Photo Gallery Cinema Cinema Karan Arjun Movie Press Meet 7050.htm

Notifications

కరన్ అర్జున్ మూవీ ప్రెస్ మీట్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

కల్లు తాగిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కల్లు ప్రయోజనాలు తెలుసా?

NATS: సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామంటున్న NATS అధ్యక్షుడు రాజ్ అల్లాడ

నాడు వంట మనిషి.. నేడు బెంగాల్‌ రాష్ట్ర మంత్రి...

నాడు వంట మనిషి.. నేడు బెంగాల్‌ రాష్ట్ర మంత్రి...ఒకపుడు నెలకు రూ.2,500 సంపాదనతో కుటుంబాన్ని పోషించుకున్న ఓ మహిళ ఇపుడు ఏకంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రు సువేందు అధికారి మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆమె పేరు కలిత మఝి. పూర్బ బర్ధమాన్ జిల్లాలోని ఆమ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కలిత మారీ ఇపుడు ఏకంగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే అయిన ఆమె, సోమవారం ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. కోల్‌కతాలో జరిగిన ఈ కార్యక్రమం ఆమె జీవిత ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది.

కొందరు వెల్లకిలా పడుకుంటే విపరీతంగా గురక పెడతారు, కారణం ఏంటి?

కొందరు వెల్లకిలా పడుకుంటే విపరీతంగా గురక పెడతారు, కారణం ఏంటి?గురక. ఈ గురక పెట్టేవారితో ఇబ్బందిపడే కుటుంబ సభ్యులను అడిగితే తెలుస్తుంది వారు పడే బాధ ఏమిటో? కొన్నిసార్లు రాత్రివేళ చేసే రైలు ప్రయాణాలు, బస్సు ప్రయాణాల్లో కూడా కొందరు విపరీతంగా గురకపెడుతూ పక్కవారికి నిద్ర లేకుండా చేస్తుంటారు. ఐతే కొంతమందిలో ప్రత్యేకించి వెల్లకిలా పడుకున్నప్పుడు విపరీతంగా గోండ్రుమంటూ గురక ఎక్కువ పెట్టడం జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణాలను కూడా విశ్లేషిస్తున్నారు. కండరాలు లూజ్ అవ్వడం వల్ల గురక వస్తుంది. మనం గాఢనిద్రలోకి వెళ్లినప్పుడు మన గొంతు, నాలుక, నోటి పైభాగంలో ఉండే మెత్తటి అంగిలి కండరాలు పూర్తిగా రిలాక్స్ అవుతాయి. ఫలితంగా గురక వస్తుంది.

డ్రై బ్లాక్ కిస్‌మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

డ్రై బ్లాక్ కిస్‌మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?ఎండు నల్లద్రాక్ష. వీటిలో యాంటీఆక్సిడెంట్లతో పాటు ఐరన్ పుష్కలంగా వుంటుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారు వీటిని తింటుంటే ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి చేయడంలో సాయపడతాయి. ఇంకా ఎండు నల్ల ద్రాక్షను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాత్రిపూట పది ఎండు నల్లద్రాక్షలను మంచినీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపున తింటే రక్తహీనత తగ్గుతుంది. నల్ల ఎండు ద్రాక్ష తింటుంటే శరీరానికి విటమిన్ సి అందుతుంది, ఫలితంగా కేశాలు బలంగా వుంటాయి. తరచూ ఎండు ద్రాక్ష తింటుంటే రక్తంలో సోడియం మోతాదులు తగ్గుతూ రక్తపోటు అదుపులో వుంటుంది. ఎండు ద్రాక్షలో వున్న యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ వల్ల అవి తినేవారి చర్మం నిగనిగలాడుతుంది.

తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్‌విఐసిసిఎఆర్

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలుఆయుర్వేదంలో తిప్పతీగకు ప్రత్యేకమైన స్థానం వుంది. దీని ప్రయోజనాలు ఆమోఘమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. మహిళల్లో వృద్ధాప్య ఛాయలు రాకుండా, ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడగలవు. శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ మేలు చేస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే అజీర్తి సమస్య పోతుంది.