Monday, 2 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Katari Krishna Movie Trailer Launch 6533.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Mon, 2 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
కటారి కృష్ణ మూవీ ట్రెయిలర్ లాంఛ్
కటారి కృష్ణ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
కటారి కృష్ణ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
కటారి కృష్ణ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
కటారి కృష్ణ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
కటారి కృష్ణ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
కటారి కృష్ణ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
కటారి కృష్ణ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
కటారి కృష్ణ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
కటారి కృష్ణ మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
కటారి కృష్ణ మూవీ ట్రెయిలర్ లాంఛ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
Jogini Sudhakar: బంగారం కోసం జోగిని సుధాకర్ హత్య.. నలుగురు అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ మార్కండేయ నగర్ కాలనీలోని తన నివాసంలో 48 ఏళ్ల ఆధ్యాత్మిక వేత్త జోగిని రాళ్లబండి సుధాకర్ (సుధాకర్ స్వామి) దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు అతని కళ్లలోకి పెప్పర్ స్ప్రే కొట్టి, చేతులు, కాళ్లను కట్టేసి, అతడిని హత్య చేశారు. దుండగులు పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను (సుమారు 60 నుండి 130 తులాలు), వెండి వస్తువులను (సుమారు 2.5 కిలోల వరకు), సుమారు రూ.10 లక్షల నగదును దోచుకెళ్లారు. హత్యకు అనంతరం నిందితులు సుధాకర్ సొంత కారులోనే అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలకు దారితీయడమే కాకుండా, జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టించింది.
తీవ్ర తుఫానుగా మురుసు - కోస్తాంధ్రకు రెడ్ అలెర్ట్ - నెల్లూరు - నర్సాపురం మధ్య తీరందాటే ఛాన్స్
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మురసు తుఫాను, తీవ్ర తుఫానుగా బలపడింది. ఈ తుఫాను సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం (3వ తేదీ) తెల్లవారుజాము లోపు నెల్లూరు - నర్సాపురం మధ్య, ప్రధానంగా ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రూ.60 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రూ.60 లక్షల నకిలీ నోట్లను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ నుండి హైదరాబాద్ మీదుగా ముంబైకి తరలిస్తున్న రూ.60 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.
Cyclone Murasu: మురాసు తుఫాను.. తెలంగాణలో భారీ వర్షాలు
మురాసు తుపాను ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 2 మధ్యాహ్నం నుండి తుపాను ప్రభావం తీవ్రతరం కానుందని, ఇది నవంబర్ 4 అర్ధరాత్రి వరకు కొనసాగుతుందని అంచనా. నవంబర్ 2న తూర్పు, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చు. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Cyclone Murasu: మురసుతో ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు.. మంగళవారం..?
పశ్చిమ-మధ్య, ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో మురసు తుఫాను తీవ్ర తుఫానుగా బలపడిందని, ఇది నవంబర్ 2 అర్ధరాత్రి నుంచి నవంబర్ 3 తెల్లవారుజాము మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) తెలిపింది. గత ఆరు గంటల్లో ఈ వ్యవస్థ గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దాదాపు వాయువ్య దిశగా కదిలిందని, నవంబర్ 2న తెల్లవారుజామున 2.30 గంటలకు (ఐఎస్టి) అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని ఐఎమ్‌డి తన తాజా బులెటిన్‌లో పేర్కొంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా శరీరాన్ని నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉంచడం, బిలిరుబిన్-కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు కలవకుండా చేసే 5 ఉత్తమమైన పానీయాలు ఏమిటో, వాటిని తీసుకుంటే మూత్రపిండాలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ నీళ్లు: నిమ్మకాయలో సిట్రేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రాయిలా మారే కాల్షియం స్పటికాలను కరిగిస్తుంది. కొత్త రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో సగం నిమ్మచెక్క రసం పిండుకుని తాగడం చాలా మంచిది.
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత సూర్యరశ్మిని పొందండి. చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి. మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం. విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి.
కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్కు చికిత్స
చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రి, 63 ఏళ్ల వ్యక్తికి ప్యూర్ నేటివ్ ఏయోర్టిక్ రిగర్జిటేషన్ అని పిలువబడే తీవ్రమైన ఏయోర్టిక్ వాల్వ్ లీకేజీకి, ప్రత్యేకమైన హ్యాంచోర్ వాల్వ్‌ను ఉపయోగించి ట్రాన్స్క్యాథెటర్ ఏయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది. రోగి యొక్క సహజ ఏయోర్టిక్ వాల్వ్ లీఫ్లెట్‌లో రంధ్రం పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రోగికి గతంలో మిట్రల్ వాల్వ్ మార్పిడి కూడా జరగడం, చికిత్సను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ రకమైన మొట్టమొదటి ప్రక్రియలో, ఈ రకమైన క్లినికల్ కారకాల కలయికతో ఉన్న రోగికి టీఏవీఆర్ కోసం హ్యాంచర్ వాల్వ్‌ను ఉపయోగించారు.
గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. చిన్నదిగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే గ్యాస్ట్రిక్ బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
హెచ్‌సీజీ విశాఖ, ఎన్ఎస్ఆర్ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన
విశాఖపట్నం: రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్(హెచ్‌సీజీ విశాఖ), విశాఖపట్నంలోని ఎన్ఎస్ఆర్ఐటీ కళాశాల విద్యార్థులతో కలిసి ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్లాష్‌మాబ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై సమాజంలో నెలకొన్న అపోహలు, సంకోచాలను తొలగించేందుకు యువత భాగస్వామ్యాన్ని వినియోగించారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ప్రాధాన్యాన్ని వివరించడంతోపాటు, మహిళలు సకాలంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos