Saturday, 7 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Anasuya Photoss 5155.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 7 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Anasuya Photoss
Anasuya Photoss
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
అర్నబ్ తుఫాను ప్రభావంపై రిలయన్స్ ఫౌండేషన్ స్పందన: మత్స్యకార పడవల పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభం
అర్నబ్ తుఫాను సృష్టించిన విధ్వంసానికి స్పందిస్తూ, రిలయన్స్ ఫౌండేషన్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తుఫాను వల్ల కొట్టుకుపోయిన 180కి పైగా పడవలను వెలికితీసేందుకు, అలాగే మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి మద్దతుగా ఒక సమన్వయ కార్యక్రమాన్ని చేపడుతోంది. అర్నబ్ తుఫాను భారతదేశ తూర్పు తీరంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది, ఈ ప్రాంతంలో వేలాది మంది జీవనోపాధిపై దెబ్బకొట్టింది. జిల్లాలోని ఓడలరేవు, సఖినేటిపల్లి ల్యాండింగ్ కేంద్రాల్లోని మత్స్యకార వర్గాల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. అనేక చేపల వేట పడవలు పేరుకుపోయిన బురదలో చిక్కుకుపోయి, పాక్షికంగా లేదా పూర్తిగా మునిగిపోయాయి.
హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపాల్ వేధింపులే కారణమా?
హైదరాబాద్, ఎస్ఆర్ నగర్‌లోని ఓ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలకు చెందిన ఒక విద్యార్థి శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో, తోటి విద్యార్థులు కళాశాల బయట నిరసనలు చేపట్టారు. ఆ విద్యార్థి కళాశాలలోనే ఉరి వేసుకుని కనిపించాడని వర్గాలు తెలిపాయి. ఈ ఘటన అనంతరం, కళాశాల ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే విద్యార్థి ఈ తీవ్ర చర్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ తోటి విద్యార్థులు కళాశాల బయట నిరసన చేపట్టారు.
మధ్యంతర ఫలితాలపై ఖంగుతిన్న ట్రంప్ - వైట్‌హౌస్‌లో కీలక మార్పు
అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఏమాత్రం రుచించడం లేదు. దీంతో వైట్‌హౌస్‌లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, తన నూతన చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్‌ను నియమించారు. తన వలస విధానాల రూపశిల్పిగా, అత్యంత విశ్వసనీయ సలహాదారుల్లో ఒకరిగా పేరుగాంచిన మిల్లర్‌కు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు.
ఏపీ పరిషత్ ఎన్నికల్లో సాఫీగా కౌంటింగ్.. కూటమి జోరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిషత్ ఎన్నికల కౌంటింగ్ సాఫీగా సాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కూటమి అభ్యర్థుల జోరు కనిపిస్తోంది. మొత్తం 659 జడ్పీటీసీ స్థానాల్లో 170కిపైగా స్థానాల్లో.. మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాల్లో రెండు వేలకుపైగా చోట్ల కూటమి హవా కొనసాగుతోంది. గుంటూరు జిల్లా జడవల్లి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. 74 ఓట్ల తేడాతో గెలుపొందారు.
లగ్జరీ హోటల్ గదిలో అమెరికన్ పౌరుడు మృతి.. ఏం జరిగింది?
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఒక లగ్జరీ హోటల్ గదిలో 41 ఏళ్ల అమెరికన్ పౌరుడు మృతి చెంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన మైఖేల్ బ్రయాన్ లీగా గుర్తించారు. ఎస్ఎల్ఎన్ టెర్మినస్‌లోని మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్మెంట్స్ భవనంలో 12వ అంతస్తులో ఉన్న 1218 నంబర్ గదిలో ఆయన అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?
ఈమధ్యకాలంలో చాలామంది తినే పండు డ్రాగన్ ఫ్రూట్. ఇది పెద్దగా టేస్ట్ వుండదు. రుచీపచీ లేని ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ పండు వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. జీర్ణక్రియ సజావుగా సాగేట్లు చూస్తుంది. దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. ఆస్తమా రోగులు ఈ పండు తింటుంటే సమస్య రాకుండా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కోసం డ్రాగన్ ఫ్రూట్ తినాలి. జుట్టు, చర్మం, మెదడు, కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?
చాలామంది కోడిగుడ్లు తెచ్చిన వెంటనే వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఐతే ఫ్రిజ్‌లో వుంచిన గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాము. కోడిగుడ్లు వాటి రుచిని కోల్పోతాయి కాబట్టి వాటిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలను ప్రభావితం చేస్తుంది. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని లైనింగ్‌కు అంటుకునే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్డును వెంటనే ఉడకబెట్టినట్లయితే, అది పగిలిపోయే అవకాశం ఉంది. ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్డు ప్రోటీన్లు, ఇతర కర్బన సమ్మేళనాలు చెడిపోయే అవకాశాలను పెంచుతుంది.
ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్నిఅర్నబ్, మురసు రూపంలో రెండు తుఫాన్లు వరుసగా తాకాయి. దీనితో తీవ్ర ప్రభావం పడిన, లేక ప్రభావం పడే అవకాశాలున్న జిల్లాల జాబితాలో ప్రకాశం(ఒంగోలు), నెల్లూరు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉన్నాయి. కోస్తా ప్రాంతాలవ్యాప్తంగా భారీ వర్షాలు, నీరు నిల్చిపోవడం, విద్యుత్ మరియు రవాణాపరమైన అంతరాయాలు ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అవే జిల్లాలను వరుసగా రెండు తుఫాన్లు ముంచెత్తడంతో నీరు నిల్చిపోవడం, పారిశుధ్యంపరమైన సమస్యలు ఆరోగ్యాలకు ముప్పుగా పరిణమించనున్నాయి.
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభం
బెంగళూరు: భారతీయ వయోజనులలో ఆరోగ్యకరమైన వృద్ధాప్య ఫలితాలను ప్రభావితం చేయటంలో జీవక్రియ ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం, ఆరోగ్యం, ఆనందం, వెల్నెస్ కోచింగ్, బయోమార్కర్ ఆధారిత శాస్త్రీయ ఆధారాల మధ్య సంబంధాలను అన్వేషించడానికి, 'ఆరోగ్యం-ఆనందం' చుట్టూ రూపొందించబడిన ఒక చారిత్రాత్మక బహుళ-కేంద్ర పరిశోధనా అధ్యయనాన్ని ప్రారంభించడానికి హెర్బాలైఫ్ ఇండియా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) చేతులు కలిపాయి. ఐఐఎస్సీ సహకారంతో నిర్వహించే ఈ అధ్యయనానికి హెర్బాలైఫ్ మద్దతు అందించనుంది. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్, చెన్నైలోని పలు కేంద్రాల్లో ఈ పరిశోధన జరగనుంది.
లవంగాలు ఎలా ఉపయోగపడుతాయో తెలిపే 8 పాయింట్లు
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos