Photo Gallery Cinema Cinema Bff Press Conference 6960.htm

Notifications

బిఎఫ్ఎఫ్ ప్రెస్ కాన్ఫెరెన్స్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

విద్యార్థుల ప్రశ్నలకు బారికేడ్లు - లాఠీ దెబ్బలతో సమాధానమా? కమల్ ప్రశ్న

విద్యార్థుల ప్రశ్నలకు బారికేడ్లు - లాఠీ దెబ్బలతో సమాధానమా? కమల్ ప్రశ్నదేశంలో జరిగిన నీట్ ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీ వేదికగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఢిల్లీ వేదికగా ఆందోళనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనకు విపక్ష పార్టీల నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ కోవలోనే రాజ్యసభ సభ్యుడు, ఎంఎన్ఎన్ నేత, సినీ నటుడు కమల్ హాసన్ కూడా సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిందని, దేశం తన బిడ్డలను నిరాశపరిచిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు

25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులుసికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్‌లోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వైద్య బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన ఓ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ శిశువు కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో, 816 గ్రాముల బరువుతో అత్యంత ప్రీటర్మ్‌గా జన్మించింది. గర్భధారణ సమయంలో తల్లికి PPROM (ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్), తీవ్రమైన ఒలిగోహైడ్రామ్నియోస్, కొరియోఅమ్నియోనైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్(UTI) వంటి పలు క్లిష్ట సమస్యలు ఎదురయ్యాయి. జననం వెంటనే శిశువుకు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే NICUలో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు.