Tuesday, 1 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Eagle Movie Pre Release Event 8136.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 1 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
ఈగల్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
ఈగల్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
ఈగల్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
ఈగల్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
ఈగల్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
ఈగల్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
ఈగల్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
ఈగల్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
ఈగల్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
ఈగల్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
ఈగల్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
పెళ్లికి నిరాకరించిన నర్సింగ్ విద్యార్థినిని 11 సార్లు కత్తితో పొడిచి చంపిన ప్రేమోన్మాది, వీడియో
ఛత్తీస్ గఢ్ లో ఘోరం జరిగింది. పెళ్లికి నిరాకరించిందన్న ఆగ్రహంతో ఓ నర్సింగ్ విద్యార్థినిని అత్యంత పాశవికంగా హత్య చేసాడు ఓ ప్రేమోన్మాది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 19 ఏళ్ల ఖుషీ సాహు భిలాయ్ లోని హాస్టల్లో వుంటూ నర్సింగ్ విద్యను అభ్యసిస్తోంది. ఈ క్రమంలో ఆమెను 24 ఏళ్ల పింటూ అనే జులాయి యువకుడు తనను పెళ్లాడాలంటూ వేధించడం ప్రారంభించాడు. యువతి స్నేహితురాళ్ల ద్వారా ఖుషీ ఫోన్ నెంబర్ సంపాదించిన పింటూ తరచూ ఆమెకి ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. తనను పెళ్లాడాలంటూ పదేపదే ఇబ్బంది పెడుతుండటంతో అతడి ఫోన్ నెంబరును బ్లాక్ చేసింది ఖుషీ.
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారిన విజయ సాయి రెడ్డి
వైకాపా చీఫ్ వైఎస్ జగన్ సాధారణంగా తనను విమర్శించే వారిని పెద్దగా పట్టించుకోరు. అందుకే, పలువురు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్తున్నా ఆయన ఏమాత్రం చలించట్లేదు. వారి గురించి పెద్దగా మాట్లాడటం కూడా ఉండదు. కానీ, విజయసాయిరెడ్డి నిష్క్రమణ మాత్రం వైసీపీపై పునాది స్థాయిలోనే తీవ్ర ప్రభావం చూపుతోంది.
రామ మందిరానికి రూ.4 కోట్ల విరాళం - మహిళాదాత ఖాతాలో రూ.3 - చెక్ బౌన్స్
అయోధ్య రామమందిరానికి ఓ మహిళా భక్తురాలు రూ.4 కోట్లను చెక్ రూపంలో విరాళంగా ఇచ్చారు. అయితే, ఆ చెక్‌ను బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయగా అది బౌన్స్ అయింది. ఇపుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇంత పెద్ద మొత్తం చెక్ ఇచ్చిన ఆ మహిళ దాత బ్యాంకు ఖాతాలో కేవలం రూ.3 మాత్రమే ఉండటం గమనార్హం. దీంతో అసలు ఆమె ఎందుకు అంత భారీ మొత్తానికి చెక్ ఇచ్చారు... ఆ చెక్ బౌన్స్ కావడంతో ఇపుడు ఏం జరగబోతుంది అనే ప్రశ్నలు
లిక్కర్ స్కామ్.. సిట్ విచారణను వేగవంతం చేయాలి.. సుప్రీం కోర్టు
2024కి ముందు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత తీవ్రమైన మద్యం కుంభకోణాలలో ఒకదానికి సాక్ష్యంగా నిలిచింది, దీనిపై గత కొన్నేళ్లుగా దర్యాప్తు జరుగుతోంది. ప్రారంభ దశలో నిందితులను గుర్తించడం, ఆర్థిక లావాదేవీలను ఆరా తీయడంలో గణనీయమైన పురోగతి కనిపించినప్పటికీ, గత కొన్ని నెలలుగా ఈ కేసు దర్యాప్తు మందగించింది. ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా, అత్యున్నత న్యాయస్థానం దీనిపై మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ దర్యాప్తును నిర్వహిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తమ పనితీరును, కార్యకలాపాలను మరింత వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
డీజిల్ బస్సుల స్థానంలో ఈ-బస్సులు.. అక్టోబర్‌లో 350 ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్సార్టీసీ) మంజూరైన 750 ఈ-బస్సులలో 350 బస్సులను అక్టోబర్‌లో ప్రారంభించనుంది. మిగిలిన బస్సులను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో రాష్ట్రంలో ఈ-బస్సులను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుకున్నారని ఏపీఎస్సార్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించేందుకు, దశలవారీగా డీజిల్ బస్సుల స్థానంలో ఈ-బస్సులను ప్రవేశపెట్టే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?
దాల్చిన చెక్క. దీనిని వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. అనేక రోగాలను నిర్మూలించగల దాల్చిన చెక్క ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి. స్త్రీలకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో దాల్చిన చెక్క ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే కండరాల వాపును తగ్గిస్తుంది. గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి
ప్రముఖ హాస్పిటల్ నెట్వర్క్ కావేరీ గ్రూప్ హాస్పిటల్స్ మరో ఆస్పత్రిని ప్రారంభించింది. కేవలం, మహిళలు, చిన్నారుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మించింది. మొత్తం 120 పడకల సామర్థ్యంలో నిర్వహించిన ఈ ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కె.అరుణ్ రాజా తాజాగా ప్రారంభించారు. మా కావేరీ పేరుతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ప్రసూతి సంరక్షణ, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, సంతానోత్పత్తి, నవజాత శిశు సంరక్షణ, పిల్లల వైద్యం, పిల్లల అత్యవసర సంరక్షణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో లెవెల్ త్రి నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో సహా అధునాతన నవజాత శిశు, పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి.
మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?
రోజువారీ ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. ఈ పిస్తా పప్పులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పిస్తాపప్పులు కాల్షియం, మెగ్నీషియంతో సహా ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. పిస్తాలు వాటి ప్రత్యేకమైన పోషకాహార ప్రొఫైల్ కారణంగా బరువు నిర్వహణలో విలువైన పాత్ర పోషిస్తాయి. పిస్తాలు రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి కనుక డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ వారికి అద్భుతమైన ఎంపిక.
చెన్నై కుమరన్ ఆస్పత్రిలో 20 గంటల మారథాన్ ఆపరేషన్ విజయవంతం
చెన్నై కీల్పాక్కంలోని కుమరన్ హాస్పిటల్స్ వైద్యులు 29 ఏళ్ల ఐటీ నిపుణుడికి 20 గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పొత్తికడుపు లోపల ప్రేగులకు ఆధారాన్నిచ్చి, వాటిని అనుసంధానించే కణజాలమైన మెసెంటరీలో ఏర్పడిన 20x20x18 సెం.మీ. పరిమాణంలో ఉన్న అరుదైన, అధిక స్థాయి ప్రాణాంతక రెట్రోపెరిటోనల్ కణితిని ఈ శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.
ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి
బాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు. చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos