Tuesday, 25 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema A Shyam Gopal Varma Audio Launch 2845.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 25 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
ఏ శాంగోపాల్ వర్మ ఆడియో లాంచ్
ఏ శాంగోపాల్ వర్మ ఆడియో లాంచ్
-
A Shyam Gopal Varma Audio Launch
-
A Shyam Gopal Varma Audio Launch
-
A Shyam Gopal Varma Audio Launch
-
A Shyam Gopal Varma Audio Launch
-
A Shyam Gopal Varma Audio Launch
-
A Shyam Gopal Varma Audio Launch
-
A Shyam Gopal Varma Audio Launch
-
A Shyam Gopal Varma Audio Launch
-
A Shyam Gopal Varma Audio Launch
-
A Shyam Gopal Varma Audio Launch
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
కొడుకు అలాంటి వాడని తెలిసి నా జీవితమెందుకు బలి చేసారు?: జోగి రమేష్ కోడలు మేఘన
ఎవరి పిల్లల ఆరోగ్య పరిస్థితి, వారివారి నడవడికల గురించి తల్లిదండ్రులకు తెలియకుండా ఎట్లా వుంటుంది అని ప్రశ్నించారు మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ... నా అత్తమామలు నన్ను మోసం చేసారు. కుమారుడి ఆరోగ్య స్థితి తెలిసి కూడా వివాహం చేసారు. నా జీవితాన్ని నాశనం చేసారు. జోగి రమేష్ గారు నన్ను కన్నకూతురులా చూసుకుంటానని అన్నారు. గోరుముద్దలు తినిపించామని చెబుతున్నారు. కానీ అవి గోరుముద్దలు కాదు విషపు ముద్దలు. తన కుమారుడు రాజీవ్ కి అలాంటి సమస్య వున్నదని తెలిసినా ఇలా చేయడం నేరం కాదా.
రీల్స్ కోసం కారుపై గర్ల్‌ఫ్రెండ్ ముద్దులు - ప్రియుడికి అపరాధం
రీల్స్ కోసం నేటి యువత వింత చేష్టలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా, సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ కోసం రకరకాల స్టంట్లు, రీల్స్ చేస్తుంటారు. మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రేమ జంట ఇలానే కొత్తగా ఆలోచించింది. అది బెడిసికొట్టి.. చివరికి ట్రాఫిక్ పోలీసుల జరిమానాతో ముగిసింది.
ఉమ్మెత్తను అమ్మే డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం
అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ఆహార విక్రయ లైసెన్స్‌లను రద్దు చేయాలని కర్ణాటక ప్రభుత్వం అధికారులను ఆదేశించడంతో, ఉమ్మెత్త పూల అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. ప్రజారోగ్యం-ఆహార భద్రతకు సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో, ఉమ్మెత్త పండ్లు, విత్తనాలను ఆన్లైన్లో విక్రయించడం వల్లే ఈ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లపై, అలాగే వాటికి సరుకును సరఫరా చేసే సంస్థలు, విక్రేతలపై ఈ చర్యలు తీసుకున్నారు. ఆహారం లేదా మానవ వినియోగం కోసం ఉద్దేశించిన ఉమ్మెత్తకు సంబంధించిన లిస్టింగ్‌లు, ప్రకటనలు, ప్రచార సామగ్రిని తొలగించాలని సంబంధిత ఆహార వ్యాపార నిర్వాహకులను ఇది ఆదేశించింది
పిన్ని పిన్నీ అంటూ తరచూ ఇంటికి వచ్చి ఆమెతోనే వివాహేతర సంబంధం, భర్త చూసేసరికి...
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామంలో దారుణ ఘటన జరిగింది. కొడుకు వరసయ్యే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వివాహిత తన భర్తను హత్య చేయించింది. పోలీసులు వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అంకిరెడ్డిగూడెం గ్రామంలో రాపోలు దానయ్య, శారద దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం వుంటున్నారు. ఈ క్రమంలో దానయ్య సోదరడు కొడుకైన 19 ఏళ్ల శివ తరచూ వారి ఇంటికి వస్తున్నాడు. పిన్నిపిన్ని అంటూ శారదను పదేపదే కలిసేందుకు వచ్చేవాడు. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దానయ్య పనికి వెళ్లినప్పుడు శివతో శారద ఏకాంతంగా గడిపేది.
రిటైర్మెంట్ దిశగా నితిన్ గడ్కరీ - కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాలంటూ కామెంట్స్
జాతీయ రహదారుల శాఖామంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ తన రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాలంటూ ఆయన కామెంట్స్ చేశారు. గతంలోలా ఎక్కువగా పని చేయలేకపోతున్నానని అన్నారు. తన 30 యేళ్ల ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. యువతకు పని చేసే అవకాశం ఇవ్వాలని సూచన చేశారు. బీజేపీ సంస్థాగత మార్పుల నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?
విజయవాడలోని కంపెనీలు ఉద్యోగుల శ్రేయస్సును ఎంతో ప్రాధాన్యతతో చూస్తున్నాయి. క్రమం తప్పకుండా నిర్వహించే వైద్య పరీక్షలు, వ్యాయామాల నుంచి సౌకర్యవంతమైన ఆఫీస్ ఫర్నిచర్, మానసిక ఆరోగ్య మద్దతు వరకు అనేక ఆఫీసులు తమ ఉద్యోగులు మరింత ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్పాదకతతో పనిచేసేలా వివిధ చర్యలు చేపడుతున్నాయి. అయితే, కంటి ఆరోగ్యం మాత్రం కార్పొరేట్ ఆరోగ్య సంరక్షణ ప్రణాళికల్లో ఎక్కడా భాగం కావడంలేదు. వర్షాకాలంలో గాల్లో ఉండే తేమ, మారుతున్న ఉష్ణోగ్రతలు, నిరంతరం ఏసీల వినియోగం, స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం, పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉద్యోగుల సౌకర్యాన్ని, వారి పని సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్స్టిట్యూట్
చెన్నై నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన్ సిమ్స్ ఆస్పత్రి సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇనిస్టిట్యూట్‌ను తాజాగా ప్రారంభించారు. ఈ ఇన్స్టిట్యూట్ ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ, కాస్మెటిక్ ప్రసూతి, గైనకాలజీ, మరియు మాక్సిలోఫేషియల్, డెంటల్ సర్జరీ అనే నాలుగు ప్రత్యేక విభాగాలను ఒకే చోటకి తీసుకువచ్చింది. ఇది ఫేషియల్ ఎస్తెటిక్స్, బాడీ కాంటూరింగ్, బ్రెస్ట్ ఎస్తెటిక్స్, చర్మ, కేశ సంరక్షణ, కాస్మెటిక్ గైనకాలజీ, మాక్సిలోఫేషియల్, డెంటల్ ఎస్తెటిక్స్ వంటి శస్త్రచికిత్స, శస్త్రచికిత్స రహిత సౌందర్య చికిత్సల యొక్క సమగ్ర శ్రేణిని అందిస్తుంది.
విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్‌లో సుడాన్ రోగికి మళ్లీ నడక
హైదరాబాద్: మూడు సంవత్సరాల క్రితం జరిగిన గాయంతో సుడాన్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఎడమ మోకాలి కదలికను కోల్పోయాడు. స్వదేశంలో పలుమార్లు ఆపరేషన్లు చేయించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు మోకాలు పూర్తిగా వంగిపోయి, కాలు నిటారుగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిలబడటం, నడవడం కూడా కష్టమైంది. చికిత్స కోసం పలు ఆసుపత్రులను సంప్రదించినా, గత ఆపరేషన్ల వల్ల మోకాలి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారడంతో శస్త్రచికిత్స చేయడం చాలా ప్రమాదకరమని అక్కడి వైద్యులు భావించారు.
న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?
న్యూమోనియా అంటువ్యాధి అని వైద్యులు చెబుతారు. ఇది ఎదుటివారికి అంటుకుంటుంది. బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే న్యూమోనియా ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలిలోకి విడుదలయ్యే ద్రవ తుంపర్ల ద్వారా, లేదా వారు తాకిన ప్రదేశాలను తాకడం ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. అయితే, ఫంగస్ వల్ల వచ్చే న్యూమోనియా అంటు వ్యాధి కాదు. న్యూమోనియా ప్రధాన లక్షణాలు ఎలా వుంటాయి? తీవ్రమైన దగ్గు: పసుపు, ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రక్తంతో కూడిన కఫం పడే దగ్గు. జ్వరం, వణుకు: ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం రావడం, చలితో శరీరం వణకడం.
నిమ్మకాయ టీ తాగుతున్నారా?
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్‌తో లెమన్ టీని మానుకోండి.
Home
Horoscope
Shorts
Photos
Videos