Thursday, 27 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Grey Movie Opening 6489.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 27 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
గ్రే మూవీ ప్రారంభం
గ్రే మూవీ ప్రారంభం
-
గ్రే మూవీ ప్రారంభం
-
గ్రే మూవీ ప్రారంభం
-
గ్రే మూవీ ప్రారంభం
-
గ్రే మూవీ ప్రారంభం
-
గ్రే మూవీ ప్రారంభం
-
గ్రే మూవీ ప్రారంభం
-
గ్రే మూవీ ప్రారంభం
-
గ్రే మూవీ ప్రారంభం
-
గ్రే మూవీ ప్రారంభం
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
మా ఆయన నీ ప్రియురాలితో తిరుగుతున్నాడు: జిమ్ ట్రైనర్‌ను గొంతులో పొడిచి హత్య
వివాహేతర సంబంధం కారణంగా కాకినాడలో బుధవారం తెల్లవారు జామున ఓ హత్య జరిగింది. కండలు పెంచుకుని జిమ్ ట్రైనరుగా వున్న దృఢకాయుడిని గొంతులో పదునైన చెక్కముక్కతో పొడిచి చంపేసాడు ఓ వ్యక్తి. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కాకినాడలోని రామకృష్ణారావు పేటకు చెందిన 30 ఏళ్ల సతీష్ రెడ్డి అనే వ్యక్తి జిమ్ ట్రైనరుగా పనిచేస్తున్నాడు. ఇతడికి జయశ్రీ అనే యువతితో ఏడాది క్రితం వివాహమైంది. ఆమె గర్భిణీ. ఇదిలావుండగా సతీష్ రెడ్డికి సాయికిరణ్ అనే స్నేహితుడు వున్నాడు. సాయికిరణ్‌కి ప్రియురాలు వున్నది. ఈమె కూడా అప్పుడప్పుడూ సతీష్ రెడ్డి నడుపుతున్న జిమ్ సెంటరుకి వస్తూ వుంది.
Nallari Kiran Kumar Reddy: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి దక్కనుందా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి దక్కనుందనే వార్తలు చర్చనీయాంశమైంది. గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయనను గవర్నర్ పదవికి ఎంపిక చేసే అవకాశం ప్రబలంగా కనిపిస్తోంది.
నాన్న తాగే ప్రోటీన్ షేక్‌లో రసాయనాలు కలిపి చంపేశాడు.. అమ్మను హింసించాడు..
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ఆయన మనవడు రియాన్ష్ కీలక వివరాలు బయటపెట్టాడు. మూడో తరగతి నుంచే సాదిక్ ఖాన్ తన షూటింగ్ కోచ్‌గా పరిచయమయ్యాడని, తన తల్లిని దారుణంగా హింసించాడని 10 ఏళ్ల రియాన్ష్ తెలిపాడు. నాన్న తాగే ప్రోటీన్ షేక్‌లో రసాయనాలు కలిపి చంపేశాడని, ఈ విషయం బయటకు చెబితే ఉగ్రవాదులకు అమ్మేస్తానని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
మద్యం మత్తులో ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులపై..?
రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులపై బీర్ బాటిళ్లతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో విజయ్, దుర్గాప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన ఒక వ్యక్తికి నివాళులు అర్పించేందుకు ఆ యువకులు అర్ధరాత్రి సమయంలో సోమలమ్మ గుడికి వెళ్లారు. వారు రాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకోగా, తుమ్మలవకు చెందిన ముగ్గురు మహిళలు మద్యం మత్తులో వారిపై దాడి చేశారు. ఆ మహిళలు యువకులపై బీర్ బాటిళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని సమాచారం.
హాస్టల్ వార్డెన్ ఎంత పని చేసింది.. పెళ్లికి విద్యార్థినులను తీసుకెళ్లి.. డ్యాన్స్ చేయించింది..
విజయనగరం జిల్లా రాజంలోని ఒక హాస్టల్ వార్డెన్ విమర్శలను ఎదుర్కొంటున్నారు. పాఠశాల అధికారులు లేదా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే, ఆమె కొంతమంది విద్యార్థినులను వంజరంపేటలోని ఒక బంధువు వివాహానికి తీసుకెళ్లి, అక్కడ వారిని బహిరంగంగా నృత్యం చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి
బాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు. చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌కు అధునాతన చికిత్స
చెన్నైనగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన క్లినిక్ బి, చెన్నైకి చెందిన 33 ఏళ్ల ఐటీ నిపుణురాలికి ఒకే రొమ్ములోని రెండు నిరపాయకరమైన గడ్డలకు రెండు వేర్వేరు అధునాత వైద్య శస్త్రచికిత్సా విధానాలను ఉపయోగించి విజయవంతంగా చికిత్స అందించింది. ఒకదానికి ఓపెన్ సర్జరీ, మరొకదానికి మినిమల్లీ ఇన్వాసివ్ వాక్యూమ్ అసిస్టెడ్ ఎక్సిషన్ (వీఏఈ) విధానం ద్వారా చికిత్స చేసి, రొమ్ము యొక్క సహజ రూపాన్ని కాపాడింది. మొదటి సర్జరీ వల్ల ఏర్పడిన మచ్చ అంతగా కనిపించదు మరియు కాలక్రమేణా అది మరింత అస్పష్టంగా మారుతుందని అంచనా వేయగా, వీఏఈ విధానం సాంప్రదాయ శస్త్రచికిత్స కోతను నివారించి, ఎటువంటి మచ్చను కనిపించకుండా చేసింది.
హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?
సీజన్‌కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.
ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?
విజయవాడలోని కంపెనీలు ఉద్యోగుల శ్రేయస్సును ఎంతో ప్రాధాన్యతతో చూస్తున్నాయి. క్రమం తప్పకుండా నిర్వహించే వైద్య పరీక్షలు, వ్యాయామాల నుంచి సౌకర్యవంతమైన ఆఫీస్ ఫర్నిచర్, మానసిక ఆరోగ్య మద్దతు వరకు అనేక ఆఫీసులు తమ ఉద్యోగులు మరింత ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్పాదకతతో పనిచేసేలా వివిధ చర్యలు చేపడుతున్నాయి. అయితే, కంటి ఆరోగ్యం మాత్రం కార్పొరేట్ ఆరోగ్య సంరక్షణ ప్రణాళికల్లో ఎక్కడా భాగం కావడంలేదు. వర్షాకాలంలో గాల్లో ఉండే తేమ, మారుతున్న ఉష్ణోగ్రతలు, నిరంతరం ఏసీల వినియోగం, స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం, పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉద్యోగుల సౌకర్యాన్ని, వారి పని సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్‌స్టిట్యూట్
చెన్నై నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన్ సిమ్స్ ఆస్పత్రి సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇనిస్టిట్యూట్‌ను తాజాగా ప్రారంభించారు. ఈ ఇన్‌స్టిట్యూట్ ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ, కాస్మెటిక్ ప్రసూతి, గైనకాలజీ, మరియు మాక్సిలోఫేషియల్, డెంటల్ సర్జరీ అనే నాలుగు ప్రత్యేక విభాగాలను ఒకే చోటకి తీసుకువచ్చింది. ఇది ఫేషియల్ ఎస్తెటిక్స్, బాడీ కాంటూరింగ్, బ్రెస్ట్ ఎస్తెటిక్స్, చర్మ, కేశ సంరక్షణ, కాస్మెటిక్ గైనకాలజీ, మాక్సిలోఫేషియల్, డెంటల్ ఎస్తెటిక్స్ వంటి శస్త్రచికిత్స, శస్త్రచికిత్స రహిత సౌందర్య చికిత్సల యొక్క సమగ్ర శ్రేణిని అందిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos