Saturday, 8 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Kajal Aggarwal Pics 5135.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 8 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Kajal Aggarwal Pics
Kajal Aggarwal Pics
-
Kajal Aggarwal Pics
-
Kajal Aggarwal Pics
-
Kajal Aggarwal Pics
-
Kajal Aggarwal Pics
-
Kajal Aggarwal Pics
-
Kajal Aggarwal Pics
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
Rahul Gandhi, రాహుల్జీ మీ పెళ్లెప్పుడు?: GenZ నుంచి ప్రశ్న
కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారన్నది తెలిసిందే. ఈమధ్య కాలంలో ఇన్ స్టాగ్రాంలో మరింత చురుకుగా వుంటున్నారు. GenZతో ఇంటరాక్ట్ అయ్యేందుకు నిత్యం వారితో పలు విషయాలను షేర్ చేసుకుంటున్నారు. ఆయన సోషల్ మీడియాలో చేస్తున్న ఇంటరాక్షన్ గురించి ఓ నెటిజన్ ఓ పోస్ట్ పెట్టాడు. అదేమిటో చూద్దాము. తాజాగా ఆయన చేపట్టబోతున్న ప్రయాగ్ రాజ్ ర్యాలీ గురించి మాట్లాడుతుండగా ఓ GenZ.. రాహుల్జీ మీ పెళ్లెప్పుడు? అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు రిప్లైగా రాహుల్ గాంధీ... ఈ ప్రశ్నకు ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిందే.
మొబైల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుతురులో రోగికి చికిత్స.. ఎక్కడ?
బీహార్ రోహ్తాస్ జిల్లాలోని ససారం సదర్ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు, వైద్యులు మొబైల్ ఫోన్ టార్చ్లైట్ల వెలుతురులో ఒక రోగికి చికిత్స అందించినట్లు సమాచారం. ఇతర సిబ్బంది మొబైల్ టార్చ్‌లైట్లతో వెలుతురునిస్తుండగా, వైద్యులు రోగికి సెలైన్ ఎక్కిస్తున్న దృశ్యాలున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
నాన్న నాపై అత్యాచారం చేస్తున్నాడు: సనత్‌నగర్ పోలీసులకు బాలిక ఫిర్యాదు
కన్నకూతురిపై అఘాయిత్యం చేసాడు ఓ కామాంధ తండ్రి. పూటుగా మద్యం సేవించి కన్న కుమార్తె పైన పలుమార్లు అత్యాచారం చేసిన దారుణ ఘటన బాధిత బాలిక ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదులోని సనత్ నగర్ పోలీసు స్టేషను పరిధిలో ముగ్గురు కుమార్తెలతో నివాసం వుంటున్నారు దంపతులు. కుటుంబాన్ని పోషించేందుకు ఆ తండ్రి హౌస్ కీపింగ్ వర్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి భార్యాపిల్లలతో కీచులాడేవాడు. పూటుగా మద్యం సేవించి గత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రెండో కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేసాడు. ఈ విషయాన్ని బైటకు చెబితే కుటుంబం పరువు పోతుందని కుటుంబ సభ్యులు మిన్నకుండిపోయారు.
ఐరోపాలో తీవ్రమైన వేడిగాలులు... ఫ్రాన్స్‌లో కార్చిచ్చులు.. రవాణా వ్యవస్థలకు అంతరాయం
ఐరోపాలో తీవ్రమైన వేడిగాలులు చుట్టుముట్టడంతో, ఇటలీ గురువారం తన అన్ని ప్రధాన నగరాలను అత్యధిక వేడి హెచ్చరిక పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ వేడిగాలుల కారణంగా ఆస్ట్రియాలో జాతీయ ఉష్ణోగ్రత రికార్డు నమోదవ్వగా, ఫ్రాన్స్‌లో కార్చిచ్చులు తీవ్రమయ్యాయి. ఈ ఖండం వ్యాప్తంగా ఇంధన, రవాణా వ్యవస్థలకు అంతరాయం కలిగింది.
షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయండి.. రాహుల్ గాంధీ
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ బేషరతుగా మద్దతు ఇవ్వాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విసిరిన సవాలుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ఈ చట్టం అమలును లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియతో ముడిపెట్టడంపై ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ వైఖరిని మరోసారి స్పష్టం చేస్తూ, నారీ శక్తి వందన్ అధినియమ్-2023ను ఎటువంటి షరతులు లేకుండా అమలు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Calcium Tablets, మా పిన్నిగారు రోజూ క్యాల్షియం మాత్రలు వేసుకోవచ్చంటున్నారు, వేసుకోనా?
Calcium Tablets, క్యాల్షియం మాత్రలు. ఏవయినా అవసరానికి మించి వేసుకుంటే ఆరోగ్య సమస్యలను తెస్తాయి. సహజంగా ఈ మాత్రలను క్యాల్షియం తక్కువగా వున్నవారికి వైద్యులు సూచిస్తారు. ఆస్టియోపోరోసిస్ లేదంటే ఎముకలు అరిగిపోయే సమస్య వున్నవారికి కూడా ఈ మాత్రలు సిఫార్సు చేస్తారు. మెనోపాజ్ దాటిన మహిళల్లో, ఈస్ట్రోజన్ తగ్గి ఎముకలు బలహీనపడినవారికి, గర్భవతలు, బాలింతలకు కూడా ఈ మాత్రలను సిఫార్సు చేస్తారు. అలాగే పాలు, పెరుగు, ఆకుకూరలు వంటి క్యాల్షియం సమృద్ధిగా వుండే ఆహారం తీసుకోనివారు ఈ మాత్రలు వేసుకోవాల్సి వుంటుంది. ఐతే పాలు, పెరుగు, రాగులు, నువ్వులు, తోటకూర, పాలకూర వంటి ఆకుకూరల్లో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది.
సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ, వీటివల్ల ఎలాంటి ఫలితాలు?
సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ మూడు కూడా శరీరం, మనస్సును అభివృద్ధి చేసే సాధనలే. అయితే వాటి లక్ష్యం, ఫలితాల్లో కొంత తేడా ఉంటుంది. వేటివల్ల ఎలాంటి ఫలితాలు వుంటాయో తెలుసుకుందాము. సూర్య నమస్కారాలు శరీరంలోని దాదాపు అన్ని కండరాలు పనిచేస్తాయి. వెన్నెముక వంగే శక్తి పెరుగుతుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది. శరీర భంగిమ మెరుగుపడుతుంది. కరాటే/కుంగ్-ఫూ కండర బలం, ఎముకల దృఢత్వం పెరుగుతుంది. వేగం (Speed), చురుకుదనం (Agility), సమతుల్యత (Balance) మెరుగుపడతాయి. రిఫ్లెక్సులు వేగంగా మారతాయి. స్టామినా, సహనశక్తి పెరుగుతుంది. ఆత్మరక్షణ నైపుణ్యం వస్తుంది.
గుజరాత్లో అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే 22 మంది మృత్యువాత
గుజరాత్ రాష్ట్రంలో అంతుచిక్కని చండీపుర అనే వైరస్ ఒకటి వ్యాపిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 22 మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. మరో 35 మందికి ఈ వైరస్ సోకినట్టు సమాచారం. దీంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. సాధారణ జ్వరంలా మొదలయ్యే ఈ ఇన్ఫెక్షన్ కొన్ని గంటల్లోనే మెదడుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
జామ ఆకులు, జామ బెరడుతో ఆరోగ్య ప్రయోజనాలు
జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులు, జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలితే ఫలితాలను పొందవచ్చు. జామ ఆకులు కషాయం జుట్టుకి దివ్యౌషధంలా పని చేస్తుంది, జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడుతుంది.
మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?
కొబ్బరి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. ఇంకా కొబ్బరి నీరుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఆస్తమాతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అజీర్ణంతో బాధపడుతుంటే, 1 గ్లాసు కొబ్బరి నీళ్లలో పైనాపిల్ రసం కలిపి 9 రోజులు త్రాగాలి. ముక్కు నుంచి రక్తం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మేలు జరుగుతుంది. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos