Tuesday, 3 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Manu Charitra Teaser Launch Press Meet 6458.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Tue, 3 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
మన చరిత్ర టీజర్ లాంఛ్ ప్రెస్ మీట్
మన చరిత్ర టీజర్ లాంఛ్ ప్రెస్ మీట్
-
మన చరిత్ర టీజర్ లాంఛ్ ప్రెస్ మీట్
-
మన చరిత్ర టీజర్ లాంఛ్ ప్రెస్ మీట్
-
మన చరిత్ర టీజర్ లాంఛ్ ప్రెస్ మీట్
-
మన చరిత్ర టీజర్ లాంఛ్ ప్రెస్ మీట్
-
-
మన చరిత్ర టీజర్ లాంఛ్ ప్రెస్ మీట్
-
మన చరిత్ర టీజర్ లాంఛ్ ప్రెస్ మీట్
-
మన చరిత్ర టీజర్ లాంఛ్ ప్రెస్ మీట్
-
మన చరిత్ర టీజర్ లాంఛ్ ప్రెస్ మీట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా గెలిచారు.. బాబుపై జగన్ ఫైర్
ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేసి, ఎన్నికల్లో విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పోలీసు యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్లపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధించడంపై జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ప్రతిపక్షానికి ఏమాత్రం దక్కకుండా చూసుకోవడం ద్వారా, మీరు ఎన్నికల్లో ఎంత అద్భుతంగా గెలవవచ్చో నిరూపించారు. నామినేషన్... పూర్తిగా అపహరణకు గురైంది, ఉపసంహరణ హైజాక్‌కు గురైందంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇవి ఎన్నికలు కావు, కేవలం ఎంపికలు మాత్రమే. ఎన్నికల సంస్కరణల అవసరం ఇంత స్పష్టంగా ఎప్పుడూ కనిపించలేదు.. అంటూ ఎక్స్ ఖాతాలో జగన్ ఏకిపారేశారు.
ఆదోనీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన రెబల్ ఘన విజయం (Video)
కర్నూలు జిల్లా ఆదోనీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ రేసులో జనసేన రెబల్ అభ్యర్థి స్వప్న మల్లప్ప నాయకర్ 2062 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ స్థానం నుంచి టీడీపీ, వైకాపా అభ్యర్థులు కూడా పోటీ చేశారు. అయితే, స్వప్న నాయకర్ మాత్రం జనసేన పార్టీ తరపున రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆమె విజయాన్ని రిటర్నింగ్ అధికారి కూడా అధికారికంగా ప్రకటించారు. రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైకాపా అభ్యర్థులను వెనక్కి నెట్టి రెబల్ అభ్యర్థి విజయం సాధించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గుంటూరు మేయర్ పీఠంపై నటుడు జగపతిబాబు సోదరి - కుప్పంలో వైకాపాకు సున్నా
గుంటూరు నగర మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ పోటీ చేశారు. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఆమె ఘన విజయం సాధించారు. గుంటూరు కార్పొరేషన్లో మొత్తం 73 వార్డులు ఉండగా, వీటిలో అత్యధికంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు గెలుచుకున్నాయి. మేయర్ అభ్యర్థిగా లక్ష్మీ అపర్ణ విజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు ప్రజలకు ఉంటుంది : మద్రాస్ హైకోర్టు
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు ప్రజలకు ఉంటుంది అని మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అదేసమయంలో ప్రజలకు ఉన్న అటువంటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులకు ఉంటుందని తెలిపింది.
ఇది చూస్తే పవన్ కల్యాణ్‌కి పూనకాలే, ఆదోనిలో జనసేన రెబల్ స్టార్, వీడియో
JanaSena Strikes Again ఈ ట్యాగ్ Xలో ట్రెండ్ అవుతోంది. ఏమిటా అని చూస్తే ఆదోని చైర్ పర్సన్ అభ్యర్థిగా జనసేన రెబల్ స్వప్న గెలుపుబాటలో పయనిస్తున్నారు. ఈ క్రమంలో ఆదోని జనసేన ఇంచార్జ్ మల్లప్ప నాయకర్ వీడియో కనబడుతోంది. ఆ వీడియోలో ఆయన అన్నమాటలు... ఇది నా బ్రాండ్ సింబల్, దిసీజ్ మై బ్రాండ్ జనసేన, నా బ్రాండ్ పవన్ కల్యాణ్ అంటూ చెప్పిన మాటలను చూస్తే ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా పూనకాలు వచ్చేస్తాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
లవంగాలు ఎలా ఉపయోగపడుతాయో తెలిపే 8 పాయింట్లు
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం: కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్
మలబద్ధకం అంటే కేవలం మలవిసర్జనలో ఇబ్బంది ఎదుర్కోవడం మాత్రమే కాదు. చాలామందికి ఇది రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంతో పాటు, అనేక ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. సాధారణంగా ఎదురయ్యే ఈ సమస్యల గురించి తరచుగా బహిరంగంగా చర్చించరు. ఈ అంశాలపై దృష్టి సారిస్తూ, ఒపెల్లా తన కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్ కోసం ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి నటించిన #1స్మార్ట్సొల్యూషన్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. ఓమ్నికామ్ అడ్వర్టైజింగ్ ఇండియాలో భాగమైన మెక్కాన్ ఇండియా, ఒపెల్లా బృందంతో కలిసి ఈ ప్రచారాన్ని రూపొందించింది.
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా శరీరాన్ని నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉంచడం, బిలిరుబిన్-కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు కలవకుండా చేసే 5 ఉత్తమమైన పానీయాలు ఏమిటో, వాటిని తీసుకుంటే మూత్రపిండాలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ నీళ్లు: నిమ్మకాయలో సిట్రేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రాయిలా మారే కాల్షియం స్పటికాలను కరిగిస్తుంది. కొత్త రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో సగం నిమ్మచెక్క రసం పిండుకుని తాగడం చాలా మంచిది.
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత సూర్యరశ్మిని పొందండి. చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి. మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం. విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి.
కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్కు చికిత్స
చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రి, 63 ఏళ్ల వ్యక్తికి ప్యూర్ నేటివ్ ఏయోర్టిక్ రిగర్జిటేషన్ అని పిలువబడే తీవ్రమైన ఏయోర్టిక్ వాల్వ్ లీకేజీకి, ప్రత్యేకమైన హ్యాంచోర్ వాల్వ్‌ను ఉపయోగించి ట్రాన్స్క్యాథెటర్ ఏయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది. రోగి యొక్క సహజ ఏయోర్టిక్ వాల్వ్ లీఫ్లెట్‌లో రంధ్రం పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రోగికి గతంలో మిట్రల్ వాల్వ్ మార్పిడి కూడా జరగడం, చికిత్సను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ రకమైన మొట్టమొదటి ప్రక్రియలో, ఈ రకమైన క్లినికల్ కారకాల కలయికతో ఉన్న రోగికి టీఏవీఆర్ కోసం హ్యాంచర్ వాల్వ్‌ను ఉపయోగించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos