Tuesday, 18 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Maa Dairy 2016 Launch 3790.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 18 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
మా డైరీ 2016 ఆవిష్కరణ ఫోటోగ్యాలరీ
మా డైరీ 2016 ఆవిష్కరణ ఫోటోగ్యాలరీ
-
MAA Dairy 2016 Launch
-
MAA Dairy 2016 Launch
-
MAA Dairy 2016 Launch
-
MAA Dairy 2016 Launch
-
MAA Dairy 2016 Launch
-
MAA Dairy 2016 Launch
-
MAA Dairy 2016 Launch
-
MAA Dairy 2016 Launch
-
MAA Dairy 2016 Launch
-
MAA Dairy 2016 Launch
-
MAA Dairy 2016 Launch
-
MAA Dairy 2016 Launch
-
MAA Dairy 2016 Launch
-
MAA Dairy 2016 Launch
-
MAA Dairy 2016 Launch
-
MAA Dairy 2016 Launch
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఫీజు కట్టలేవా? ఐతే కొద్దిసేపు నాతో గడుపు: వేధించిన ప్రిన్సిపాల్ ముఖానికి నల్లరంగు, వీడియో
విద్యార్థినీవిద్యార్థులకు రక్షణగా వుండాల్సిన కళాశాల ప్రిన్సిపాల్ కామాంధుడుగా మారాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ లోని ఖేడా గ్రామంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని పట్ల కాలేజీ ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. పుష్కర్ లోని ఖేడా గ్రామంలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థినిని ఫీజు కట్టాలంటూ ప్రిన్సిపాల్ అడిగాడు. ఐతే తన తండ్రికి జీతం రాలేదనీ, మరో రెండు రోజుల్లో వస్తుందనీ, రాగానే ఫీజు కడతానని ఆ విద్యార్థిని చెప్పింది. ఆమె మాటలు విన్న ప్రిన్సిపాల్... కళాశాల క్లాసులు ముగిసాక కొంత సమయం నాతో గడుపు.
శ్రీకాళహస్తి.. సెప్టిక్ ట్యాంక్ వద్ద నవజాత శిశువు.. ఎవరు వదిలిపెట్టారు?
శ్రీకాళహస్తిలోని తెలుగు గంగ కాలనీలో ఉన్న మహిళా డిగ్రీ కళాశాల బాలికల హాస్టల్ వెనుక భాగంలో, సెప్టిక్ ట్యాంక్ దగ్గర ఒక నవజాత శిశువు (మగబిడ్డ) అనాథగా పడి ఉండటం సోమవారం వెలుగుచూసింది. హాస్టల్ వెనుక ప్రాంతం నుండి శిశువు ఏడుపు శబ్దాలు వినిపించడంతో స్థానికులు ఈ విషయాన్ని గమనించారు. వారు హాస్టల్ వార్డెన్ జయ సుధకు సమాచారం అందించగా, ఆమె పోలీసులకు విషయం తెలియజేశారు.
మెడలో తాళి కడుతుండగా ఆపండి... అంటూ పెళ్లిపీటల పైనుంచి లేచిన వధువు
నాగర్ కర్నూలు జిల్లాలో పెళ్లి పీటల మీద వివాహం ఆగిపోయింది. చేతులతో తాళి పట్టుకుని వధువు మెడలో కట్టబోతున్న క్షణంలో... ఆపండి అంటూ వధువు తాళిని అడ్డుకున్నది. పెళ్లి పీటల మీద నుంచి పైకి లేచి పక్కకి వచ్చేసింది. వధువు చర్యతో పెళ్లి మంటపంలోని వారంతా నిశ్చేష్టులయ్యారు. ఆమె ఎందుకు ఇలా చేసిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఐతే దానికి కారణం వధువే చెప్పింది. తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తన తల్లిదండ్రులకు ముందుగానే చెప్పాననీ, అయినా వారు పట్టించుకోకుండా ఇక్కడ దాకా తెచ్చారంటూ వెల్లడించింది.
యువతలో రీల్స్ పిచ్చి.. పార్కులో జుట్టుపట్టుకుని కొట్టుకున్న యువతులు (వీడియో)
యువతలో రీల్స్ పిచ్చి బాగా ముదిరిపోతుంది. స్మార్ట్ ఫోన్లు చేతిలో పెట్టుకుని ఎక్కడపడితే అక్కడ రీల్స్, సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం యువతకు అలవాటుగా మారిపోయింది. తాజాగా రీల్స్ తీసే విషయంలో ఇద్దరు అమ్మాయిలు జుట్టు పట్టుకుని పార్కులో కొట్లాడుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం నాడు బెంగళూరు కబ్బన్ పార్క్‌లో వందలాది మంది సమక్షంలో రీల్స్ చేసే విషయంలో ఇద్దరు యువతుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బైకును ఢీకొన్న కారు.. తండ్రి మృతి... కుమారుడు సేఫ్.. బ్యాడ్మింటన్ క్లాస్‌కు..?
ఒక కారు బైక్‌ను ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ విషాదకరమైన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్ ప్రాంతంలో ఉన్న శిశు మందిర్ పాఠశాల సమీపంలో జరిగింది. సదరు వ్యక్తి తన కుమారుడిని బ్యాడ్మింటన్ తరగతికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుడిని రమేష్ రెడ్డిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో అతని ఏడేళ్ల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?
'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం, మెటా-విశ్లేషణ ప్రకారం, ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు లభించవచ్చు. ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.
ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్నెస్ ఫ్యామిలీ కార్డ్‌ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు
అంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.
Home
Horoscope
Shorts
Photos
Videos