Saturday, 11 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Hamsa Nandini Photos 5098.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 11 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Hamsa Nandini Photos
Hamsa Nandini Photos
-
Hamsa Nandini Photos
-
Hamsa Nandini Photos
-
Hamsa Nandini Photos
-
Hamsa Nandini Photos
-
Hamsa Nandini Photos
-
Hamsa Nandini Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఫిన్లాండ్లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి.. బీచ్‌లో మృతదేహం
ఫిన్లాండ్లో అదృశ్యమైన హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి మృతదేహం లభ్యమైందని స్థానిక పోలీసులు తెలిపారు. మృతుడిని రంగారెడ్డి జిల్లా హయత్ నగర్‌కు చెందిన 18 ఏళ్ల మణిదీప్ రెడ్డి గుజ్జగా గుర్తించారు. హెల్సింకిలోని క్రూనువోరెన్రాంటా తీరప్రాంత సముద్రంలో జరిపిన గాలింపు చర్యల్లో జూలై 9న అతని మృతదేహం లభ్యమైంది. పోలీసుల సమాచారం ప్రకారం, ప్రస్తుతం దీని వెనుక ఎలాంటి కుట్ర లేదా నేరపూరిత చర్య ఉన్నట్లు అనుమానాలు లేవు. మరణానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
బుల్లెట్ ట్రైన్ హబ్‌గా తెలంగాణ : 2 గంటల్లో హైదరాబాద్ నుంచి చెన్నై
బుల్లెట్ ట్రైన్ హబ్‌గా తెలంగాణ రాష్ట్రం అవతరించనుందని కేంద్రం మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏడు బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టనుంది. వీటిలో ఏకంగా మూడు బుల్లెట్ రైళ్లు తెలంగాణాకు దక్కనుంది. ఈ విషయాన్ని మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు.
Nara Brahmani: నారా బ్రాహ్మణీకి అరుదైన అవార్డు.. నారా లోకేష్ కితాబు
హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణీ, ప్రఖ్యాత ఫార్చ్యూన్ ఇండియా వ్యాపార రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళలు జాబితాలో స్థానం సంపాదించి, ఒక అరుదైన, ప్రతిష్టాత్మకమైన గుర్తింపును పొందారు. కార్పొరేట్ రంగంలో ఆమె ప్రభావవంతమైన నాయకత్వాన్ని, ఆర్థిక వృద్ధిని నడిపించడంలో ఆమె పోషించిన పాత్రను ఈ పురస్కారం హైలైట్ చేస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన అధికారిక ఫార్చ్యూన్ ఇండియా సదస్సులో, దేశ ఆర్థిక స్వరూపాన్ని తీర్చిదిద్దుతున్న మహిళా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ నాయకుల ఉన్నత వర్గంలో చేరి, నారా బ్రాహ్మణీ లాంఛనంగా ఈ అవార్డును అందుకున్నారు.
టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు : భర్త శ్రీచరణ్ అరెస్టు
విజయనగరం జిల్లాకు చెందిన వైజాగ్ టెక్కి రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త శ్రీచరణ్‌ను డెహ్రాడూన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అతని వద్ద మరిన్ని వివరాలను రాబట్టేందుకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేసీ పంత్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
ముంబై ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ఆపరేషన్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌కు ముంబై ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. ఆయన రెండు భుజాలకు ఆపరేషన్ చేయాల్సివుండగా, శనివారం మాత్రం ఒక్క భుజానికి మాత్రమే ఆపరేషన్ చేయించుకున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బీపీ, మధుమేహం వున్నవారు చియా సీడ్స్ నీటితో సేవిస్తే...?
చియా సీడ్స్. ఆరోగ్యానికి మేలు చేసే గింజలలో ఇవి కూడా ఒకటి. చియా సీడ్స్ కాస్తంత నీటిలో ఓ గంటపాటు నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగుతుంటే బీపీ, మధుమేహం వంటివి అదుపులో వుంటాయి. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు.
పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అదసలు ఆరోగ్యకరమేనా?
చాలామందికి పన్నీర్ రకరకాల వంటల్లో కలిపి తినడం అంటే బాగా ఇష్టం. ఇక చపాతీల్లోకి అయితే పన్నీర్ కూరను చేసుకుని లాగించేస్తుంటారు. ఐతే ఈ పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా లేదా అనేది మనం ఎలాంటి పన్నీర్ తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. పన్నీర్ శరీరానికి ఆరోగ్యకరమే, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అది అనారోగ్యానికి దారితీయవచ్చు.
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?
పండ్లు శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తాయి. కానీ కొన్ని పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము. అరటిపండులో మాంగనీస్, గ్లూకోజ్ పోషకాలు ఉంటాయి కనుక దాన్ని తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మామిడిపండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. బొప్పాయి తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. పైనాపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగితే అందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల కడుపులో సమస్యలు వస్తాయి.
ఈ ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ చర్మం కాంతివంతం
ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవాన్ని మెరుగైన జ్ఞానం, మెరుగైన చర్మ ఆరోగ్యం అనే ఇతివృత్తంతో జూలై 8న ప్రపంచం జరుపుకుంటుంది. ఆరోగ్యకరమైన చర్మానికి దోహదపడే కారకాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతోంది. కాలుష్యం వంటి బాహ్య కారకాల నుండి చర్మాన్ని రక్షించడంలో చర్మ సంరక్షణ కీలకపాత్ర పోషించినప్పటికీ, ఆరోగ్యకరమైన, కాంతివంతమైన రీతిలో చర్మాన్ని కాపాడుకోవడానికి మీరు మీ శరీరానికి పోషణను ఎలా అందిస్తున్నారన్నది కూడా అంతే ముఖ్యం.
ఆర్తి ల్యాబ్‌లో ఏఐ ఆధారిత పేరంటల్ అల్ట్రా సౌండ్ స్కాన్లు
ఆర్తి స్కాన్స్ అండ్ ల్యాబ్స్, ఆరిజిన్ మెడికల్ యొక్క పరిశోధన మరియు అభివృద్ధి విభాగమైన ఆరిజిన్ మెడికల్ రీసెర్చ్ ల్యాబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రసవపూర్వ అల్ట్రాసౌండ్ సంరక్షణ యొక్క నాణ్యతను, అందుబాటును మెరుగుపరచడానికి తమ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని ప్రకటించాయి. గత ఐదు సంవత్సరాలుగా, ఈ రెండు సంస్థలు కలిసి పనిచేసి, అధిక సంఖ్యలో రోగులు వచ్చే క్లినికల్ వాతావరణాలలో తల్లి - పిండం ఇమేజింగ్‌కు మద్దతు ఇచ్చే ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేసి, ధృవీకరించాయి. తద్వారా కాబోయే తల్లులు స్థిరమైన, అధిక-నాణ్యత గల ప్రసవపూర్వ అంచనాలను పొందేలా ఇవి సహాయపడ్డాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos