Tuesday, 6 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Meghana Chowdary Pics 5707.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 6 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Meghana Chowdary Pics
Meghana Chowdary Pics
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
ఖైదీ భార్యపై జైలు అధికారుల లైంగికదాడి.. ఆపై నకిలీ పత్రాలతో బాధితురాలి భర్త విడుదల
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు నగరంలో ఓ దారుణం జరిగింది. ఓ కేసులో యావజ్జీవ కారాగారశిక్షను అనుభవిస్తున్న తన భర్తను విడిపించుకునేందుకు ఆయన భార్య చేస్తున్న ప్రయత్నాలను అడ్డుపెట్టుకుని జైలు అధికారులు ఖైదీ భార్యపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు జారీ చేసినట్టుగా నకిలీ పత్రాలు సమర్పించి ఖైదీని జైలు నుంచి విడుదల చేశారు. 2018లో ఈ ఘటన జరిగింది. తాజాగా బెంగుళూరు సెంట్రల్ జైలు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ కర్ణ బి.క్షేత్రి ఈ యేడాది మే నెల 20వ తేదీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు ఖైదీతో పాటు ఒక జైలు ఉద్యోగిని అరెస్టు చేయగా, జైలు డీఐజీ స్థాయి అధికారిపై కూడా విచారణ జరుపుతున్నారు.
రూ.6 కోట్ల మార్కును దాటిన హౌస్ ఆఫ్ హిమాలయాస్ ఉత్పత్తుల అమ్మకాలు
ఉత్తరాఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా ఉత్పత్తి చేయబడిన వస్తువులను భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు తీసుకెళ్లే చొరవ ప్రస్తుతం ఒక బలమైన వ్యాపార నమూనాగా అభివృద్ధి చెందుతోంది. ఉత్తరాఖండ్ గ్రామీణ మహిళల కఠోర శ్రమతో తయారు చేయబడిన ఉత్పత్తులతో కూడిన అంబ్రెల్లా బ్రాండ్ హౌస్ ఆఫ్ హిమాలయాస్, ప్రారంభించినప్పటి నుండి దాదాపు రూ.6 కోట్ల విలువైన వ్యాపారాన్ని నమోదు చేసింది. డిసెంబర్ 2023లో డెహ్రాడూన్‌లో జరిగిన ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ బ్రాండ్‌ను ఆవిష్కరించినప్పుడు హౌస్ ఆఫ్ హిమాలయాస్ జాతీయ గుర్తింపు పొందింది.
పెందుర్తి నియోజకవర్గానికి జల జీవన్ మిషన్‌లో భారీ నిధులు
పెందుర్తి నియోజకవర్గానికి జల జీవన్ మిషన్‌లో భారీగా నిధులు మంజూరయ్యాయి. ఈ నియోజవర్గానికి జల్ జీవన్ మిషన్ కింద ఏకంగా రూ.178.57 కోట్లను మంజూరు చేశారు. ఈ నిధులతో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో అమరజీవి జలధార ద్వారా తాగునీటి వసతుల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
తెలంగాణలో పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు... అక్కడక్కడా వర్షం
రాబోయే 24 గంటల్లో తెలంగాణలో ప్రధానంగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగానే కొనసాగవచ్చు. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35-36°C లేదా అంతకంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్న సమయంలో వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ, ఉదయం, రాత్రి వేళల్లో మాత్రం చల్లగా ఉండే అవకాశం ఉంది.
హైదరాబాద్ మెట్రోలో ఆంటీల అరాచకం (వీడియో)
ఇటీవలికాలంలో హైదరాబాద్ నగరంలో తిరిగే మెట్రో రైళ్లలో హిజ్రాలు, పలువురు ఆంటీలు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీకావు. హిజ్రాలు అయితే మెట్రో రైళ్లలో ఎక్కి హల్చల్ చేస్తుంటారు. ఒంటరిగా కనిపించే యువకులను బెదిరించి, దబాయించి డబ్బులు ముక్కుపిండి వసూలు చేస్తుంటారు. ఇపుడు ఈ కోవలో పలువురు ఆంటీలు కూడా చేరిపోయారు. ఓ మెట్రో రైలు ఎక్కిన ఇద్దరు అంటీలు... హద్దుమీరి ప్రవర్తించారు. తాము ప్రయాణిస్తున్న బోగీలో ఇతర ప్రయాణికులు ఉన్నారన్న సంగతి మరచిపోయి ఇష్టానుసారంగా, అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?
ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. అలా తింటే జీర్ణ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందిపెట్టవచ్చు. ఖాళీ కడుపుతో తినకూడని ఆ 5 ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగవద్దు, దానితో బ్రెడ్ లేదా బిస్కెట్లు తినండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం మంచిది కాదు. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. జామపండును ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి మొదలవుతుంది. టొమాటోలు ఖాళీ కడుపుతో తినరాదు. పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినవద్దు, ఇవి కూడా కడుపు నొప్పిని కలిగిస్తాయి
LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు
యువతకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉండదనే అపోహ నుంచి, ల్యాబ్‌లో ‘సాధారణం’గా కనిపించే కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటే చాలని భావించడం వరకు... ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా హృద్రోగ నిపుణులు గుండె ఆరోగ్యంపై ఉన్న అనేక అపోహలను తొలగిస్తున్నారు. భారతదేశంలో గుండె జబ్బులు ఇక వృద్ధాప్యం వచ్చే వరకు ఎదురుచూసే సమస్యగా మిగలడం లేదు. పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే, భారతీయులు 10 నుంచి 15 ఏళ్ల ముందుగానే గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.
టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు
టైప్ 2 డయాబెటిస్. ఈ వ్యాధితో ప్రపంచంలో కోట్ల మంది బాధపడుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి చేయగలిగే ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ఎంచుకుంటూ వుంటే దానిని అదుపు చేయవచ్చు. ఆ ఆహార ఎంపికలు ఏమేమిటో తెలుసుకుందాము. చక్కెర జోడించకుండా పానీయాలను ఎంచుకోండి. అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్లను ఎంచుకోండి. ఎరుపు, ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గించుకోవాలి. పండ్లు, కూరగాయలు పుష్కలంగా తింటుండాలి, ఐతే తినకూడనివి ఏమిటో తెలుసుకుని తినాలి. వెన్న లేని మజ్జిగను తీసుకోవచ్చు. మద్యం అలవాటు వున్నవారు దానిని మానుకుంటే మంచిది.
గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్
హైదరాబాద్: ప్రపంచ హృదయ దినోత్సవం 2026 సందర్భంగా, నల్లగండ్లలోని Citizens Specialty Hospitals, “ఒక్క హృదయ స్పందనను కూడా నిర్లక్ష్యం చేయకండి. అవగాహన కలిగిన పౌరుడిగా ఉండండి” అనే కార్యక్రమం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నివారణపై అవగాహన మరియు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతకు తన నిబద్ధతను మరింత బలోపేతం చేస్తోంది. ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) మరియు కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) శిక్షణతో పాటు, సమయానుకూలమైన గుండె సంబంధిత నిపుణుల సలహాలను సంబంధిత వర్గాలకు అందించడంపై దృష్టి సారించే WhatsApp కమ్యూనిటీ అయిన E-Heart, Citizensను ప్రారంభించడం కూడా భాగంగా ఉంది.
bad cholesterol, చెడు కొవ్వు కరిగించే పదార్థాలు
చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్లు అందరినీ వేధించే సమస్యలవుతున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే బరువు పెరగకుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. ఓట్స్ తింటుంటే అందులోని ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. అవకాడో తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos