Monday, 20 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Telugu Actress Nikhisha 6573.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 20 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
తెలుగు నటి నికీషా
తెలుగు నటి నికీషా
-
తెలుగు నటి నికీషా
-
తెలుగు నటి నికీషా
-
తెలుగు నటి నికీషా
-
తెలుగు నటి నికీషా
-
తెలుగు నటి నికీషా
-
తెలుగు నటి నికీషా
-
తెలుగు నటి నికీషా
-
తెలుగు నటి నికీషా
-
తెలుగు నటి నికీషా
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఇండిగో విమానంలో ఏసీ ఫెయిల్ - ఉక్కపోతతో అల్లాడిన ప్రయాణికులు (వీడియో)
ఇండిగో విమానంలో ఏపీ ఫెయిల్ అయింది. దీంతో ప్రయాణికులు ఉక్కపోతతో తల్లడిపోయారు. చండీగఢ్ నుంచి గోవా వెళుతున్న ఇండిగో విమానంలో ఎయిర్ కండీషన్ పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్‌కు రూ.1 కోటి విరాళం
విజయవాడకు చెందిన భక్తుడు తిరుమల కుమార్ కనకమేడల, సోమవారం నాడు టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్‌కు రూ. 1 కోటి విరాళంగా అందించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్ ఉపకార వేతనాలను అందిస్తుంది.
COVID-19: 13 ఏళ్ల బాలికకు విజయవాడలో కోవిడ్
ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరుకు చెందిన 13 ఏళ్ల బాలికకు విజయవాడలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సోమవారం కోవిడ్-19 నిర్ధారణ అయింది. మహాలక్ష్మి అనే బాలికకు వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే, వైద్యులు ఆమెను ఆసుపత్రిలోని ప్రత్యేక కోవిడ్ వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల బృందం ఆమె పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
కిటికీ గ్రిల్స్‌ను పగలగొట్టి కేజీ బంగారం మాయం చేశారు.. ఎక్కడ?
బంజారాహిల్స్‌లోని ఒక ఏజెన్సీలో వజ్రాలను పొదగడానికి ఉంచిన ఒక కిలో బరువున్న బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు వాష్‌రూమ్ కిటికీ గ్రిల్స్‌ను పగలగొట్టి దొంగిలించారు. ఆ లాకర్లో మొత్తం 1028.59 గ్రాముల బరువున్న ఏడు హారాలు, ఏడు జతల చెవి పోగులు భద్రపరిచి ఉన్నాయి. అయితే, గుర్తు తెలియని వ్యక్తులు వాష్‌రూమ్ కిటికీలను పగలగొట్టి ఆ బంగారాన్ని అపహరించారు. సూరత్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రీతేశ్ రమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Ganja : గంజాయి మత్తు.. టైర్ లేని రిమ్ రోడ్డును రాసుకుంటూ...
తమిళనాడులోని సేలం-చెన్నై జాతీయ రహదారిపై గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కారు నడుపుతూ వరుస ప్రమాదాలకు కారణమయ్యారు. సమాచారం ప్రకారం, ఆ కారు మొదట మరో వాహనాన్ని ఢీకొట్టింది. కారు టైర్లలో ఒకటి ఊడిపోయినప్పటికీ, డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగానే ప్రయాణాన్ని కొనసాగించాడు. టైర్ లేని రిమ్ రోడ్డును రాసుకుంటూ వెళ్లడంతో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. అపాయకరమైన రీతిలో వాహనం నడపడాన్ని గమనించిన స్థానికులు దానిని వెంబడించి, చివరకు అడ్డుకున్నారు. అయితే, ఆ వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ మూవ్‌మెంటమ్ 2026
హైదరాబాద్: మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో మూవ్‌మెంటమ్ 2026 పేరుతో 25 వేలకుపైగా విజయవంతమైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. డా. ఉదయ్ కృష్ణ మైనేని, హెచ్‌వోడి & చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఆధ్వర్యంలో చికిత్స పొందిన సుమారు 100 మంది రోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జుంబా ఫిట్నెస్ సెషన్లో రోగులు ఉత్సాహంగా పాల్గొని, శస్త్రచికిత్సల అనంతరం తిరిగి పొందిన ఆరోగ్యం, చురుకుదనం, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు.
గర్భిణీలకు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఎందుకు?
గర్భిణీలకు గైనకాలజిస్టులు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్ష ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతాయి కొందరిలో. ఈ పరీక్ష ఎందుకు చేస్తారో తెలుసుకుందాము. గర్భిణీ స్త్రీలకు గ్లూకోజ్ నీరు తాగించిన 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేయడాన్ని వైద్య పరిభాషలో ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (OGTT) అంటారు. ఇది ముఖ్యంగా గర్భధారణ మధుమేహం ఉందో లేదో కనుగొనడానికి చేసే అత్యంత కీలకమైన పరీక్ష. గ్లూకోజ్ తాగిన 2 గంటల తర్వాతే పరీక్ష ఎందుకు చేస్తారనే దానికి ప్రధాన కారణాలు ఏమిటంటే.. శరీరం చక్కెరను ఎలా అరిగిస్తుందో చూడటానికే ఇలా పరీక్షిస్తారు.
ఈ వర్షాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ కుటుంబ రోగనిరోధక శక్తిని పదిలంగా ఉంచుకోండి
వర్షాకాలం వచ్చేసింది, దీనితో పాటే సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు మన కుటుంబం మొత్తానికీ ఉన్న రోగనిరోధక శక్తిని పరీక్షిస్తాయి. వాతావరణంలో వచ్చే ఈ మార్పులు ఇంట్లోని చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతాయి. కాబట్టి ముందుస్తుగా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. దీనిని ఎదుర్కోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడమే అత్యంత సులభమైన మార్గం. చురుకైన జీవనశైలికి తోడుగా కాలిఫోర్నియా బాదం, తృణధాన్యాలు, మొక్కలు మరియు జంతువుల నుంచి లభించే ప్రోటీన్ వంటి రోగనిరోధక శక్తికి మేలు చేసే సూపర్ ఫుడ్.
ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్
బ్లడ్ క్లాట్స్. ప్రతిరోజూ మనం తినే ఆహారాలు ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా కొన్ని హానిని కలుగజేస్తాయి. కొన్ని ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి, అంటే రక్తనాళాల్లో అడ్డుతగులుతాయి. అవేమిటో తెలుసుకుందాము. వెన్న అధికంగా ఉండే పిజ్జా ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా క్లాట్స్ ఏర్పడుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచి రక్తనాళాల్లో అడ్డుపడటంతో గుండెకు హాని కలిగిస్తుంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
హైదరాబాద్‌లో అత్యాధునిక ఐసీయూ ఏర్పాటుకు మెడ్‌ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యం
హైదరాబాద్: హెల్త్‌కేర్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న మెడ్‌ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో 11 పడకల, అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) ఐసియు ఆఫ్ ది ఫ్యూచర్‌ను ప్రారంభించాయి. ఈ కొత్త కేంద్రం మెడ్‌ట్రానిక్ అధునాతన అక్యూట్ కేర్ & మానిటరింగ్ (ACM) సాంకేతికతలు, ఉత్పత్తులను పూర్తిస్థాయిలో కలిగిఉంటుంది. ఇది భాగస్వామ్య ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos