Wednesday, 2 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Haseen Mastan Mirza 4826.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 2 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Haseen Mastan Mirza
Haseen Mastan Mirza
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
September 02, 2026: బుధవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం, 2026 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం సాధారణంగానే ఉంటుంది. రుతుపవన వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు మరియు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తెలంగాణ - వర్షపాతం: కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. గాలులు - వాతావరణ పరిస్థితులు: అనేక ప్రాంతాల్లో గంటకు 30 - 40 కి.మీ వేగంతో (అప్పుడప్పుడు 50 కి.మీ వేగంతో) బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు.
పాకిస్థాన్‌లో డ్రైవర్ లేకుండా రిమోట్‌తో నడిచే కారు... పోలీస్ వాహనాన్ని ఢీకొట్టింది.. (video)
పాకిస్తాన్లో డ్రైవర్ లేకుండా రిమోట్‌తో నడిచే కారును కనిపెట్టాడు ఓ విద్యార్థి. అయితే ఆ కారును ట్రయల్ రన్ చేస్తుండగా.. అది కాస్తా పోలీసు వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 30న, కామ్సాట్స్ విశ్వవిద్యాలయ విద్యార్థి ఎహ్సాన్ జఫర్, ఇస్లామాబాద్‌లో తాను రిమోట్లో నడిపే కారు నమూనాని ప్రదర్శించాడు. సుమారు 100 మీటర్ల దూరం నుండి యాప్ ద్వారా దీనిని నియంత్రించారు.
నేపాల్ వరద విపత్తు : వెయ్యి దాటిన మృతుల సంఖ్య
హిమాలయ దేశమైన నేపాల్‌లో గత నెల 26వ తేదీన సంభవించిన జల ప్రళయం (ఆకస్మికంగా వరదలు)లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వెయ్యికి పైగా చేరింది. దాదాపు 4 వేల మంది ఆచూకీ లభించడం లేదు. వీరిలో 583 మంది విదేశీయులు, 83 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకు 12 వేల మందిని భద్రతా దళాలు రక్షించినట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు, టిబెట్‌లో 16 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 550 మంది ఆచూకీ తెలియడం లేదు.
సాయన్నను రెస్ట్ రూమ్‌కు లాక్కెళ్లి చొక్కాపట్టుకుని కొట్టారు : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Video)
వైకాపా మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కొట్టిన మాట నిజమేనని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022లో జరిగిన ప్లీనరీ సమావేశంలో సజ్జల తనపై చేయి చేసుకున్నారని, ఆ సమయంలో జగన్ అక్కడే ఉండే ఏమాత్రం పట్టించుకోలేదని విజయసాయి తాజాగా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. సాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను నెల్లూరు గ్రామీణ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంగీకరించారు.
మేట్టూరు డ్యామ్‌ను ప్రారంభించిన సీఎం విజయ్.. బామ్మతో విజయ్ క్యూట్ వీడియో
తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ మేట్టూరు డ్యామ్ స్లూయిస్ గేట్లను తెరిచి, 12 డెల్టా జిల్లాల్లో సాగునీటిని మంగళవారం విడుదల చేశారు. సాంప్రదాయంగా జూన్ 12న ప్రారంభం కావాల్సిన ఈ ప్రక్రియ బలహీనమైన రుతుపవనాల కారణంగా 80 రోజులు ఆలస్యమైంది. జలాశయం 91.56 అడుగుల నీటిమట్టంతో, 54.45 టీఎంసీల నిల్వతో పూర్తి సామర్థ్యానికి చాలా తక్కువగా ఉంది. తొలి విడతగా విడుదల చేసే 3,000 క్యూసెక్కుల నీరు, తంజావూరు వంటి కీలక ప్రాంతాల్లోని సాంబ వరి పంటకు 45 రోజుల వరకు సరిపోతుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?
దాల్చిన చెక్క. దీనిని వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. అనేక రోగాలను నిర్మూలించగల దాల్చిన చెక్క ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి. స్త్రీలకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో దాల్చిన చెక్క ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే కండరాల వాపును తగ్గిస్తుంది. గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి
ప్రముఖ హాస్పిటల్ నెట్వర్క్ కావేరీ గ్రూప్ హాస్పిటల్స్ మరో ఆస్పత్రిని ప్రారంభించింది. కేవలం, మహిళలు, చిన్నారుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మించింది. మొత్తం 120 పడకల సామర్థ్యంలో నిర్వహించిన ఈ ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కె.అరుణ్ రాజా తాజాగా ప్రారంభించారు. మా కావేరీ పేరుతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ప్రసూతి సంరక్షణ, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, సంతానోత్పత్తి, నవజాత శిశు సంరక్షణ, పిల్లల వైద్యం, పిల్లల అత్యవసర సంరక్షణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో లెవెల్ త్రి నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో సహా అధునాతన నవజాత శిశు, పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి.
మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?
రోజువారీ ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. ఈ పిస్తా పప్పులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పిస్తాపప్పులు కాల్షియం, మెగ్నీషియంతో సహా ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. పిస్తాలు వాటి ప్రత్యేకమైన పోషకాహార ప్రొఫైల్ కారణంగా బరువు నిర్వహణలో విలువైన పాత్ర పోషిస్తాయి. పిస్తాలు రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి కనుక డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ వారికి అద్భుతమైన ఎంపిక.
చెన్నై కుమరన్ ఆస్పత్రిలో 20 గంటల మారథాన్ ఆపరేషన్ విజయవంతం
చెన్నై కీల్పాక్కంలోని కుమరన్ హాస్పిటల్స్ వైద్యులు 29 ఏళ్ల ఐటీ నిపుణుడికి 20 గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పొత్తికడుపు లోపల ప్రేగులకు ఆధారాన్నిచ్చి, వాటిని అనుసంధానించే కణజాలమైన మెసెంటరీలో ఏర్పడిన 20x20x18 సెం.మీ. పరిమాణంలో ఉన్న అరుదైన, అధిక స్థాయి ప్రాణాంతక రెట్రోపెరిటోనల్ కణితిని ఈ శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.
ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి
బాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు. చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos