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేయబడింది. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, బలమైన గాలులు, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
ప్రాణం తీసిన వ్యాపారవేత్త సరదా, కట్లపామును పట్టుకుని ఫ్రెండ్స్ భయపెట్టబోతే కాటువేసింది, వీడియో
క్రూర మృగాలతో, విష సర్పాలతో సరదాలు చేయకూడదు. అవేమి చేస్తాయిలే అనుకుని వాటి జోలికి వెళ్లకూడదు. వెళ్తే ప్రాణాలు పోవడం ఖాయమని చెప్పే ఘటన హైదరాబాదులోని మొయినాబాదులో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. రాజేంద్రనగర్‌కు చెందిన 30 ఏళ్ల వ్యాపారవేత్త మొహిద్దీన్ తన స్నేహితులతో కలిసి ఫామ్ హౌసుకి వెళ్లాడు. అక్కడ హౌసులోకి వెళ్లే క్రమంలో అతడి కంటికి ఓ కట్లపాము పాకుతూ వెళ్తూ కనిపించింది. వెంటనే దాన్ని పట్టుకున్నాడు. చేతికి చుట్టుకుని దాని తలను పట్టుకుని స్నేహితులను భయపెట్టే ప్రయత్నం చేసాడు. ఇంతలో ఆ పాము తలను పక్కకి తిప్పి చేతి బొటన వేలిపై కాటు వేసింది.
నిశ్చితార్థం.. పెళ్లి చేసుకోమని మహిళా కానిస్టేబుల్ వేధింపులు.. అంతే గోదావరిలో...?
రాజమహేంద్రవరంలో ఇటీవల వంతెన పైనుంచి గోదావరి నదిలోకి దూకి, చంద్రమల్ల వంశీ అనే 31 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు చేపట్టిన విస్తృత గాలింపు చర్యల అనంతరం శనివారం ఉదయం ఆయన మృతదేహం లభించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసు శాఖ, ఒక మహిళా సహోద్యోగి నుండి ఎదురైన వేధింపులే తన మరణానికి కారణమని పేర్కొంటూ, కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేశారు.
లగ్జరీ రిసార్ట్‌లో భారీ అగ్నిప్రమాదం.. పర్యాటకుడు మృతి... ఎక్కడ?
డొమినికన్ రిపబ్లిక్‌లోని ఒక విలాసవంతమైన రిసార్ట్‌ను శుక్రవారం భారీ అగ్నిప్రమాదం ఏర్పడింది. ఈ ఘటనలో దాదాపు పూర్తిగా ధ్వంసం చేసింది. దీనివల్ల సుమారు 1,700 మంది పర్యాటకులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ప్రమాదంలో ఒక ఇటాలియన్ పర్యాటకుడు మరణించారని, మరికొందరు పర్యాటకులకు గాయాల కారణంగా వైద్య సహాయం అవసరమైందని అధికారులు తెలిపారు. వివా డొమినికస్ బీచ్ బై విండ్‌హామ్ అనే ఈ రిసార్ట్, డొమినికన్ రిపబ్లిక్ ఆగ్నేయ తీరంలోని బయాహిబే వద్ద ఉంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం.. తెలంగాణలో 24 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభం
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒక రోజు ముందు, శనివారం ఉదయం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ '24 గంటల కౌంట్‌డౌన్ కార్యక్రమం' నిర్వహించబడింది. భారత్, విదేశాలలో యోగాకు పెరుగుతున్న ఆదరణను ప్రతిబింబించేలా, ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, యోగా సంస్థలు, విద్యార్థులు, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు
మజ్జిగ. వేసవిలో మజ్జిగ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కానీ, ఇది కొన్ని పరిస్థితుల్లో దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. మజ్జిగలో సోడియం కంటెంట్ ఉంటుంది కనుక ఇవి కిడ్నీ రోగులకు మంచిది కాదు. జలుబుతో బాధపడేవారు మజ్జిగ తాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పసిబిడ్డలకు మజ్జిగ తాగిస్తే అది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ తాగకూడదు. మజ్జిగలో సహజంగా ఉప్పు వేస్తారు కనుక ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. లాక్టోస్ పడనివారికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పిని కలిగిస్తుంది.
శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు
నాజూకుతనం. ఈరోజుల్లో కూర్చుని పనిచేసేవారు ఎక్కువైపోతున్నారు. దీనితో నాజూకుతనం పోయి అధికబరువు, ఊబకాయం సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్యంగా వుండాలంటే శరీరానికి తగ్గ బరువు వుండటం చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాము. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని మంచినీళ్లలో తగిన మోతాదులో నిమ్మ లేదా తేనె కలిపి త్రాగాలి. ఉదయం- సాయంత్రం వారానికి రెండుసార్లు కరక్కాయను తీసుకుంటుండాలి. ఉదయాన్నే నిద్రలేచి 12 సార్లు సూర్య నమస్కారాన్ని చేయాలి. అల్పాహారం కోసం డ్రై ఫ్రూట్స్, మొలకలు, ఫ్రూట్ షేక్స్, స్మూతీస్ తీసుకోవాలి. తేలికపాటి డిన్నర్ తీసుకోవాలి, వీలైతే జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. కూరగాయలు- పండ్లు త్వరగా జీర్ణమవుతాయి కనుక వాటిని తీసుకుంటుండాలి.
వైద్యులు ముడిబియ్యం తినమని ఎందుకు చెబుతారు?
ముడి బియ్యం. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్‌లో ఎక్కువ.
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి మరియు ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది. ఈ నేరేడు పండు పురుషులు తింటుంటే అవసరమైన శక్తిని పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది.
పిస్తా పప్పులు ఎందుకు తినాలి?
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos