Thursday, 25 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Guntur Talkies First Look Launch 3642.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 25 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
గుంటూర్ టాక్సీ ఫస్ట్ లుక్ లాంచ్
గుంటూర్ టాక్సీ ఫస్ట్ లుక్ లాంచ్
-
Guntur Talkies First Look Launch
-
Guntur Talkies First Look Launch
-
Guntur Talkies First Look Launch
-
Guntur Talkies First Look Launch
-
Guntur Talkies First Look Launch
-
Guntur Talkies First Look Launch
-
Guntur Talkies First Look Launch
-
Guntur Talkies First Look Launch
-
Guntur Talkies First Look Launch
-
Guntur Talkies First Look Launch
-
Guntur Talkies First Look Launch
-
Guntur Talkies First Look Launch
-
Guntur Talkies First Look Launch
-
Guntur Talkies First Look Launch
-
Guntur Talkies First Look Launch
-
Guntur Talkies First Look Launch
-
Guntur Talkies First Look Launch
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
సినీ నటి కృషి తపండ నివాసంలో వ్యాపారవేత్త మృతి.. ఏం జరిగింది?
బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లో ఉన్న నటి కృషి తపండ నివాసంలో ఒక వ్యాపారవేత్త మరణించి ఉండటం కన్నడ చలనచిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుడిని వైశాఖ్గా గుర్తించారు. ఇతను గత కొంతకాలంగా తీవ్రమైన కుంగుబాటుతో బాధపడుతున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి సుమారు అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగినప్పుడు నటి కృషి తపండ ఇంట్లో లేరు. ఆ సమయంలో ఆమె యలహంకలో ఉన్నట్లు సమాచారం.
పోలీసులకు.. ఆర్మీకి మధ్య ఘర్షణ.. 40 మంది సైనికులపై కేసు నమోదు.. ఏం జరుగుతోంది?
జమ్మూ కాశ్మీర్లో దేశాన్ని రక్షించే సైనికులకు, స్థానిక లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కర్రలు, రాడ్లతో ఆర్మీ దాడులకు పాల్పడిందనే ఆరోపణలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్‌లోని కిష్టవార్ జిల్లాలోని అథోలి పోలీస్ స్టేషన్‌పై ఆర్మీ సిబ్బంది దాడికి తెగబడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో 40 ఆర్మీ సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
షాపుల్లో అమ్మే ఊరగాయలను లొట్టలేసుకుని తింటున్నారా?
షాపుల్లో అమ్మే ఊరగాయలను లొట్టలేసుకుని తింటున్నారా? అయితే ఈ వార్త చదివితే.. ఇంట్లోనే ఊరగాయలు తయారు చేసి కమ్మగా తింటారు. అవును నిజమే.. వరంగల్‌లోని కాశీబుగ్గ, సాయి వీధిలో అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నడుస్తున్న అక్రమ ఊరగాయ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. తనిఖీల సమయంలో, కల్తీ ఊరగాయల తయారీకి ముడి సరుకులుగా పాడైపోయిన టమోటాలు, మామిడికాయలు, నిమ్మకాయలు, ఉసిరికాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తయారైన ఊరగాయలను చిన్న ప్యాకెట్లుగా ప్యాక్ చేసి స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.
పెళ్లి మండపానికి తాగి నిలబడిలేని స్థితిలో వచ్చిన వరుడు.. కాదు పొమ్మన్న వధువు
ఛత్తీస్‌గఢ్‌లో తాగి మండపానికి వచ్చిన వరుడిని వధువు కాదు పొమ్మంది. వివరాల్లోకి వెళితే.. చంపా పోలీస్ స్టేషన్ పరిధిలోని కోస్మండా గ్రామానికి చెందిన ముస్కాన్ ప్రధాన్‌కు, ఖోఖ్రా గ్రామానికి చెందిన సంత్ రామ్ (24)తో జూన్ 23న వివాహం జరగాల్సి ఉంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పెళ్లి ఊరేగింపు కోస్మండాకు చేరుకోగా, ఆ వెంటనే వివాహ తంతు ప్రారంభమైంది. అయితే, వరుడు విపరీతమైన మద్యం మత్తులో ఉండి సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉన్నాడు.
హైదరాబాద్ నగర పోలీసులకు సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ నగర పోలీసులకు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గట్టి హెచ్చరిక చేశారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారిపట్ల అమర్యాదకరంగా ప్రవర్తించే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు వార్నింగ్ ఇచ్చారు. పలు పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల కొందరు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాణాలకు ఫిర్యాదు చేసేందుకు వచ్చే ప్రజలతో అమర్యాదగా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న సిబ్బందిపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?
గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు అమృతం లాంటిది. సోంపును ఈ సమస్య వున్నవారు తినవచ్చు. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలతో బాధపడేవారికి సోంపు గింజలు ఒక అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాము. కడుపు మంట నుండి తక్షణ ఉపశమనం సోంపు గింజలలో యాంటీ-అల్సర్ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులో యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేసి, తిన్న తర్వాత వచ్చే గుండెల్లో మంట, కడుపు మంటను తక్షణమే తగ్గిస్తాయి. గ్యాస్ చేరకుండా చూస్తుంది ఇందులో ఉండే 'అనెథోల్' అనే సమ్మేళనం కడుపు మరియు ప్రేగులలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది.
గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు
గుండెపోటు. ఈరోజుల్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్న సమస్యల్లో ఇది ఒకటి. గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. అందుకోసం పాటించాల్సిన 7 ఆరోగ్య సూత్రాలు ఏమిటో తెలుసుకుందాము. రోజు రాత్రివేళ 7 నుంచి 8 గంటలు పాటు నిద్రపోవాలి. పోషకాహార నిపుణుల సలహా మేరకు గుండె ఆరోగ్యాన్ని పెంచే పోషకాహారాలని తీసుకోవాలి. నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు తింటుండాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. శరీరానికి సరిపడా మంచినీళ్ళు త్రాగాలి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చెయ్యాలి.
శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు
రాగులు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిని దోసెలలా చేసుకుని తినవచ్చు. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి. మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.
గర్భిణీ స్త్రీలు బీట్రూట్ తినవచ్చా లేదా?
గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. రక్తం తక్కువగా వున్నప్పుడు బీట్రూట్ తింటే మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు. మరికొందరు బీట్రూట్ తినకూడదు అంటుంటారు. గర్భిణీ స్త్రీలు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే మోతాదుకి మించి మాత్రం తినకూడదు. బీట్రూట్ దుంపల్లో ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులోని పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది. ఐతే వీటిని మోతాదుకి మించి తినకూడదు. అలాగే తక్కువ రక్తపోటు వున్నవారు, కిడ్నీ సమస్యలు వున్నవారు కూడా బీట్రూట్ తినడాన్ని దూరం పెట్టాలి.
ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు
మజ్జిగ. వేసవిలో మజ్జిగ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కానీ, ఇది కొన్ని పరిస్థితుల్లో దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. మజ్జిగలో సోడియం కంటెంట్ ఉంటుంది కనుక ఇవి కిడ్నీ రోగులకు మంచిది కాదు. జలుబుతో బాధపడేవారు మజ్జిగ తాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పసిబిడ్డలకు మజ్జిగ తాగిస్తే అది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ తాగకూడదు. మజ్జిగలో సహజంగా ఉప్పు వేస్తారు కనుక ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. లాక్టోస్ పడనివారికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పిని కలిగిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos