Tuesday, 3 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Mr Chiranjeevi Website Launch 6484.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Tue, 3 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
మిస్టర్ చిరంజీవి వెబ్ సైట్ లాంఛ్
మిస్టర్ చిరంజీవి వెబ్ సైట్ లాంఛ్
-
మిస్టర్ చిరంజీవి వెబ్ సైట్ లాంఛ్
-
మిస్టర్ చిరంజీవి వెబ్ సైట్ లాంఛ్
-
మిస్టర్ చిరంజీవి వెబ్ సైట్ లాంఛ్
-
మిస్టర్ చిరంజీవి వెబ్ సైట్ లాంఛ్
-
మిస్టర్ చిరంజీవి వెబ్ సైట్ లాంఛ్
-
మిస్టర్ చిరంజీవి వెబ్ సైట్ లాంఛ్
-
మిస్టర్ చిరంజీవి వెబ్ సైట్ లాంఛ్
-
మిస్టర్ చిరంజీవి వెబ్ సైట్ లాంఛ్
-
మిస్టర్ చిరంజీవి వెబ్ సైట్ లాంఛ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలు : తూర్పుగోదావరి జిల్లాలో తుడిచిపెట్టుకుపోయిన వైకాపా
ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో వైకాపా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా, అత్యంత కీలకమైన జిల్లాల్లో ఒకటైన తూర్పు గోదావరి జిల్లాలో వైకాపా పూర్తిగా తుడుచిపెట్టుకునిపోయింది. ఈ జిల్లాలోని అని స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు విజయభేరీ మోగించే దిశగా సాగుతున్నారు.
పిఠాపురంలో జనసేన అదుర్స్.. పెడనలో వైకాపాపై భారీ మెజార్టీతో గెలుపు
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెడన మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించింది. మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బళ్ల జ్యోత్స్నరాణి తన సమీప వైఎస్సార్సీపీ అభ్యర్థిపై 4,380 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ఫలితంతో పెడనలో జనసేన తన రాజకీయ ఉనికిని చాటుకుంది. అలాగే పిఠాపురం మున్సిపల్ ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతోంది. మొత్తం 36 వార్డులకు గాను ఇప్పటి వరకు 8 వార్డుల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో జనసేన 4, టీడీపీ ఒక స్థానంలో జయకేతనం ఎగురవేశాయి.
అంబటి రాంబాబు, వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డిలపై కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిలిపించడం, పులివెందుల మున్సిపల్ ఎన్నికల సమయంలో వారి ప్రవర్తనపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేయడంతో వైఎస్సార్సీపీ నాయకులపై న్యాయపరమైన ఒత్తిడి పెరుగుతోంది. అక్రమ మద్యం ఆరోపణల కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం నవంబర్ 4న తమ హైదరాబాద్ కార్యాలయంలో హాజరు కావాలని ఈడీ అంబటి రాంబాబును ఆదేశించింది.
నేపాల్‌లో ఢీకొన్న రెండు హెలికాఫ్టర్లు - భారతీయుడి దుర్మరణం (Video)
నేపాల్‌లో రెండు హెలికాఫ్టర్లు అనూహ్యంగా ఢీకొన్నాయి. మంగళవారం ఉదయం సోలుఖుంబ అనే ప్రాంతంలో ఫెరిచే హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అవుతుండగా, ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఓ ఎన్నారై, పైలెట్ గాయపడ్డారని పోలీసులు తెలిపారు. తమకు అత్యంత సమీపంలో రెండు హెలికాఫ్టర్లు వచ్చి ఢీకొనడంతో హెలిప్యాడ్‌కు సమీపంలో ఉన్న వారంతా పరగులు తీశారు. ఈ ప్రమాద దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Raptadu: రాప్తాడు నిందితుడి కాలు తొలగించారు..
రాప్తాడులో జరిగిన హృదయ విదారక ఘటన గురించి అందరికీ తెలిసిందే. పదవ తరగతి చదువుతున్న ఒక అమాయక బాలికపై 21 ఏళ్ల సైకో ఎలక్ట్రిక్ చైన్‌తో దాడి చేసి, ఆమెను తీవ్రంగా గాయపరచడం తెలుగు ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సోషల్ మీడియాలో ప్రజలు తక్షణ న్యాయం జరగాలని డిమాండ్ చేయగా, ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితుడికి అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. మంత్రి లోకేష్ కూడా మొదటి నుంచీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తూ, తగిన చర్యలు తీసుకునేలా పర్యవేక్షించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
లవంగాలు ఎలా ఉపయోగపడుతాయో తెలిపే 8 పాయింట్లు
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం: కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్
మలబద్ధకం అంటే కేవలం మలవిసర్జనలో ఇబ్బంది ఎదుర్కోవడం మాత్రమే కాదు. చాలామందికి ఇది రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంతో పాటు, అనేక ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. సాధారణంగా ఎదురయ్యే ఈ సమస్యల గురించి తరచుగా బహిరంగంగా చర్చించరు. ఈ అంశాలపై దృష్టి సారిస్తూ, ఒపెల్లా తన కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్ కోసం ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి నటించిన #1స్మార్ట్సొల్యూషన్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. ఓమ్నికామ్ అడ్వర్టైజింగ్ ఇండియాలో భాగమైన మెక్కాన్ ఇండియా, ఒపెల్లా బృందంతో కలిసి ఈ ప్రచారాన్ని రూపొందించింది.
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా శరీరాన్ని నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉంచడం, బిలిరుబిన్-కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు కలవకుండా చేసే 5 ఉత్తమమైన పానీయాలు ఏమిటో, వాటిని తీసుకుంటే మూత్రపిండాలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ నీళ్లు: నిమ్మకాయలో సిట్రేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రాయిలా మారే కాల్షియం స్పటికాలను కరిగిస్తుంది. కొత్త రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో సగం నిమ్మచెక్క రసం పిండుకుని తాగడం చాలా మంచిది.
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత సూర్యరశ్మిని పొందండి. చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి. మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం. విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి.
కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్కు చికిత్స
చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రి, 63 ఏళ్ల వ్యక్తికి ప్యూర్ నేటివ్ ఏయోర్టిక్ రిగర్జిటేషన్ అని పిలువబడే తీవ్రమైన ఏయోర్టిక్ వాల్వ్ లీకేజీకి, ప్రత్యేకమైన హ్యాంచోర్ వాల్వ్‌ను ఉపయోగించి ట్రాన్స్క్యాథెటర్ ఏయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది. రోగి యొక్క సహజ ఏయోర్టిక్ వాల్వ్ లీఫ్లెట్‌లో రంధ్రం పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రోగికి గతంలో మిట్రల్ వాల్వ్ మార్పిడి కూడా జరగడం, చికిత్సను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ రకమైన మొట్టమొదటి ప్రక్రియలో, ఈ రకమైన క్లినికల్ కారకాల కలయికతో ఉన్న రోగికి టీఏవీఆర్ కోసం హ్యాంచర్ వాల్వ్‌ను ఉపయోగించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos