Saturday, 7 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Geethanjali Photos 5254.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 7 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Geethanjali Photos
Geethanjali Photos
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
మలయాళ డాక్టరుపై దాడి కేసులో కీలక మలుపు.. అత్యాచార ఆరోపణలపై కేసు నమోదు
కేరళలో ఓ వైద్యుడిపై సినీ నటుడు దాడి చేసిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు బాధితుడుగా ఉన్న వైద్యుడిపై అత్యాచార కేసు నమోదైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అత్యవసర వైద్యం చేయాలని ఓ వైద్యుడు (41)ను తమ ఫ్లాటుకు రప్పించిన మలయాళ సినీ నటులు ఆయనపై దాడి చేసి ఫోన్, స్మార్ట్ వాచ్, వైర్లెస్ ఇయర్ ఫోన్ వంటి రూ.3.5 లక్షల విలువైన వస్తువులు దోచుకున్నట్టుగా కేసు నమోదైంది. ఈ కేసు ఇపుడు మలుపు తిరిగింది.
పీవీఆర్ సినిమాలో తాగిపడేసిన గ్లాసుల్లోనే పెప్సీ పోసి అమ్ముతున్నారు (వీడియో)
దేశంలో ప్రముఖ చైన్ లింక్ సినిమాస్ ఒకటిగా గుర్తింపు పొందిన పీవీఆర్ ఐనాక్స్ సినిమా థియోటర్ ఓ దారుణం జరిగింది. పెస్సీ తాగిపడేసిన గ్లాసులోనే తిరిగి పెస్పీ పోసి అమ్ముతున్నారు. ఈ విషయాన్ని థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడు గుర్తించి, వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు థియేటర్‌ను తనిఖీ చేసి ఆ స్టాల్‌ను సీజ్ చేశారు. ఈ దారుణం దేశ ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగుళూరు నగరంలో జరిగింది.
సింహాచలం ఆలయంలో కొత్త డ్రెస్ కోడ్ తప్పనిసరి
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వారహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తులకు నూతన వస్త్ర నిబంధనలు (డ్రెస్ కోడ్) అమల్లోకి తెచ్చారు. ఆలయానికి వచ్చే భక్తులు ఇకపై తప్పనిసరిగా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని దేవస్థానం కార్వనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు స్పష్టం చేశారు.
MPTC, ZPTC election results: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం, నవంబర్ 7న ఉదయం 8 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన 21,012 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ ఫలితాలు నిర్ణయించనున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదట పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమై, ఆ తర్వాత బ్యాలెట్ పత్రాల ద్వారా నమోదైన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అభ్యర్థుల అధీకృత ప్రతినిధుల సమక్షంలో అధికారులు బ్యాలెట్ పత్రాలను వేరు చేసి, క్రమపద్ధతిలో అమర్చి, కట్టలుగా కట్టిన తర్వాత లెక్కింపు చేపడతారు.
చీరాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పది వార్డుల గెలుపు.. దశాబ్ధానికి పైగా..?
చీరాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 10 వార్డులను గెలుచుకుని, రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో వైఎస్సార్సీ ఎనిమిది సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. దశాబ్దానికి పైగా చెప్పుకోదగ్గ ఎన్నికల విజయం లేకుండా గడిచిన కాంగ్రెస్‌కు, ఈ ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లో పునరాగమనాన్ని సూచిస్తున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?
ఈమధ్యకాలంలో చాలామంది తినే పండు డ్రాగన్ ఫ్రూట్. ఇది పెద్దగా టేస్ట్ వుండదు. రుచీపచీ లేని ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ పండు వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. జీర్ణక్రియ సజావుగా సాగేట్లు చూస్తుంది. దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. ఆస్తమా రోగులు ఈ పండు తింటుంటే సమస్య రాకుండా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కోసం డ్రాగన్ ఫ్రూట్ తినాలి. జుట్టు, చర్మం, మెదడు, కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?
చాలామంది కోడిగుడ్లు తెచ్చిన వెంటనే వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఐతే ఫ్రిజ్‌లో వుంచిన గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాము. కోడిగుడ్లు వాటి రుచిని కోల్పోతాయి కాబట్టి వాటిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలను ప్రభావితం చేస్తుంది. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని లైనింగ్‌కు అంటుకునే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్డును వెంటనే ఉడకబెట్టినట్లయితే, అది పగిలిపోయే అవకాశం ఉంది. ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్డు ప్రోటీన్లు, ఇతర కర్బన సమ్మేళనాలు చెడిపోయే అవకాశాలను పెంచుతుంది.
ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్నిఅర్నబ్, మురసు రూపంలో రెండు తుఫాన్లు వరుసగా తాకాయి. దీనితో తీవ్ర ప్రభావం పడిన, లేక ప్రభావం పడే అవకాశాలున్న జిల్లాల జాబితాలో ప్రకాశం(ఒంగోలు), నెల్లూరు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉన్నాయి. కోస్తా ప్రాంతాలవ్యాప్తంగా భారీ వర్షాలు, నీరు నిల్చిపోవడం, విద్యుత్ మరియు రవాణాపరమైన అంతరాయాలు ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అవే జిల్లాలను వరుసగా రెండు తుఫాన్లు ముంచెత్తడంతో నీరు నిల్చిపోవడం, పారిశుధ్యంపరమైన సమస్యలు ఆరోగ్యాలకు ముప్పుగా పరిణమించనున్నాయి.
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభం
బెంగళూరు: భారతీయ వయోజనులలో ఆరోగ్యకరమైన వృద్ధాప్య ఫలితాలను ప్రభావితం చేయటంలో జీవక్రియ ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం, ఆరోగ్యం, ఆనందం, వెల్నెస్ కోచింగ్, బయోమార్కర్ ఆధారిత శాస్త్రీయ ఆధారాల మధ్య సంబంధాలను అన్వేషించడానికి, 'ఆరోగ్యం-ఆనందం' చుట్టూ రూపొందించబడిన ఒక చారిత్రాత్మక బహుళ-కేంద్ర పరిశోధనా అధ్యయనాన్ని ప్రారంభించడానికి హెర్బాలైఫ్ ఇండియా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) చేతులు కలిపాయి. ఐఐఎస్సీ సహకారంతో నిర్వహించే ఈ అధ్యయనానికి హెర్బాలైఫ్ మద్దతు అందించనుంది. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్, చెన్నైలోని పలు కేంద్రాల్లో ఈ పరిశోధన జరగనుంది.
లవంగాలు ఎలా ఉపయోగపడుతాయో తెలిపే 8 పాయింట్లు
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos