Sunday, 22 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Enthavaralaina Movie Stills 4863.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 22 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Enthavaralaina Movie Stills
Enthavaralaina Movie Stills
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
భార్యతో గొడవ - రూ.500 కరెన్సీ నోట్లను తగలబెట్టిన భర్త (వీడియో)
సూట్ విషయంలో భార్యతో గొడవ పడిన ఓ భర్త రూ.500 కరెన్సీ నోట్లను మంటల్లో కాల్చివేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో వెలుగు చూసింది.
వాడుపోతే ఏ బాధా వుండదు : ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య ప్లాన్ (Video)
తెలంగాణ రాష్ట్రంలో ఓ మహిళ తన భర్త హత్యకు ప్లాన్ వేసింది. తన ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని పసిగట్టిన భర్త... సూర్యాపేట గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేటకు చెందిన శిల్ప అనే మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఆ మహిళకు పరాయి పురుషుడుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. భార్యను పలుమార్లు హెచ్చరించాడు. పద్దతి మార్చుకోవాలని హితవు పలికాడు.
ఏపీ పంచాయతీ ఎన్నికలు : పోటీ చేసేందుకు జనసేన శ్రేణులకు పూర్తి స్వేచ్ఛ
జనసేన పార్టీ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ శ్రేణులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఈ మేరకు విజయవాడ, మంగళగిరిలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
15వ వివాహం... 16వ తేదీన నవ వధువు ప్రసవం... వరుడు షాక్
తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వివాహమైన మరుసటి రోజే నవవధువు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వరుడు దిగ్భ్రాంతికిగురై, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
గుజరాత్లో ఘోరం - ట్రక్కును ఢీకొన్న కారు - ఏడుగురు మృతి
గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఘోరం జరిగింది. భుజ్ - ఖవ్దా జాతీయ రహదారిపై కారు, ట్రక్కు ఢీకొన్నాయి. శనివారం రాత్రి జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా భుజ్‌లో పని చేస్తున్న సైనిక సిబ్బంది కుటుంబ సభ్యులు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?
శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.
డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి
సాంప్రదాయ వైద్య పరిశోధనను ప్రయోగశాల నుండి మార్కెట్‌కు తీసుకువచ్చే దిశగా ఒక అడుగు వేస్తూ, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఎంఐఎస్టీ), భారతదేశం అంతటా మధుమేహ నిర్వహణ కోసం తన పేటెంట్ పొందిన బహుళ మూలికల ఫార్ములేషన్ యొక్క తయారీ, మార్కెటింగ్ కొరకు డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక నాన్-ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం యొక్క జీవితకాల విలువ ₹125 లక్షలు.
సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్
చెన్నై నగరం, స్థానిక వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్నేళ్లుగా అయోర్టోఆర్టరైటిస్తో బాధపడుతున్న అతి చిన్న వయసు రోగికి ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద అయోర్టిక్ అనూరిజం శస్త్రచికిత్సను సిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి 200కు పైగా హైపెక్ హైపెక్ (హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ) చికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ఈ చికిత్స, పొత్తికడుపు పొర అయిన పెరిటోనియమ్కు వ్యాపించిన క్యాన్సర్లకు ఇచ్చే ఒక అరుదైన కీమోథెరపీ. ఇందులో వేడి చేసిన కీమోథెరపీ మందులను ఉపయోగిస్తారు.
మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?
ఎన్నో ఏళ్లుగా డెయిరీ పరిశ్రమ తన విజయాన్ని సేకరించిన పాలు, మార్కెట్ వాటా, పంపిణీ పరిధి ద్వారానే అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న తెరపైకి వస్తోంది. మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి? దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పునకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. భోజనం తర్వాత పెరుగు అన్నం, మజ్జిగ తీసుకోవడం ఇక్కడ తాత్కాలిక ఫ్యాషన్ కాదు; అవి మన దైనందిన జీవన అలవాట్లు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు పెద్దలు రోజూ పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos